AP Jithender Reddy (@apjithender) header
AP Jithender Reddy (@apjithender) profile picture

Special Representative for Government of Telangana at New Delhi & Advisor to Govt (Sports Affairs) | Congress Leader | Former MP, Mahbubnagar

Hyderabad, India
Joined June 2014
Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)Photo by AP Jithender Reddy (@apjithender)
AP Jithender Reddy retweeted
ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు – మంత్రి వాకిటి శ్రీహరి డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం* 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపిక.. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌: తెలంగాణలో డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతోందని *రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి* తెలిపారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ తదితర అంశాలపై శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచే క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం-మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 27 రకాల క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా క్రీడాకారులను దశలవారీగా గుర్తించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు. స్టేడియాల సిద్ధత.. క్రీడాకారులకు పోషకాహారం-మంత్రి వాకిటి శ్రీహరి ఖేలో ఇండియా పోటీలు నిర్వహించే క్రీడా వేదికలు, స్టేడియాలను గుర్తించి, వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. క్రీడాకారుల శారీరక దృఢత్వం, సామర్థ్యం పెంపొందించేందుకు నాణ్యమైన శిక్షణతోపాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రభుత్వ పరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వైద్య సహాయం, వసతి, రవాణా వంటి సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దేశానికే ఆదర్శంగా ఖేలో ఇండియా నిర్వహణ-మంత్రి శ్రీహరి తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పోటీల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. ఈ పోటీలు తెలంగాణ క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతోపాటు రాష్ట్ర యువతలో క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు, తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ మల్లారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్‌, రవితేజ, అశోక్‌, శ్రీనివాస్‌, ఇంజినీర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @revanth_anumula @IPRTelangana @apjithender @ShivaSenaIYC @INCTelangana #KheloIndia #KheloIndiaGames2026 #TelanganaSports #SportsForAll #KheloTelangana #తెలంగాణక్రీడలు #ఖేలోఇండియా #ఖేలోఇండియాగేమ్స్ #క్రీడాకారులు #క్రీడాభివృద్ధి #యువతసాధికారత #గ్రామీణక్రీడాప్రతిభ #పతకాలలక్ష్యం #వాకిటిశ్రీహరి #VakitiSrihari #TelanganaGovernment #SportsDevelopment #TeamTelangana
3
5
341
💪 27 seconds. 9 challenges. One fitter Telangana! Shri A. P. Jithender Reddy, Advisor to Govt. of Telangana, Sports Affairs, calls on everyone to embrace fitness with 30 mins of daily activity. 🏃‍♀️🧘 Post your 27-sec workout reel, tag 9️⃣ friends and pass!
1
4
97
AP Jithender Reddy retweeted
జపాన్‌లో రెండో రోజు పర్యటించిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని బృందం ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత, తెలంగాణ క్రీడాకారులకు మంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్ / జపాన్, అక్టోబర్ 2: జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న ఈ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా క్రీడా పోటీలను తిలకించింది. ఈ బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్న భారత క్రీడాకారులతో పాటు తెలంగాణకు చెందిన క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ పర్యటన ద్వారా వివిధ క్రీడా వ్యవస్థల అనుభవాలను పరిశీలించే అవకాశం లభించనుంది. @TelanganaCMO @revanth_anumula @IPRTelangana @CPRO_TGCM @apjithender @ShivaSenaIYC
2
3
215
CM Revanth Reddy unveiled the new logo of "Sports Authority of Telangana" స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (Sports Authority of Telangana) నూతన లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. 👉 జీవితం కోసం క్రీడలు అనే నినాదంతో రూపుదిద్దుకున్న శాట్ కొత్త లోగో, డిజైన్ స్ఫూర్తిమంతంగా ఉందని సీఎం అభినందించారు. 👉 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శాట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, శాట్ ఎండీ సోనీ బాలా దేవి గారు పాల్గొన్నారు. #RevanthReddy • @revanth_anumula
7
34
278
8,991
4
16
5
219
5,919
After that, I visited a unique and holy Ambhurameshwara Swamy Temple located in a lush green valley with a perennial stream of water flowing through the Nandhi's mouth. In the stream I noticed small local fish. Being an aquarium enthusiast. I couldn't help noticing them and taking a video. I wanted to catch them and see how they look from the side and what species they were. But no time. maps.app.goo.gl/VbZYkspBzmgV…
9
30
1
220
11,884
AP Jithender Reddy retweeted
పాలమూరు బీజేపీ అభ్యర్థి @mithun123mithun గారికి మద్దతు గా బొక్కలోనిపల్లి గ్రామంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ @bandisanjay_bjp గారి ప్రచారం.. @apjithender @BJP4Telangana #BJP4Palamuru #Mithun4Palamuru #Vote4BJP
3
27
1
163
2,187
AP Jithender Reddy retweeted
భారత్ మాత కి జై.. రండి కదలిరండి.. మన పాలమూరు బీజేపీ అభ్యర్థి ఎపి మిథున్ కుమార్ రెడ్డి గారికి మద్దతు గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి పాలమూరు విచేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం.. వేలాదిగా తరాలుదాం - మిథున్ రెడ్డిని గెలిపిదం. తేదీ 17.11.2023 11.00 బొక్కలోనిపల్లి గేట్ వద్ద కార్నర్ మీటింగ్ 1.30 రోడ్ షో ( 1 టౌన్, గ్రంధాలయం, రాం మందిర్ చౌరస్తా, పాన్ చౌరస్తా, క్లాక్ టవర్) పబ్లిక్ మీటింగ్ - క్లాక్ టవర్.. కమలం గుర్తుకు ఓటేద్దం - మిథున్ రెడ్డి ని గెలిపిద్దాం - ఎపి మిథున్ కుమార్ రెడ్డి, పాలమూరు బీజేపీ అభ్యర్థి..
