
Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR
Hyderabad, India
Joined November 2011
- Tweets4.4K
- Following223
- Followers1.7K
- Likes5K
BRING BACK KCR retweeted
సిద్దిపేట పట్టణంలోని ఎల్లమ్మగుడి ప్రాంతంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
రేపు ఓరుగల్లు గడ్డపై..
బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥
మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను..
పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టేందుకు
వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥✊
వందలాదిగా తరలివెళ్దాం,
సభను విజయవంతం చేద్దాం ✊🏻
🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం)
⏰ సాయంత్రం 5 గంటలకు
📍 కేడీసీ మైదానం, హనుమకొండ
BRING BACK KCR retweeted
అక్క...
మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఎం చెర్చలు జరిగాయి
నాన్ననీ కాదని...
అన్నయ్యనీ కాదని...CMతో నేరుగా
రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నావ్... గ్రేట్👍🏼
అయినా...వాళ్ళు ఎంత
ఆఫ్ట్రాల్ MLA లు...చోట-మోట నాయకులు కదా
BRING BACK KCR retweeted
సిద్దిపేట సభ (vs) అల్లు అర్జున్
ఇందిరమ్మ చీరలో....
విగతజీవిగా మారిన మహిళ.....కారణం
రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో కూర్చొని
చేసేచిన్న కార్యక్రమన్నీ సిద్దిపేటకి వచ్చి
అట్టహాసంగా భహిరంగసభ పెట్టి అమాయకురాలి
ప్రాణం తీసుకున్నాడా అంటే... నిజమే అనిపిస్తుంది
ఎందుకంటే...
పుష్పా -2 విషయంలో అల్లు అర్జున్ నీ ఎలా దోషిగా మార్చాడో... ఇప్పుడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎదురైంది
@BRSHarish @alluarjun
BRING BACK KCR retweeted
అరెరే...
నిన్నాగాక మొన్న...
రేవంత్ రెడ్డి కోట్లరూపాయలు ఖర్చుపెట్టి
సిద్దిపేటలో సభపెడితే...
ఈరోజు హరీష్ రావుగారి ఆధ్వర్యంలో భారీచేరికలు
అంటే...
ఆయన మాటలనీ ఎవ్వడు లెక్కలోకి తీసుకోలేదాన్నమాట
@BRSHarish
రేవంత్ రెడ్డి.. పోయినసారి ‘తెలంగాణ రైజింగ్’ అని పెట్టినవ్..
ఒక్క కంపెనీ కూడా రాలేదు!
మీరు చేసుకున్న అగ్రిమెంట్లు ఎన్ని?
వాటిలో పరిశ్రమలుగా కార్యరూపం దాల్చినవి ఎన్ని?
ఒక్కసారి వైట్ పేపర్ విడుదల చేయ్!
ఉన్న సిటీకే దిక్కులేదు కానీ.. ఫ్యూచర్ సిటీ అంటున్నవ్!
ఉన్న నగరంలో నీళ్ళు ఇచ్చే శాత కాదు..
కరెంటు ఇచ్చే శాత కాదు,,
చెత్త ఎత్తే శాత కాదు!
నువ్వేందో.. నీ ఫ్యూచర్ సిటీ ఏందో?
ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
BRING BACK KCR retweeted
శివంపేట ఎంపీపీ హరికృష్ణ గారి సోదరుని కుమారుడి వివాహ వేడుకకు దేవరయాంజాల్‌లోని ఎంఎస్ఆర్ కన్వెన్షన్‌లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.
BRING BACK KCR retweeted
దీన్నికూడా
మీ రేవంతన్న ఖాతాలో వేసుకో... చింటూ బాయ్
మీ రేవంత్ అన్న ఇచ్చిన
సన్నబియ్యం తినే పిల్లలు అస్వస్థతకి గురయ్యారు
అడగమంటావా... టేస్ట్ ఎలావుందో?
Replying to @bringbackkcr
మా రేవంత్ అన్న ఇచ్చిన సన్నబియ్యం నే తింటున్నడు...చూడు చూడు హరీష్ అన్న ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు........
BRING BACK KCR retweeted
రేవంత్ రెడ్డి.. నువ్వా నేనా ఇద్దరమే తేల్చుకుందాం!
బిఆర్ఎస్ నుండి నేను, కాంగ్రెస్ నుండి నువ్వు సిద్దిపేట నుండి పోటీ చేద్దాం.
తొట్టి గ్యాంగ్ తో తిట్టించడం కాదు, దమ్ముంటే సవాల్ స్వీకరించు..
@revanth_anumula
BRING BACK KCR retweeted
రేవంత్ రెడ్డికి హరీశన్న దమ్మున్న సవాల్
నీ తొట్టి గ్యాంగుతో తిట్టించి సమయం వృథా చేసుకోకు.
దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్..
ప్రజల ముందే తేల్చుకుందాం.
@BRSHarish 🔥🔥
BRING BACK KCR retweeted
సిద్దిపేటలో...
ఈసారి రికార్డు మెజారిటీ నమోదుకాబోతుంది
దానికి...
ఈ 3 అడుగుల ఎత్తున్నా LED స్క్రీన్ లే సాక్ష్యం 👍
BRING BACK KCR retweeted
ప్రముఖ విద్యావేత్త, 'ఐఐటీ రామయ్య'గా సుపరిచితులైన చుక్కా రామయ్య గారు 101 వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు.
తరగతి గదిలో ఐఐటీ పాఠాలు నేర్పడమే కాదు, తెలంగాణ పోరులో మేధో పాఠాలు నేర్పిన దిక్సూచి ఆయన.
అక్షరం ఆయన ఆయుధం, నిరాడంబరత్వానికి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు.
వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మన చుక్కా రామయ్య గారు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
BRING BACK KCR retweeted
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
BRING BACK KCR retweeted
ఆయన
రాస్తేనే... సెగా తగిలింది అంటున్నవ్
మరి గంటన్నర సేపు అరచిన మీ అన్న
ఖాళీ కుర్చీలను చూసి
మీ అన్న... ఐస్ గడ్డపై కూర్చుంటాడా...గీత👍🏼
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ?
కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా?
నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా?
జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది?
నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు!
నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా!
పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ !
కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక
ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు?
కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
BRING BACK KCR retweeted
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు.
గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు.
ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు.
సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు.
ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి.
చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ.
తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు.
మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.
భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది.
ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది.
కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు.
గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి.
జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే
తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది.
కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా?
అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా?
మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది?
వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు.
కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది.
నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు.
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్
కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే.
నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?
#CongressFailedTelangana













