maneesha (@ipmhuman) header
maneesha (@ipmhuman) profile picture

From the margin to the mainstream __that's the mission 💙

Nallamala... big cats🐅
Joined February 2022
Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)Photo by maneesha (@ipmhuman)
maneesha retweeted
నీకు,నాకు అని తేడా లేకుండా అందరికి సమాన హక్కులు కల్పించింది మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగమే లేకుంటే మన పుట్టుకకు కూడా అర్ధం లేకపోవు _నేడు భారత రాజ్యాంగ దినోత్సవం
5
11
46
3,004
maneesha retweeted
This is why reservation is very important in India.
354
572
59
3,928
167,835
ఇలాంటి వివక్ష ఉన్న మతంలొ ఉండుడు ఎందుకు వివక్షకి బలి అవ్వుడు ఎందుకు.... అంబేద్కర్ చూపించిన బుద్దుడి మార్గం ఉన్నదీ ☝️ మాల వేసినంత మాత్రాన వారి మస్తీష్కాలలో ఉన్న కుల బురద పోదు ☝️
Devudu mala ki kuda caste Enti ra 🥴🤮🤮
1
2
38
maneesha retweeted
1948లో నిజాం లొంగిపోయిన తర్వాత,నిజాం ఆధీనంలో ఉన్న లక్షల ఎకరాల భూమి ఎటు పోయింది...? తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు(తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నక్సల్బరీ/మావోయిస్టు పోరాటం,ప్రత్యేక తెలంగాణ పోరాటం) అన్ని భూమి కేంద్రంగానే జరిగాయి ప్రస్తుతం నడుస్తున్న బీసీ రాజ్యాధికార ఉద్యయం సైతం భూమి కేంద్రంగానే నడుస్తుంది అసలు ఇంతకు ఆ భూమి ఎక్కడిది..? ప్రస్తుతం ఆ లక్షల ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది..? ఈ 7 నిమిషాల వీడియోలో చూడండి
2
5
1
30
2,205
😶
భక్తితో వెళ్లి.. ఇరుక్కుపోయి తంటాలు! ఏనుగు విగ్రహం మధ్యలో ఇరుక్కున్న భక్తుడు! మధ్యప్రదేశ్‌ అమర్‌కంటక్‌లో విచిత్ర ఘటన మా నర్మదా ఆలయ ప్రాంగణంలో ఘటన విగ్రహం మధ్య నుంచి బయటకు రాలేక అవస్థలు! ఎలాగోలా బయటపడ్డ భక్తుడు
31
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు…… కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం. అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు. నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
152
322
14
1,545
170,306
Congratulations @beemji That’s a much deserved recognition!
5
37
2
300
2,714
☝️
Politicians don't fear an angry population. They fear an educated one.
18
maneesha retweeted
కులం ప్రేమను చంపేసింది : కంచ ఐలయ్య #CasteDiscrimination #LoveMarriage #KanchaIlaiah
6
19
2,071
కొత్త పార్టీ పెట్టె ప్రతి అగ్రకుల వ్యక్తులు .... దళితుల దార్షానికత గురించి మాట్లాడితేగాని... గుర్తింపు లేని పరిస్థితి... ఇదే చిత్తశుద్ధి మీ అగ్రకుల పార్టీలలో ఉన్నపుడు... గుర్తురాదా @Vijaysaireddy #రెడ్డి గారు...!!
#VijaySaiReddy : “Hindu మతంలో So Called అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో… ముఖ్యంగా Kamma, Reddy, Kapu వీళ్లు Christianityలోకి వెళ్లి, Kamma Churchలో Dalitsని Allow చేయరు. Reddy Churchలో Dalitsని Allow చేయరు. Kapu Churchలో Dalitsని Allow చేయరు. Hinduismలో ఉన్న కులవివక్షత మీరు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా.”
