BSP Telangana (@bsp_ts) header
BSP Telangana (@bsp_ts) profile picture
India
Joined May 2020
राजस्थान के पंचायत चुनाव में बसपा से जीते सभी प्रत्याशियों एवं राजस्थान के पार्टी कार्यकर्ताओं को बहुत बहुत बधाई.
28
164
914
21,745
BSP Telangana retweeted
अयोध्या के बीकापुर में आज बहुजन समाज पार्टी के प्रत्याशियों के समर्थन में एक विशाल जनसभा को सम्बोधित करने का मौका मिला। अयोध्या मंडल के विधानसभाओं से प्रत्याशियों का ऐलान किया और जनता का प्यार देख कर साफ पता चला कि अयोध्या की जनता ने आदरणीय बहन कु. मायावती जी को पांचवी बार उत्तर प्रदेश का मुख्यमंत्री बनाने का मन बना लिया है। बीकापुर - जीतेन्द्र सिंह बबलू कटेहरी - मारुती मिश्रा आलमपुर - श्रीमती केडी गौतम अकबरपुर - मनोज कुमार वर्मा जलालपुर - दयाराम राजभर लम्भुआ - शैलेंद्र कुमार सिंह सुल्तानपुर - इम्तियाज़ अहमद उर्फ़ भुट्टो सदर - श्रीमती मधु लता वर्मा बाराबंकी - मोहम्मद मुबासिर बहन जी का संदेश है वोट भाजपा, सपा, कांग्रेस के विज्ञापन देखकर नहीं बल्कि अपने पुराने साथी... हाथी को ईवीएम पर बटन दबा कर करना है। जय भीम
137
778
47
1,945
23,128
बहनजी का संदेश लेके, सर्व समाज के सम्मान में, आकाश आनंद जी मैदान में। #BSP #Behanji #AkashAnand #Mayawatiji #5thTimeBehanji
13
1
50
416
Quality food must be provided to students in government welfare hostels and Gurukulams. The #BSP demands the immediate setting up of special monitoring teams to ensure this. “We will not tolerate negligence that puts students’ health and lives at risk,” said #BSP District President Bonasi Ramchander, Advocate. #BSPTelangana #BSP #AkashAnand #Behanji #TelanganaPolitics #Education
18
109
582
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలనీ బిఎస్పీ డిమాండ్. విద్యార్థుల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యాన్ని సహించేది లేదు – బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్. #BSPTelangana #BSP #AkashAnand #Behanji #TelanganaPolitics #Education
5
1
62
540
BSP Telangana retweeted
"ఒక మనిషిని డబ్బు ప్రభావితం చేయగలదు. కానీ, మనిషిలో పరివర్తనను జ్ఞానం మాత్రమే తీసుకురాగలదు." - ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ తెలంగాణ. @Mayawati @AnandAkash_BSP @RaoAtar26082 @telangana
1
14
84
829
BSP Telangana retweeted
వేల కోట్లున్న ధనవంతులకంటే వేలాది పేదలను సమీకరించగలిగే నాయకుడు మాత్రమే సమాజంలోని సమస్యలను పరిష్కరించి సామజిక మార్పును తీసుకురాగలడు. -ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ - తెలంగాణ. #BSP #BSPTelangana #Mayawatiji #AkashAnand
వేల కోట్లున్న ధనవంతులకంటే వేలాది పేదలను సమీకరించగలిగే నాయకుడు మాత్రమే సమాజంలోని సమస్యలను పరిష్కరించి సామజిక మార్పును తీసుకురాగలడు. - ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ - తెలంగాణ.
12
61
511
BSP Telangana retweeted
*తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థులకు పురుగుల అన్నమా?ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన?* *"ఉస్మానియా కు వెయ్యి కోట్ల ప్రకటన హాస్యాస్పదమే.. కనీసం ముందు వెయ్యి ప్లేట్లల్లో పురుగుల్లేని అన్నం పెట్టు"* – ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు, బీఎస్పీ తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసి, తమ చదువులను సైతం పక్కనపెట్టి వీరోచితంగా పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేడు పురుగుల అన్నం వడ్డించడం అత్యంత దారుణం. నాణ్యమైన భోజనం అడిగిన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, అక్రమ కేసులు, జైలు బెదిరింపులతో వారి గొంతు నొక్కడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఉస్మానియా అభివృద్ధికి ప్రకటించిన రూ.1,000 కోట్ల హామీ ఏమైంది? విద్యార్థులకు కావాల్సింది ప్రసంగాలు కాదు.. నాణ్యమైన భోజనం! హామీలు కాదు.. ఆచరణలో అభివృద్ధి! బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది: 1. విద్యార్థులకు తక్షణమే నాణ్యమైన భోజనం అందించాలి. 2. ఆహార నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 3. విద్యార్థులపై బెదిరింపులు, అక్రమ కేసులు ఆపాలి. 4. రూ.1,000 కోట్ల హామీ అమలుకు కార్యాచరణ ప్రకటించాలి. 5. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన విద్యార్థుల ఆకలిని, ఆత్మగౌరవాన్ని నిర్లక్ష్యం చేస్తే బీఎస్పీ చూస్తూ ఊరుకోదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతుంది! -ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ – తెలంగాణ.
