TRS Pink Army (@TRSPinkArmy) header
TRS Pink Army (@TRSPinkArmy) profile picture
Telangana
Joined September 2018
Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)Photo by TRS Pink Army (@TRSPinkArmy)
TRS Pink Army retweeted
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బహుళార్ధ సాధక ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీహెచ్ విద్యాసాగర్ రావు గారిని ముంబై లోని రాజ్ భవన్ లో కలిసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ #KaleshwaramProject
4
27
1
408
TRS Pink Army retweeted
టీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ పట్టం కట్టనున్న ప్రజలు - తేల్చిచెప్పిన ఇండియా టుడే. #TelanganaElections #TelanganaWithKCR #PhirEkBaarKCR
16
48
9
333
TRS Pink Army retweeted
KCR's popularity is up by 3 per cent over the last two months, 43 per cent in September 2018 to 46 per cent now - @IndiaToday Political Stock Exchange report. #TelanganaWithKCR #PhirEkBaarKCR #VoteForCar
18
36
4
196
TRS Pink Army retweeted
"TRS well ahead in Telangana..75 per cent probability of KCR being re-elected.." says @IndiaToday Political Stock Exchange. #TelanganaWithKCR #PhirEkBaarKCR #VoteForCar
36
132
26
682
కేసీఆర్క్ ఓటేస్తే గరిభోళ్లను బతికించుకున్నట్టు.. కేసీఆర్క్ ఓటయ్యాకపోతే గరిబోళ్లను సంపుకున్నట్టు. ఓ సామాన్యుడి గుండె శబ్దం #TelanganaWithKCR
2
ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి ధనయజ్ఞం..ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టకముందే 3 సార్లు అంచనా వ్యయాన్ని పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రాజెక్టును రీడిజైన్ చేసి 20 జిల్లాలకు లబ్దిచేకూరే విధంగా శరవేగంగా నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది. #Kaleshwaram #TelanganaWithKCR
1
TRS Pink Army retweeted
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని, అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. #TelanganaWithKCR
10
28
281
🐓కోడిని చంపి తింటే చికేన్ పార్టీ 🐑మేకను చంపి తింటే మటన్ పార్టీ 🍺 బీరు కలిసి తాగితే అది బీరు పార్టీ 🤚రాష్టాన్ని దోచుకుంటు ప్రజలను పీడించుకు తింటే అది కాంగ్రెస్ పార్టీ @KTRTRS @balkasumantrs @mannekavitha4 @RaoKavitha @trspartyonline @TRSPinkArmy
జన ప్రభంజనం ...వేల సంఖ్యలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న రామగుండం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకులు .కార్యకర్తలు.. జై సోమారపు సత్యనారాయణ, జై కెసిఆర్. #TelanganaWithKCR @trspartyonline @SomarapuSatyan2 @trsharish @KTRTRS
1
కె.పి.హెచ్.బి డివిజన్ వై.ఆర్.సి.పి కన్వీనర్ అంకాల రాజు మరియు పలువురు నాయుకులు కార్యకర్తలు ఈరోజు కూకట్పల్లి కార్యాలయంలో టీ.ఆర్.ఎస్ పార్టీ చేరారు. #TelanganaElections2018 #TelanganaWithKCR
1
అబ్బా..ఏమి జనం.. ఏమి జనం ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడి మీటింగ్ కి ఎంత మంది జనాలు వచ్చారో 😂 #TelanganaWithKCR @trspartyonline @KTRTRS
1
ఈ నెల 25 లోపు ఓటర్ల లిస్ట్ వస్తది అట మంచిగానే ఉంది కానీ ఈ మహా కూటమి లిస్ట్ ఐతే వచ్చేలా లేదు @KTRTRS #TelanganaWithKCR #TelanganaElections
1
ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి ధనయజ్ఞం..ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టకముందే 3 సార్లు అంచనా వ్యయాన్ని పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రాజెక్టును రీడిజైన్ చేసి 20 జిల్లాలకు లబ్దిచేకూరే విధంగా శరవేగంగా నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది. #Kaleshwaram #TelanganaWithKCR
2