VMD (@vmdtdp) header
VMD (@vmdtdp) profile picture

TDP ✊ My Hero Balayya Babu 😍 Expert in Income Tax Notice Management 💪😇

TELUGU STATES OF INDIA
Joined April 2021
Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)Photo by VMD (@vmdtdp)
Pinned Tweet
One more professional success🏆💪 😊 Credit card transactions cases lo idi first victory✌✌✌✌ #Incometax
71
31
1
487
49,084
1969లో తుపాను బాధితుల సహాయార్దం విరాళ సేకరణ నిమిత్తం తిరుపతిలో ప్రదర్శించిన "శ్రీకృష్ణ తులాభారం" నాటకంలో శ్రీకృష్ణుడు గా ఎన్.టి. రామారావు గారు , సత్యభామ, రుక్మిణిలు గా సావిత్రి, దేవిక గార్లు వసంతకుడుగా రేలంగి గారు.
1
21
261
Replying to @greatandhranews
మొన్న ఎవరో బిజినెస్ మెన్ కొడుకు హీరో అయ్యితే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ ఇలాంటి అందరు ప్రమోట్ చేసారు, కానీ మీరు అలాంటి వాటిల్లో బాలయ్యను చూడరు, బాలయ్య కనపడేది ఇలాంటి సామాన్య అభిమానుల ఇళ్ళల్లో..
2
86
1
385
8,713
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
161
594
105
1,883
120,539
ఇదే గనుక వాస్తవం ఐతే జంపర్ మే బంపర్…పెద్ద ఊరటే
1
4
213
VMD retweeted
Nobody killed today, Athaniki heart attack vachindi. If the story about nominations is confirmed daaniki blame cheyyandi, Kani brutal pre planned murders tho compare cheyyakandi.
1
7
129
Mana Govt's Dharani Brand Rice - FB Reel Promotion 🔥🔥🔥🔥 26 KG Bag rice ₹1300 @JaiTDP @MansionHouse99 @GVK_INDIA @Guruji_Cult9999 @KiranKintaliPro
1
2
19
514
నాకు మీరు వేసిన ఈ పోస్ట్ నచ్చలేదు అండి🙏 @naralokesh
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
3
13
972
ఒరి బాబోయ్ నన్ను గ్రూప్ నుండి తీసేయండి... @MansionHouse99 @Guruji_Cult9999 @GVK_INDIA @AndhraTelugodu @SidharthAlluri @Balaarka5 @Chemchadu
A bus conductor once played NTR garu's Duryodhana on a depot stage in Bengaluru. That stage grew into the whole world, and the man became Thalaivar ✨ TDP National Working President @naralokesh garu with the one and only Superstar @rajinikanth garu 🙏 #KaviyaAnirudhReception
3
2
20
798
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
43
549
26
2,492
138,191
What're you most excited to watch..?👇👀 #NBK #Chiranjeevi #Nagarjuna #Venkatesh #DADA #KAAKA #January12thVidudala #KING100
55%DADA 🦁
19%KAAKA 🌟
10%January12Vidudala 🤩
16%KING100👑
2,075 votes • 1 days
21
80
5
184
9,680
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి, ఐఏఎస్, ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గార్ల అధ్యక్షతన రహదారి భద్రతా కమిటీ సమీక్ష. హెల్మెట్ ధరించండి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సురక్షితంగా గమ్యం చేరుకోండి. #EluruPolice #APPolice
1
5
197
Good andi 👍 @SVSN_Varma
యు. కొత్తపల్లి మండలంలో ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల నాయకులతో చర్చించి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం జరిగింది. ధనబాబు వర్గంతో మాట్లాడి, కూటమి తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించాను. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులతో చర్చించి, కూటమి నిర్ణయానికి అనుగుణంగా ఎంపీపీ ఎన్నిక జరిగేలా సమన్వయం చేసుకోవాలని తెలియజేశాను. కూటమి ఐక్యతే మా బలం. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరాను.
16
625
*ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా సామాన్యురాలు కోట పుల్లమ్మకు అవకాశం కల్పించాం : సీఎం చంద్రబాబు గారు* *కోటా పుల్లమ్మ గారి నివాస ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శించిన సీఎం చంద్రబాబు గారు*
1
1
45
నెల్లూరులోని #Lion Movie Producer, #Balayya అభిమాని SLV రమణారావు నిర్మించిన దేవాలయాన్ని నందమూరి మోహన కృష్ణ, తుమ్మల ప్రసన్న కుమార్ సందర్శించారు #Nandamuri #NandamuriMohanaKrishna #TummalaPrasannaKumar
1
24
170
3,841
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది కూతురు వివాహానికి నందమూరి మోహన కృష్ణ, నందమూరి రామకృష్ణ, తుమ్మల ప్రసన్న కుమార్, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు #Nandamuri #NandamuriMohanaKrishna #NandamuriRamaKrishna #TummalaPrasannaKumar
21
166
3,790
ఎంతో కొంత ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రెస్ చూపేవరకు మనం తగ్గి ఉండటం బెటర్.... @MansionHouse99 @GVK_INDIA @Guruji_Cult9999
2
60
77 ఏళ్ల చీరాల మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి టీడీపీకి చైర్మన్ పీఠం Chirala: TDP wins the municipal chairperson's post for the first time in the civic body's 77-year history. ప్రత్యక్ష ఎన్నికలో భారీ మెజార్టీతో చైర్మన్ స్థానం కైవసం.. 44 వార్డుల్లో 25 చోట్ల కూటమి విజయం 16వ చైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థి ఎరిచర్ల హనీ స్పందన ఈ నెల 23న బాధ్యతల స్వీకరణ 1948లో ఏర్పాటైన చీరాల పురపాలక సంఘానికి ఇప్పటివరకు 15 మంది చైర్మన్లు.. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ వారే #Chirala #TDP
3
69
4,443
Replying to @vmdtdp
ఇతను బీసీ జనార్దన్ రెడ్డి క్లాస్ మెట్... 2004-2014, 2019-2024 మధ్య 31 కేసులు పెట్టారు అతని మీద... పొలం వున్న పంట కూడా వెయ్యనివ్వలేందంట... అయినా పార్టీ వీడలేదు...🙏🙏🙏
1
1
8
126
డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు కిలో రూ.100, పామాయిల్ లీటర్ రూ.125 నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్షించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు కిలో రూ.100, గోధుమ పిండి కిలో రూ.25, పామాయిల్ లీటర్ రూ.125 చొప్పున అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల నియంత్రణపై ఏడాది కాలానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతివారం సమీక్షించాలని స్పష్టం చేశారు. "రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు కష్టం కలగకూడదు" అని చంద్రబాబు అన్నారు. #AndhraPradesh #Chandrababu @ncbn
1
1
12
2,839