28
2
86
1,411
వేల కోట్లున్న ధనవంతులకంటే వేలాది పేదలను సమీకరించగలిగే నాయకుడు మాత్రమే సమాజంలోని సమస్యలను పరిష్కరించి సామజిక మార్పును తీసుకురాగలడు. -ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ - తెలంగాణ. #BSP #BSPTelangana #Mayawatiji #AkashAnand
వేల కోట్లున్న ధనవంతులకంటే వేలాది పేదలను సమీకరించగలిగే నాయకుడు మాత్రమే సమాజంలోని సమస్యలను పరిష్కరించి సామజిక మార్పును తీసుకురాగలడు. - ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ - తెలంగాణ.
12
61
511
BSP Telangana retweeted
बिजनौर की बढ़ापुर विधानसभा में बसपा प्रत्याशी तान्या नागपाल जी के समर्थन में आयोजित जनसभा को संबोधित किया। इस अवसर पर आदरणीय बहन कु मायावती जी को पाँचवीं बार उत्तर प्रदेश का मुख्यमंत्री बनाने का संकल्प लेते हुए उनका संदेश सर्वजन तक पहुँचाया। आज प्रदेश की जनता के मन में यह बात साफ़ बैठ चुकी है कि ‘शासन तो बहन जी का था’ और इसलिए प्रदेश की जनता ने बहन जी को पाँचवीं बार मुख्यमंत्री बनने का मन बना लिया है।
204
814
43
2,131
26,322
From Bijnor, Akash Anand’s message is clear. The people of Badhapur have decided: in 2027, Behen Ji’s government will form for the fifth time in Uttar Pradesh. - @AnandAkash_BSP @Mayawati #BSP #AkashAnand #Mayawati #UPElections2027 #BehenJi #Bijnor #BehanjiKaSandesh
18
86
679
Behenji’s government set a benchmark in Uttar Pradesh’s education system that no subsequent government has matched. From primary schools in villages to major higher education institutions, her tenure focused on expanding access for all. #Behenji #Mayawati #BSP #शिक्षा #UP #BehanjiKaSandesh @AnandAkash_BSP @Mayawati
7
20
87
695
BSP Telangana retweeted
*ll బహుజన రాజ్యాధికార సభ-01 విజయవంతం ll* *"బహుజన మహనీయుల ప్రభావం సమాజంలో శాశ్వతంగా ఉంటుంది,ఎవ్వరూ నిర్వీర్యం చేయలేరు"* నారాయణ పేట్ జిల్లా చర్లపల్లి గ్రామం లో సభ,పల్లెగడ్డ గ్రామంలో జెండా(గద్దె) ఆవిష్కరణ కు వందలాది మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ ప్రజలు హాజరై కార్యకర్తలు,నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన సభ ఇది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా సభలకు ప్రణాళిక, ఎక్కడికక్కడ బీఎస్పీ జెండా(గద్దె)ఆవిష్కరణకు శ్రీకారం,పల్లెగడ్డ గ్రామం నుండే ప్రారంభం. -ఇబ్రాం శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ తెలంగాణ
2
4
38
714
BSP Telangana retweeted
*ll బహుజన రాజ్యాధికార సభ-01 విజయవంతం ll* *"బహుజన మహనీయుల ప్రభావం సమాజంలో శాశ్వతంగా ఉంటుంది,ఎవ్వరూ నిర్వీర్యం చేయలేరు"* నారాయణ పేట్ జిల్లా చర్లపల్లి గ్రామం లో సభ,పల్లెగడ్డ గ్రామంలో జెండా(గద్దె) ఆవిష్కరణ కు వందలాది మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ ప్రజలు హాజరై కార్యకర్తలు,నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన సభ ఇది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా సభలకు ప్రణాళిక, ఎక్కడికక్కడ బీఎస్పీ జెండా(గద్దె)ఆవిష్కరణకు శ్రీకారం,పల్లెగడ్డ గ్రామం నుండే ప్రారంభం. -ఇబ్రాం శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ తెలంగాణ
32
122
1,212
BSP Telangana retweeted
रौशनियों का त्योहार दीपावली की सभी देशवासियों को हार्दिक बधाई एवं सर्वसमाज/सर्वजन का जीवन सुख, शान्ति व सम्पन्नता से रौशन हो, यही शुभकामनायें।
260
1,290
72
4,758
96,435
6 दिसम्बर 2026 को लखनऊ में आयोजित विशाल महारैली को एतिहासिक बनाने हेतु मुहम्दाबाद गोहना विधानसभा जनपद मऊ में.....
1
109
1
529
3,962
Why attacks only on Dalit Christians? BSP Telangana State President @ibram_shekar questions the selective targeting of Dalits and Bahujans. Do the attackers have the courage to target Christians from Reddy, Kamma, Velama, Brahmin or Vaishya communities? In the backdrop of the recent attack on two Christian women in the Hyderabad/Meerpet area, he has demanded immediate police action, arrest of the perpetrators, and clear steps from the government to protect the community and prevent future incidents. Supporting the attackers is shameful. No one should be above the law. @Mayawati ji @AnandAkash_BSP ji #SocialJustice #BSP #Telangana #JaiBhim
7
1
40
516
Jai Bheem
जय भीम...
24
223
1,092
जय भीम...
6
102
3
638
4,302