TDP4ALL (@TDP4ALL) header
TDP4ALL (@TDP4ALL) profile picture

NTR kalaganna kalalu Telugu prajala kosam .TDP fan Both States TĞ-ÂP. KAKATIYA Kingdom

TeluguRastrala MudduBiddani
Joined July 2020
Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)Photo by TDP4ALL (@TDP4ALL)
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మ శ్రీ అన్న ఎన్ టి ఆర్ గారి తొలి చిత్రం మన దేశం విడుదల అయి నేటికి 77 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జెన్ ఎన్ టి యు అన్న ఎన్ టి ఆర్ గారి విగ్రహం వద్ద పూల మాల వేసి నివాళి అర్పించాము Johar Anna NTR 🙏
3
23
342
TDP4ALL retweeted
రక్తదానం కేవలం ఒకరి ప్రాణాలను కాపాడటమే కాదు, వారి కుటుంబంలో ఆశను, ఆనందాన్ని నిలబెట్టే గొప్ప సేవ. ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తలసేమియా చిన్నారులు సహా రక్తం అవసరమైన ఎంతోమందికి అండగా నిలవవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే ఈ మహోన్నత సేవలో భాగస్వాములవ్వండి. రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి! #NTRMemorialTrust #NTRBloodCentre #BloodDonation #DonateBloodSaveLives #ThalassemiaCare #EveryDropCounts
4
9
378
TDP4ALL retweeted
నీ సంకల్పానికి ఆ విధి సైతం చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించాల్సిందే మ‌నోహ‌ర్‌. నీ ఆత్మ‌విశ్వాసం ఓ అద్భుతం. సోష‌ల్ మీడియాలో నీ డాన్స్ వీడియో చూసి వివ‌రాలు తెలుసుకున్నాను. నాటు నాటు పాట‌కు డ్యాన్సే కాదు, మ‌నోహ‌ర్ షాట్ పుట్ అథ్లెట్‌, పాట‌లు కూడా పాడ‌తాడ‌ట‌. ఆర్డీటీలో మ‌నోహ‌ర్ లాంటి వంద‌లాది దివ్యాంగుల‌కు నైతిక విలువ‌ల‌తో కూడిన విద్య‌, క్రీడ‌లు, జీవ‌న నైపుణ్యాలు నేర్పిస్తున్నార‌ని తెలిసి చాలా సంతోషించాను. ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌య‌త్నిస్తున్న మీరు బాల‌బాలిక‌ల భ‌విష్య‌త్తుకు వెలుగు దీపిక‌లు. నిండైన ఆత్మ‌విశ్వాస‌పు ప్ర‌తీక‌లు.. మీ ప్ర‌తిభ అన‌న్య సామాన్యం. మీ అంద‌రికీ అభినంద‌న‌లు, ఆశీస్సులు.
15
119
4
749
13,839
👏👏 మంచి కట్టుబాటు👏👏
1
17
178
12,127
If the BJP wins, it’s the Vande Bharat Express If Congress wins, it’s the Nizamuddin Express That’s the only difference
386
1,683
38
10,309
153,045
TDP4ALL retweeted
ప్రతి రక్తదానం ఒకరి జీవితంలో కొత్త ఆశను నింపుతుంది. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం చేసే చిన్న సహాయం కూడా ప్రాణాపాయంలో ఉన్నవారికి ఎంతో విలువైనది. రక్తదానంపై అవగాహన కల్పిద్దాం. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరిలో ప్రాణాలను కాపాడే స్ఫూర్తిని నింపుదాం! #NTRMemorialTrust #NTRBloodCentre #రక్తదానం #ప్రాణదానం #రక్తదానంపైఅవగాహన #DonateBloodSaveLives
11
26
591
आप सभी को कार्तिक पूर्णिमा एवं देव दीपावली के पावन पर्व की हार्दिक शुभकामनाएँ। आस्था, श्रद्धा और प्रकाश का यह पर्व सभी के जीवन में सुख, शांति, समृद्धि और सकारात्मकता लेकर आए यही प्रार्थना है।
7
23
335
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రశాంతతను నింపాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1
15
51
895
కల్వకుంట్ల కుటుంబ కబ్జాలను ,అక్రమ ఆస్తుల చిట్టను బయటపెట్టిన TRS పార్టీ అధ్యక్షురాలు కేసీఆర్ బిడ్డ కవిత.... ఫార్మ్ హౌస్ చుట్టూ ఉన్న భూములు కేసీఆర్,కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్,కేటీఆర్ సతీమణి శైలిమ,సంతోష్ రావు,T న్యూస్, హిమాన్ష్,ఇంకా వారికి సంబంధించిన బంధువుల పేరు పైన ఉన్నాయి