1
33
198
2,662
AP Jithender Reddy retweeted
కరోనా సూదిని మన నరేంద్ర మోడీ గారే ఉచితంగా ఇచ్చిండ్రు... #mithunreddyap #Mahabubnagar #BJP4Palamuru #BJP4Telangana #Palamuru #Vote4Lotus #Vote4BJP #bjp4mahaboobnagar #BJPMLACandidate #BJP BJP Telangana Bandi Sanjay Kumar Bharatiya Janata Party (BJP) Kishan Reddy Gangapuram Amit Shah Narendra Modi Narendra Modi Prakash Javadekar
2
18
79
1,120
AP Jithender Reddy retweeted
జనిస్తాపూర్ గ్రామ బిజెపి యువకుని పైన దాడి చేసిన బిఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తూ యువకుని నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి నీకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన బిజెపి అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు.. @BJP4Telangana @kishanreddybjp #KCRFailedTelangana #KCRNeverAgain #Palamuru #BJP4Palamuru
13
83
1,281
AP Jithender Reddy retweeted
Condemning the coverad attack of BRS Party goons on our Palamuru BJYM Dist President KiranKumarReddy. Filed complaint against @BRSparty goons.We won’t stop here we will raise this issue until we get justice from @MBNRpolice @Collector_MBNR @BJP4Telangana@kishanreddybjp #BRSGoons
1
41
153
3,314
AP Jithender Reddy retweeted
బిజెపి విజయాన్ని ఎవరు ఆపలేరు కాంగ్రెస్ ని నమ్ముకుంటే నట్టింట్లో ముంచేస్తారు హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో బిజెపి ప్రచారంలో భాగంగా గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ అభ్యర్థి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. #KCRNeverAgain #modi4telangana #MithunReddy #Palamuru #Mahabubnagar #Vote4BJP #Vote4Lotus
17
153
1,765
AP Jithender Reddy retweeted
ప్రచారంలో భాగంగా అల్లిపుర్ గ్రామంలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మహబూబ్నగర్ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి గారు. @apjithender #Palamuru #BJP #Mahabubnagar #MithunReddy #Vote4Lotus #Vote4BJP
6
65
1,098
AP Jithender Reddy retweeted
భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బిజెపి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి @bhagwantkhuba కమలం పువ్వుకు ఓటేసి గెలిపించమని అభ్యర్థించిన, ఏపీ మిథున్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు... #BJP4telangana #BJP #Palamuru #TeamMithunReddy #Mahabubnagar
9
41
925
AP Jithender Reddy retweeted
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థుల మూడవ జాబితా. #TelanganaWithBJP
76
189
31
838
79,099
AP Jithender Reddy retweeted
పాలమూరు గడ్డపైన కాషాయం జండా ఎగిరిద్దాం హన్వాడ మండల్ పిల్లిగుండ్ల తండ, ఎన్ని మీది తండా, కొత్తపేట్ లో గ్రామాలలో బిజెపి ప్రచారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి @bhagwantkhuba కండ బలం ఉన్నోడు కాదు గుండె నిండా ధైర్యం ఉన్నోడే భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా పట్టుకుంటాడు --- మీ ఏపీ మిథున్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు #BJP4Palamuru #BJP4Telangana #Vote4BJP #VoteForLotus #vote4mithun #teammithunanna
15
97
1,478
AP Jithender Reddy retweeted
నేను సైతం నా పాలమూరు ప్రజల కోసం విజయవంతంగా అప్పన్నపల్లి మరియు హౌసింగ్ బోర్డ్, శ్రీనగర్ కాలనీలలో బిజెపి ప్రచారం బిజెపికి ఓటు వేసి గెలిపించండి మీ కష్టసుఖాల్లో నేను తోడుంటా --- ఏపీ మిథున్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు... @apjithender #BJP4Palamuru #MithunReddy #TeamMithunReddy #BJP4Telangana #Mahabubnagar
13
124
1,724
That’s the power of Maa Bhagyalakshmi 🙏🏻
50
507
12
2,437
52,774
AP Jithender Reddy retweeted
Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South.
2,375
22,605
1,046
118,478
3,695,802
AP Jithender Reddy retweeted
KCR govt fails to deliver on the poll promise of 2BHK flats to the poor. Watch what people have to say!
58
511
8
1,288
56,745