NRI TDP MILWAUKEE (@TdpMilwaukee) header
NRI TDP MILWAUKEE (@TdpMilwaukee) profile picture

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు

Milwaukee,WI
Joined January 2023
Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)Photo by NRI TDP MILWAUKEE (@TdpMilwaukee)
6 Karnataka $3.1 billion 7 Kerala $2.4 billion 8 Tamil Nadu $2.3 billion 9 West Bengal $2.2 billion 10 Madhya Pradesh $1.5 billion #AndhraPradesh #AgriculturalExports #APNo1 #GlobalExports #MadeInAP
12
Asia’s largest beverage plant. Ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness @TdpMilwaukee
1
93
Amaravati is advancing towards its vision of becoming a world-class capital through planned infrastructure development. Strategic investments in connectivity, essential services and urban infrastructure are shaping the foundation of a modern capital city. #Amaravati
3
236
🚢 Ramayapatnam Port Achieves a Major Milestone! ✅ Customs Port Status: CBIC grants official Customs port status through a Gazette notification, enabling import and export operations. ✅ Construction Progress: Nearly 90% of the port’s construction is reportedly complete.
1
1
2
105
✅ Operational Timeline: Commercial operations are now targeted for March 2027. #RamayapatnamPort #AndhraPradesh @TdpMilwaukee
12
ఇలాంటి ఎన్నో జీవితాలకు అన్న క్యాంటీన్లు ఒక గొప్ప ఆసరా! పేదవాడి ఆకలిని అర్థం చేసుకుని అన్న క్యాంటీన్లకు రూపకల్పన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు హృదయపూర్వక అభినందనలు! 💛🙏 #AnnaCanteens #ChandrababuNaidu
15
🌊 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాన్ని విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్‌వేను నిర్మించారు. అక్కడి నుంచి పైలట్ ఛానల్ మీదుగా ప్రవహించి, లోయర్ కాఫర్ డ్యాం దిగువన తిరిగి పాత గోదావరి నదిలో కలుస్తాయి! ఏకంగా 6.5 కిలోమీటర్ల ప్రత్యేక ప్రవాహ మార్గం! ఇది కేవలం ఒక నిర్మాణం కాదు…
1
14
ఇంజినీరింగ్ ప్రతిభకు, సాంకేతిక నైపుణ్యానికి, మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం! 👏 #Polavaram #PolavaramProject #Godavari #ChandrababuNaidu #AndhraPradesh
12
అమరావతి సమగ్ర నీటి నిర్వహణ వ్యవస్థలో భాగంగా 190 ఎకరాల విస్తీర్ణంలో 0.1 TMC ల నీటి నిల్వ సామర్థ్యంతో పెనుమాక రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరద నీటిని నియంత్రించడంతో పాటు, వర్షపు నీటిని నిల్వ చేసి రాజధాని అవసరాలకు వినియోగించుకునేలా ఈ జలాశయాన్ని నిర్మిస్తున్నారు. #Amaravati
3
6
496
NRI TDP MILWAUKEE retweeted
A new chapter of development, a stronger vision for the future. Amaravati Unstoppable! #Amaravati #AmaravatiUnstoppable #AmaravatiRising
5
9
115
సమస్యలు వచ్చినప్పుడు ఆయన పోరాడిన విధానం ఎప్పటికీ గుర్తుంటుంది. వివిధ రంగాల్లో శ్రమకు, సేవకు, నైపుణ్యానికి ఆయన ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ నిలిచిపోతుంది. #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AndhraPradesh
28
Visakhapatnam Port – a beautiful blend of natural beauty and economic strength. A breathtaking sight and a true pride of Andhra Pradesh! 🚢
20
దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ కూడా మాకు వచ్చింది. ఆ రిపోర్ట్ చూసాక నాకు అనిపించింది, వచ్చే 10 ఏళ్లలో సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుతుంది : హోంమంత్రి అమిత్ షా
1
1
86
Amaravati’s iconic Assembly building is taking shape, with construction activities progressing at full speed towards the vision of a world-class capital. #Amaravati #AmaravatiAssembly #PrajaRajadhani #PeoplesCapital
1
205
ఏమి భాషరా ఇది… ఏమిటి ఈ దిగజారుడు రాతలు? 🙏🙏 ఆమె నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లెలు అన్న విషయం మర్చిపోకు జగన్ రెడ్డి! రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. అభిప్రాయ భేదాలు రావొచ్చు.. కానీ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఉండాల్సిన కనీస గౌరవాన్ని కూడా మరిచిపోతే ఎలా?
1
12
రాజకీయాల కోసం అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికే సమాధి కట్టారు! రాజకీయాల్లో గెలుపోటముల కంటే మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం ముఖ్యం! 🙏
5