2
27
1
102
11,752
November 24: 1949 లో సరిగ్గా ఈరోజే అన్న గారి తొలి చలన చిత్రం మనదేశం విడుదలైంది వెండితెర మీద హీరోయిజం మొదలై 77 ఏళ్లైంది.... REST IS HI"STORY" 🔥 Johar Anna NTR 🙏 #77YearsOfNTRinTFI #77YearsforHistoriceNTRy
1
13
94
1,050
TDP4ALL retweeted
ఉపవాస దీక్షలతో, దీపారాధనలతో, శివనామస్మరణలతో హిందువులకు విశిష్టమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత నిష్టగా జరుపుకుంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈనాటి పౌర్ణమి వెలుగులు, దీప కాంతులు మీ ఇంట శుభాల వెలుగులను శాశ్వతం చేయాలని కోరుకుంటున్నాను
35
323
4
4,016
92,531
Heartfelt greetings to the people of Telangana on the auspicious occasion of Karthika Pournami! 🙏🪔 May the divine blessings of Lord Shiva bring happiness, peace, prosperity and harmony into every home and illuminate everyone's lives with positivity and well-being. Om Namah Shivaya!🙏
21
20
111
1,144
🌕🕉️ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🕉️🌕 ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి మరియు సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ… 🙏 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🙏 🕉️ హర హర మహాదేవ్! 🔱 ఓం నమః శివాయ! 💛 బాలయ్య యువసేన 💛 #NandamuriBalakrishna #NBK
2
15
89
954
TDP4ALL retweeted
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను నింపాలని కోరుకుంటూ.. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
31
203
3
2,674
30,289
One built the scam, one lets it decay… Telangana pays while both walk away… మొండికొకడు…తొండికొకడు !!
23
100
8
439
55,043
Missing that adrenaline rush in my life. Please bring the hype back, @revanth_anumula!
4
46
433
13,665
With reference to this tweet,would like clarify that: ✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
84
79
45
269
95,590
సింగిల్ గా వెళితే వేరే లెక్క ఎవరికీ సమాధానము చెప్పుకోనక్కర్లేదు కూటమి అన్నాక లెక్కలు వేరే ఉంటాయ్ ఇబ్బందులు ఉంటాయ్ రాజీలు ఉంటాయ్ అలకలు ఉంటాయ్ టీడీపీ కి బీజేపీ కి కూటమి కొత్త కాదు ...అయినా కానీ లోకల్ ఎన్నికల్లో విభేదాలు కొన్ని చోట్ల వార్తల్లోకి వచ్చాయి జనసేన కి కూటమిలో అధికారం + అధికారం తొలిసారి వాళ్ళకి కూడా విభేదాలు లోకల్ గా వచ్చాయ్ ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ, కాంగ్రెస్ జత కట్టిన సందర్బాలు చాలానే ఉన్నాయ్ - ఇవి చాలా మంది జనాలకు తెలియవు కనుక ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు మామూలే !
9
35
1,119
Positioning Andhra Pradesh as a Maritime Gateway to the World. At the ASEAN-India Maritime Conclave in Visakhapatnam, Hon'ble Minister Sri Nara Lokesh Garu highlighted Andhra Pradesh's strategic maritime advantage, port-led development and growing opportunities in shipping, logistics and shipbuilding. With expanding port infrastructure and new maritime investments, the state is strengthening its role in global trade and industrial connectivity. #ASEANIndia #MaritimeConclave #AndhraPradesh #ChooseSpeedChooseAP #InvestInAP #APEDB
7
1
19
604