🎤🥛 retweeted
Gadabavalasa Village | Parvathipuram Manyam District
From difficult road conditions to improved rural connectivity, Gadabavalasa Gram Panchayat is witnessing a significant transformation.
Under the leadership of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, rural road infrastructure is being strengthened, connecting remote habitations, improving access to essential services and creating new opportunities for rural communities.
Reaching the Last Mile. Strengthening Connectivity. Transforming Rural Lives.
#PawanKalyanTransformsAP #PawanKalyan
🎤🥛 retweeted
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం🪷
Subrahmanya Bhujanga Stotram🪷
Adi Shankaracharya uses a magnificent poetic condition (Utpreksha) to describe Lord Murugan's six radiant faces.
The Shloka
సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ ।
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనా-
స్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ ॥ 13 ॥
Sadā śāradāḥ ṣaṇmṛgāṅkā yadi syuḥ Samudyanta ēva sthitāśchētsamantāt | Sadā pūrṇabimbāḥ kaḻaṅkaiścha hīnā- Stadā tvanmukhānāṃ bruvē skanda sāmyam || 13 ||
Gist
In this famous verse, Adi Shankaracharya demonstrates the supreme, peerless beauty of Lord Murugan's six faces through a poetic impossibility:
"O Lord Skanda! Even if six autumn moons were to rise simultaneously all around us, and even if those six moons remained permanently full without ever waning, and even if they were completely spotless without any dark marks—only then might I compare them to Your six divine faces. Since such flawless moons do not exist in nature, Your six faces stand beyond all comparison!"
Saravana Bhavaya Namaha 🪷🙏
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 🪷
Subrahmanya Bhujanga Stotram 🪷
The Shloka
విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండా-
న్నిరస్తేభశుండాంద్విషత్కాలదండాన్ ।
హతేంద్రారిషండాన్జగత్రాణశౌండా-
న్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ ॥ 12 ॥
VidhindrādidevābhayāhnāyaraudraiḥSphuradratnakeyūrahārābhirāmaiḥ |KvaṇatkaṅkaṇairdvhādaśabhirbhujājaiḥVirājehi me mānase ṣaṇmukha tvam || 12 ||
Line-by-Line Breakdown
Vidhindrādidevābhayāhnāyaraudraiḥ: Vidhi-Indra-ādi-deva: To the gods like Brahma (Vidhi), Indra, and others.
Abhaya-āhnāya: Instantly granting protection / fearlessness (abhaya).
Raudraiḥ: Fierce and formidable to the forces of evil/demons.
Meaning: "Arms that instantly grant fearlessness to Brahma, Indra, and the gods, while remaining fierce and formidable against evil forces...
"Sphuradratnakeyūrahārābhirāmaiḥ:Sphurat-ratna: Dazzling with sparkling jewels.
Keyūra-hāra-abhirāmaiḥ: Adorned delightfully with armlets (keyūra) and garlands (hāra).
Meaning: "...arms that look supremely captivating, adorned with glittering gem-encrusted armlets and garlands...
"Kvaṇatkaṅkaṇairdvhādaśabhirbhujājaiḥ:Kvaṇat-kaṅkaṇaiḥ: Resounding with the soft jingling of bangles and wristlets (kaṅkaṇa).
Dvādaśabhiḥ bhujājaiḥ: By those twelve lotus-like arms (dvādaśa bhuja).
Meaning: "...arms that jingle softly with golden wristlets—Your twelve lotus-like arms...
"Virājehi me mānase ṣaṇmukha tvam:Virājehi: Please shine / reign brilliantly. Me mānase: In my mind / heart (mānasa).Ṣaṇmukha: O Lord Shanmukha (Six-Faced Lord)! Tvam: You.
Meaning: "...O Lord Shanmukha! May You shine magnificently with these twelve arms within my mind!"
Overall Gist
In this verse, Adi Shankaracharya meditates on Lord Murugan’s twelve arms (Dvadasa Bhuja):"O Lord Shanmukha! Your twelve lotus-like arms jingle softly with gold bangles and sparkle with gem-encrusted armlets. While they strike terror into evil forces, they instantly assure fearlessness and protection to Brahma, Indra, and all the gods. May those twelve glorious arms shine forever within my mind!"
Saravana Bhavaya Namaha 🪷🙏
🎤🥛 retweeted
Enikepadu, Palnadu Dist.📍
From neglected roads under #Jagan’s tenure to improved rural connectivity under Deputy CM @PawanKalyan garu.
Even the toughest villages are now getting road access, connecting remote villages to better infrastructure.
@APDeputyCMO
🎤🥛 retweeted
I am stepping into Pulivendula on the 15th of this month...
I will bring to your attention the development works undertaken by @PawanKalyan garu.
