AP Jithender Reddy (@apjithender) header
AP Jithender Reddy (@apjithender) profile picture

Special Representative for Government of Telangana at New Delhi & Advisor to Govt (Sports Affairs) | Congress Leader | Former MP, Mahbubnagar

Hyderabad, India
Joined June 2014
Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)
AP Jithender Reddy retweeted
ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు – మంత్రి వాకిటి శ్రీహరి డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం* 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపిక.. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌: తెలంగాణలో డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతోందని *రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి* తెలిపారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ తదితర అంశాలపై శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచే క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం-మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 27 రకాల క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా క్రీడాకారులను దశలవారీగా గుర్తించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు. స్టేడియాల సిద్ధత.. క్రీడాకారులకు పోషకాహారం-మంత్రి వాకిటి శ్రీహరి ఖేలో ఇండియా పోటీలు నిర్వహించే క్రీడా వేదికలు, స్టేడియాలను గుర్తించి, వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. క్రీడాకారుల శారీరక దృఢత్వం, సామర్థ్యం పెంపొందించేందుకు నాణ్యమైన శిక్షణతోపాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రభుత్వ పరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వైద్య సహాయం, వసతి, రవాణా వంటి సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దేశానికే ఆదర్శంగా ఖేలో ఇండియా నిర్వహణ-మంత్రి శ్రీహరి తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పోటీల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. ఈ పోటీలు తెలంగాణ క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతోపాటు రాష్ట్ర యువతలో క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు, తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ మల్లారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్‌, రవితేజ, అశోక్‌, శ్రీనివాస్‌, ఇంజినీర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @IPRTelangana @apjithender @ShivaSenaIYC @INCTelangana #KheloIndia #KheloIndiaGames2026 #TelanganaSports #SportsForAll #KheloTelangana #తెలంగాణక్రీడలు #ఖేలోఇండియా #ఖేలోఇండియాగేమ్స్ #క్రీడాకారులు #క్రీడాభివృద్ధి #యువతసాధికారత #గ్రామీణక్రీడాప్రతిభ #పతకాలలక్ష్యం #వాకిటిశ్రీహరి #VakitiSrihari #TelanganaGovernment #SportsDevelopment #TeamTelangana
3
5
341
🌹విజయదశమి శుభాకాంక్షలు🌹 చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి! దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయదశమి ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ముఖ్యంగా క్రీడారంగంలో తెలంగాణ మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు! శ్రీ ఏ.పీ. జితేందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ క్రీడల సలహాదారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ అధ్యక్షుడు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (TOA) @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Collector_MBNR @MBNRpolice #dasara
5
327
💪 27 seconds. 9 challenges. One fitter Telangana! Shri A. P. Jithender Reddy, Advisor to Govt. of Telangana, Sports Affairs, calls on everyone to embrace fitness with 30 mins of daily activity. 🏃‍♀️🧘 Post your 27-sec workout reel, tag 9️⃣ friends and pass!
1
4
97
AP Jithender Reddy retweeted
జపాన్‌లో రెండో రోజు పర్యటించిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని బృందం ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత, తెలంగాణ క్రీడాకారులకు మంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్ / జపాన్, అక్టోబర్ 2: జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న ఈ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా క్రీడా పోటీలను తిలకించింది. ఈ బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్న భారత క్రీడాకారులతో పాటు తెలంగాణకు చెందిన క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ పర్యటన ద్వారా వివిధ క్రీడా వ్యవస్థల అనుభవాలను పరిశీలించే అవకాశం లభించనుంది. @TelanganaCMO @revanth_anumula @IPRTelangana @CPRO_TGCM @apjithender @ShivaSenaIYC
2
3
215
Congratulations to Rajdeep Sardesai on an excellent episode of Straight Bat. Your analysis and perspective on the Hon’ble Prime Minister’s speech were thoughtful, engaging and insightful. A balanced and meaningful discussion on issues of national importance. Best wishes for many more impactful episodes.@sardesairajdeep – at Hyderabad, India
2
1,248
After compliments, Not enough We Indians have to work hard.and achieve more. Jai Bharat @revanth_anumula @mansukhmandviya @PTUshaOfficial – at Hyderabad, India
412
After compliments, Sir,you forgot me.I was member of parliament from 1999 to 2004.In my term Shahnawaz Hussain.and pratap singh Rudy were Aviation minister. With your instructions I got financial closer for Shamshabad airport. @ncbn – at Hyderabad, India
5
941
Delighted to host a birthday celebration for Bhongir MP Sri Ch. Kiran Kumar Reddy at the Constitution Club of India, New Delhi, in the presence of our Telangana Congress MPs. Warm birthday wishes to Kiran Kumar Reddy. Wishing him good health, happiness and continued success in his dedicated service to the people. 💐🎂 @revanth_anumula @kiran_chamala @vkgaddam #Telangana #NewDelhi – at New Delhi, India
3
451
🏸🇮🇳 జపాన్‌లో చారిత్రాత్మక విజయం! ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ @Pvsindhu1 గారికి హృదయపూర్వక అభినందనలు. ఫైనల్లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి పై 21-17, 21-17 తేడాతో వరుస గేమ్‌లలో అద్భుత విజయం సాధించి BWF సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకోవడం భారత క్రీడా చరిత్రలో ఒక స్వర్ణాక్షర ఘట్టం. మీ పట్టుదల, కృషి, పోరాట స్ఫూర్తి యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశాయి. మరిన్ని విజయాలతో భారత జెండాను అంతర్జాతీయ వేదికలపై మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. భారత్ గర్వించే విజేత... పి.వి. సింధు గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు! 🇮🇳🏆 – ఏ.పి. జితేందర్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు (MP) అధ్యక్షులు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
2
3
820
Met Defence Secretary Rajesh Kumar Singh with MP Dr Mallu Ravi and pitched the Hyderabad–Bengaluru Defence Aerospace Corridor to strengthen Atmanirbhar Bharat in defence manufacturing. Also requested early rollout of the Integrated Weapon System Complex at Devarkadra.#AtmanirBharat
1
3
710
Glad to be part of the meeting with LoP Rahul Gandhi, along with CM Sri Revanth Reddy & PCC President Sri Mahesh Kumar Goud, accompanying newly elected Rajya Sabha MP Sri Vem Narender Reddy today. Telangana Congress MPs also joined. Discussions on key State & party issues were positive and constructive.
1
9
601
Met H.E. Issa Saleh Alshibani, Ambassador of the Sultanate of Oman, in New Delhi. Held productive discussions on strengthening Telangana–Oman cooperation in trade, investment, and sports. Proposed a friendly Telangana–Oman football match to promote youth engagement and cultural exchange. @TelanganaCMO @TG_Bhavan @OmanEmbassy_Ind @Ministersridharbabu
1
1
4
612
Happy Birthday Telangana Chief minister Sri @revanth_anumula Garu 💐 @INCTelangana @INCIndia @TelanganaCMO
2
629
Fascinating performance by team India women congratulations.enjoyed the match till midnight.Jai ho nari sakti.
3
530
తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన, పశుసంవర్తక, డైరీ డెవలప్మెంట్ అండ్ మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. #Birthday #vakitisrihari #minister #sportsminister
2
514