Srikanth BSP 🐘 (@SrikanthBSP4) header
Srikanth BSP 🐘 (@SrikanthBSP4) profile picture

మాకు బాబాసాహెబ్ సహనం చట్టంపై విలువలతోపాటు, పోరాటం, యుద్ధం కూడా నేర్పారని మర్చిపోవొద్దు || 💙Jai bheem💙 || @mayawati Indian iron lady 🐘🙏 History created 🇪🇺

India
Joined October 2022
Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)Photo by Srikanth BSP 🐘 (@SrikanthBSP4)
బోదించమంటే, భజన చేస్తున్నారు...! సమీకరించమంటే, సంఘాలుగా చీలుస్తున్నార..! పోరాడమంటే, అగ్రవర్ణ పెత్తందార్ల కాళ్లపై బోర్లా పడుతున్నారు..! జై భీమ్ నినాదంతో బతికేస్తున్నారు..!
9
27
2
234
8,906
Srikanth BSP 🐘 retweeted
రాజ్యాంగం ఒక దేశం రాసుకున్న ఆత్మకథ… దాని మొదటి పేజీలో స్వేచ్ఛ… చివరి పేజీలో సమానత్వం… మధ్యలో మాత్రం కులం గీసిన గీతలు, ఆకలి పెట్టిన సంతకాలు, అధికారం వేసిన ముద్రలు! రాజ్యాంగం ప్రతి మనిషినీ సమానుడని చెప్పింది… కానీ కొంతమంది పుట్టుకతోనే పెద్దమనుషులయ్యారు… మరికొంతమంది జీవితాంతం మనుషులమని నిరూపించుకుంటున్నారు! న్యాయం తలుపు తట్టే శబ్దం… ఆ తలుపు తెరిచే చేతులే అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది? నవంబర్ 26… రాజ్యాంగ దినోత్సవం!
1
18
122
2,103
Srikanth BSP 🐘 retweeted
అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
5
37
533
Srikanth BSP 🐘 retweeted
ఇలాంటి వివక్ష ఉన్న మతంలొ ఉండుడు ఎందుకు వివక్షకి బలి అవ్వుడు ఎందుకు.... అంబేద్కర్ చూపించిన బుద్దుడి మార్గం ఉన్నదీ ☝️ మాల వేసినంత మాత్రాన వారి మస్తీష్కాలలో ఉన్న కుల బురద పోదు ☝️
Devudu mala ki kuda caste Enti ra 🥴🤮🤮
1
2
37
Srikanth BSP 🐘 retweeted
దేశంలో భారత రాజ్యాంగమే మేనిఫెస్టో గా కలిగిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ). అందరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. #ConstitutionDay2026
1
23
252
Srikanth BSP 🐘 retweeted
కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు ఈ రాజకీయ బిచ్చగాళ్లకు సిగ్గు-షెరం లాంటివి అసలు ఉండవు. రాత్రి హత్య చేసి పొద్దున పూల దండలేసే దుర్మార్గులు. 75 ఏళ్లుగా అధికారంలో ఉంటూ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన రాబందులు బీజేపీ, కాంగ్రెస్. రాజ్యాంగం ముందు చూడు ఎంత షో చేస్తున్నరో! #ConstitutionDay
5
44
611
Srikanth BSP 🐘 retweeted
రాజకీయ బిచ్చగాళ్ల పార్టీలు ఈరోజు వంగి వంగి రాజ్యాంగానికి నమస్కారాలు పెడుతున్నాయి. కానీ ఏ పార్టీకి రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకునే దమ్ము లేదు. ఒక్క BSP మాత్రమే రాజ్యాంగాన్ని తన మేనిఫెస్టోగా పెట్టుకుంది. BSP ప్రభుత్వంలో మాత్రమే రాజ్యాంగం నిక్కచ్చిగా అమలైంది #ConstitutionDay
13
74
704
Srikanth BSP 🐘 retweeted
CONSTITUTION DAY OF INDIA – 26 NOVEMBER రాజ్యాంగం ఎందుకు ముఖ్యమైనది? ఎస్సీ, ఎస్టీ, బీసీ,మహిళలు, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడానికి రాజ్యాంగం ఒక బలమైన ఆధారం. ఆర్టికల్ 14 – చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 – వివక్షకు వ్యతిరేకంగా రక్షణ. – at Hyderabad, India
2
20
119
1,963
Nation salutes father of indian constitution..💙
33
Srikanth BSP 🐘 retweeted
హిందుమతం అనేది ఒక నిషేధలా వివక్ష కూడిన శిక్ష స్మృతి ఆ మతం లో ఉండడం అంటే గులాంగిరిని ప్రజలు తమ జీవితాల్లోకి ఆహ్వానించినట్లే! అక్కడ గౌరవం బాపనోళ్లకు మాత్రమే అది వారికోసం సృష్టించుకోబడింది అది బ్రాహ్మణ మతం.