🎤🥛 retweeted
TDP wins Chirala municipal chairperson election by 6,468 votes
Results across 44 wards:
• TDP – 22/38
• Congress – 10/42
• YSRCP – 8/44
• Janasena – 2/4
• BJP – 1/2
• Independent – 1
#APLocalPolls #Chirala
🎤🥛 retweeted
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ట్వీట్.. నా సొంత ఊరిలో జనసేన గెలుపు.. పైగా ప్రచారం కూడా చేశారు..6వ వార్డు కార్పొరేటర్ గా శ్రీకాంత్ గెలుపు..ఈ వార్డులోనే మంత్రి నారాయణ కాల్ లీక్ అయ్యింది❤️🙏 – at Kovvur, India
🎤🥛 retweeted
తాహెర్ షా ఖాద్రీ దర్గా ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు.
ఆదోని కొండల్లో వెలసిన హజ్రత్ సయ్యద్ తాహిర్ షా ఖాద్రి దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.3 లక్షల 25 వేల విరాళాన్ని ప్రకటించడం జరిగింది
Jai janasena
Jai pawan kalyan
🎤🥛 retweeted
Replying to @victoryforeverr
Illiterate spelling aina nerchukora vere vallani illiterate ane mundu gorre 🤡
🎤🥛 retweeted
FROM A CHALLENGING ROAD TO IMPROVED CONNECTIVITY! | ENIKEPADU, PALNADU DISTRICT
Under the leadership of Hon’ble Deputy CM Shri @PawanKalyan garu, rural road development is strengthening infrastructure in Enikepadu Gram Panchayat, bringing better connectivity and improved access for village communities.
Development reaching villages, creating better opportunities and transforming rural lives.
#PawanKalyanTransformsAP #PawanKalyan #AndhraPradesh
🎤🥛 retweeted
The most versatile comedian in TFI. ❤️🔥
Satya Anna, you're our daily dose of happiness. 🥹❤️
🎤🥛 retweeted
A PROMISE MADE TO OUR TRIBAL BROTHERS AND SISTERS, A PROMISE DELIVERED! | KEDAVAI, PARVATHIPURAM MANYAM
Under the vision and commitment of Hon’ble Deputy CM Shri @PawanKalyan garu, the road at Kedavai Gram Panchayat, Parvathipuram Manyam District, has been transformed under #AdaviThalliBata.
Development is reaching every corner of our tribal regions, bringing better connectivity and new hope to remote communities.
🎤🥛 retweeted
Congress gaining ground under Amanchi Krishna Mohan appears to be cutting into YSRCP’s vote bank in Chirala.
YSRCP has finished third in 19 wards so far.
Congress’s gain in AP = YSRCP’s loss.
#Chirala #APPolitics
🎤🥛 retweeted
నాది రాయలసీమ రా తిక్క నాయాలా
సినిమా లలో చూపించింది నమ్మటం ఏంట్రా బేవార్స్... Factionism మీద పోయి పౌర హక్కుల సంఘం reports చదువు
ఊళ్లకు ఊళ్లు,మండలాలకు మండలాలు factionism తో నాశనం చేసి కొన్ని పదుల కుటుంబాలు కోట్లు సంపాదించుకు తిన్నారు
ఆ రక్తపు కూడు లో highest వాటా YS family ది
🎤🥛 retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై నమ్మకుంచి నాకు ఓటు వేసిన నగర ప్రజలందరికీ, కూటమి గెలుపుకు కృషిచేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏
🎤🥛 retweeted
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మారంపల్లి, నందమూరు, ఆరుళ్ల తదితర గ్రామాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను స్వయంగా కలిసి ధైర్యం చెప్పాను.
బాధిత కుటుంబాలకు నా సొంత నిధులతో పాల ప్యాకెట్లు, అల్పాహారం అందించడంతో పాటు అవసరమైన వారికి సురక్షిత ఆశ్రయం కల్పించాను.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి అధికంగా వస్తున్న నేపథ్యంలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించాను.
@JanaSenaParty @PawanKalyan
🎤🥛 retweeted
బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
• గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలని దిశానిర్దేశం
మురసు తుపాను అలజడిలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా బోటు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో 9 మంది మత్స్యకారులు అందులో ఉండగా, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదని కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
తుపాను హెచ్చరికల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రంలో అలజడులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు.
@AndhraPradeshCM @CMOTamilnadu @PIB_India @IPR_AP @pibvijayawada @PIBChennai
🎤🥛 retweeted
వెంకన్న బావి గేరి దగ్గర ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20 లక్షలతో తాగునీటి పైప్లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి #స్వప్నమ్మ గారు.
ఇదే ఆదోని అభివృద్ధికి ఆరంభం! ❤️
Jai janasena..
Jai hind...
🎤🥛 retweeted
గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు విడతల్లో నోటిఫికేషన్లు
• తొలి విడత: నవంబర్ 13
• రెండో విడత: నవంబర్ 18
• మూడో విడత: నవంబర్ 19
పోలింగ్ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది.
అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
#APLocalPolls






