42
maneesha retweeted
ఉప ముఖ్యమంత్రి గారు ఎండి అండి మీ పాలన? ఎవరి కోసం? ఎక్కడ ఉంది? ఇది న్యాయమేనా? బడి లేని బ్రతుకు ఎండి? ఇది మీ నియోజకవర్గం! మీకు అన్ని కొత్తవి, అప్డేట్ గా ఉండాలి- బదులు మాత్రం చెత్త గా ఉన్నాయి ఒచ్చేసారి వోట్ ఎట్లా వేస్తారు? @Bhatti_Mallu @RahulGandhi @kcvenugopalmp
2
2
85
When liberals like Prashant Bhushan, Kapil Sibal, Prakash Raj and their mainstream liberal ecosystem talk about “regime change”, they rarely ask the deeper questions: What about annihilation of caste? What about land redistribution? What about working class power? Telangana's peasant armed struggle teaches us that old landlords could lose their rural authority, retreat to cities and return under the banner of Gandhian nationalism and parliamentary democracy after 1948. One ruling class replacing another is not social revolution. Changing the political managers is not dismantling the system. Who owns, who rules and who works? That's the real question.
1
2
11
287
maneesha retweeted
అసలు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బడులు బడులే కాదు. బడి అంటే మహా పాపం. ప్రాణానికి ముప్పు ఉంటే అది బడి ఎట్లా అయితది? రాష్ట్రం లో విద్యా విప్లవానికి నాంది పలకాలి! చేద్దామా మరి? #ఇంకెన్నాళ్లు #telanganapeoplesfront @Murali_IASretd @paddycs
బడులు కానీ బడులు ఇలా ఎన్నో ఉన్నవి రాష్టంలో, ఇలాంటి పెచ్చులు ఉడే ఎలకలు దురే బొక్కలు, కిటికీలు లేని తొర్రలు, తలుపులు లేని బడి గుమ్మం, ప్రహరీ గోడలేని బడులు, నీటి సౌకర్యం లేని బడులు, మరుగుదొడ్లు లేని బడులు, బల్లలు లేని బడులు, చాక్ పిస్లు లేని బడులు, అబ్బో ఇలా చెపకుంటే, @srujana12
1
1
176
Short and simple 😂🤣🤣 #ModiShah
11
154
6
714
12,382
YSJagan The Educational Reformer!💯
4
321
9
2,304
30,102
బడులకి కొత్తగా మీరు చేసింది ఏమిటి..? నేను సద్విన బడి అపుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉన్నదీ...!! @INCTelangana @BRSparty @Dr_VamshiINC @gbr4bjp
1
29
బడులు కానీ బడులు ఇలా ఎన్నో ఉన్నవి రాష్టంలో, ఇలాంటి పెచ్చులు ఉడే ఎలకలు దురే బొక్కలు, కిటికీలు లేని తొర్రలు, తలుపులు లేని బడి గుమ్మం, ప్రహరీ గోడలేని బడులు, నీటి సౌకర్యం లేని బడులు, మరుగుదొడ్లు లేని బడులు, బల్లలు లేని బడులు, చాక్ పిస్లు లేని బడులు, అబ్బో ఇలా చెపకుంటే, @srujana12
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలు ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలోని తొమ్మిదవ తరగతి గదిలో కూలిన స్లాబ్ పెచ్చులు ప్రమాదంలో గాయపడిన పూజిత, కీర్తన అనే ఇద్దరు విద్యార్థినులు
1
1
221
Our right... Not a luxury...
22
maneesha retweeted
Healthcare system is a joke in India.
36
294
8
1,875
29,744
బడులలొ మౌలిక సదుపాయలు ఉండవు మౌలిక సదుపాయలుఉన్న బడులలో... టీచర్స్ ఉండరు... ఏం వ్యవస్థ ఇది.... ఇగ దవాఖాన్ల దుస్తీతి... బంధులకు మించి ఉంటది... @INCTelangana @BRSparty @srujana12 @Murali_IASretd
స్టేట్ లో బడులు అవి బడులు కాదు.. ఊర్లలో బడులకి బర్లదొడ్ల కి తేడాలు ఉండవు... బర్లు ఉంటే బర్లదొడ్డి అనుకోవాలి... పిల్లలు ఉంటే బడి అని గుర్తించాలి... 💦💦💦💦💦
23