6
11
1
87
1,636
Srikanth BSP 🐘 retweeted
ఫూలే, అంబేడ్కర్, కాన్షీరామ్ గార్ల ఆశయాలను సాకారం చేసేది బహుజన్ సమాజ్ పార్టీ – ఏనుగు గుర్తు మాత్రమే… బహుజన జాతి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం…
6
22
138
Srikanth BSP 🐘 retweeted
అందరికి ఆహ్వానం. మాన్యవర్ కాన్షిరాం గారి జీవితం ఆధారంగా రాసిన రాజ్యాధికార వీలునామా పుస్తక ఆవిష్కరణ సభ. ముఖ్య అతిధి : ఇబ్రాం శేఖర్ గారు, బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. రచయిత : మహేష్ గారు జర్నలిస్ట్. తేదీ : 26-11-2026, సమయం: సా.5గం.లకు, స్థలం: సుందరయ్య విజ్ణాన కేంద్రం,HYD.
4
37
417
Srikanth BSP 🐘 retweeted
ఎస్పీతో పొత్తును కాంగ్రెస్ ఇష్ట‌ప‌డ‌టం లేదు. బీఎస్పీతో పొత్తు కోరుకుంటున్నారు. అధికారంలోకి వ‌చ్చేది బీఎస్పీనే అని కాంగ్రెస్ నేత‌లు న‌మ్ముతున్నారు. ఈ మాట నాతో స్వ‌యంగా కాంగ్రెస్ నేత‌లు చెప్పారు - స‌య్య‌ద్ కాసీం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్
1
18
1
121
1,363
Srikanth BSP 🐘 retweeted
ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు. బహుజన సమాజానికి మాన్యావర్ సాహెబ్ చూపిన తోవ. బహుజనులు బాగుపడే ఏకైక అజెండా. రేపు SVK లో కలుద్దాం.
4
53
962
Srikanth BSP 🐘 retweeted
ఎన్నికలు 2027 కాంగ్రెస్ కు ఇచ్చే సీట్లు 26 రోహుల్ నొందిని బీజేపీ కూడా ఇంత చావు కొట్టలేదు.
1
4
23
1,086
Srikanth BSP 🐘 retweeted
మ‌ళ్లీ బీఎస్పీ కాళ్లు మొక్కెతందుకు రెడీ అయిర్రు కాంగ్రెసొల్లు. అందితె జుట్టు.. లేకుంటే కాళ్లు😅
All I can say is that something BIG is coming after 6 December. Stay tuned 🔥
2
5
1
50
1,383
Srikanth BSP 🐘 retweeted
😎
3
8
95
830
Srikanth BSP 🐘 retweeted
రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానాన్ని బీఎస్పీ బద్దలుకొట్టింది! 🔥🐘 రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 70కి పైగా స్థానాలను గెలుచుకుంది. అంతేకాకుండా, మరికొన్ని స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం బుండీ జిల్లాలోని గుడ్లీ పంచాయతీ ఎన్నికల ఫలితం. అసలు అక్కడ ఇది ఎలా సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. విషయం ఏమిటంటే, బుండీ జిల్లాలోని గుడ్లీ పంచాయతీ లోక్‌సభ స్పీకర్, బుండీ ఎంపీ ఓం బిర్లా ప్రాబల్యం ఉన్న ప్రాంతం. గత 30 ఏళ్లుగా అక్కడ బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. కానీ ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఆ సంప్రదాయానికి తెరదించింది. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థిని 45 ఓట్ల తేడాతో ఓడించింది. తన ఏనుగు గుర్తు జెండాను ఎగురవేస్తూ బీఎస్పీ, బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టింది. ప్రస్తుతం ఈ విజయం రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఎస్పీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఉనికిలోనే లేదని చెప్పేవారు, ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే బీజేపీ నాయకులు, ఈ పంచాయతీ విషయంలోనూ అదే భావించారు. కానీ బహుజన్ సమాజం ఐక్యంగా నిలబడినప్పుడు, బీఎస్పీ ఇంకా సజీవంగానే ఉందని బీజేపీ నాయకులు సైతం అంగీకరించాల్సి వచ్చింది. అందుకే ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే బీఎస్పీని, బహెన్ మాయావతి జీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయండి. ఎందుకంటే బీజేపీ కంచుకోటలను బద్దలుకొట్టగల సత్తా ఒక్క బీఎస్పీకే ఉంది. కాబట్టి, సమాజానికి తామే పెద్దలమని చెప్పుకునే కులతత్వ శక్తుల మాటలకు, బీజేపీ పంపించే రాజకీయ ఏజెంట్ల ప్రలోభాలకు లోనుకావద్దు. ఈసారి అందరూ ఐక్యంగా నిలబడి బీఎస్పీకి ఓటు వేయండి. అప్పుడే బీజేపీని అధికార పీఠం నుంచి దించగలుగుతాం! 🐘 #BSP
2
15
68
691
Srikanth BSP 🐘 retweeted
🐘🔥
2
18
1
127
1,613
Srikanth BSP 🐘 retweeted
Waheguru 🙏
1
13
280