BSP Telangana retweeted
राजस्थान के पंचायत चुनाव में बसपा से जीते सभी प्रत्याशियों एवं राजस्थान के पार्टी कार्यकर्ताओं को बहुत बहुत बधाई.
BSP Telangana retweeted
अयोध्या के बीकापुर में आज बहुजन समाज पार्टी के प्रत्याशियों के समर्थन में एक विशाल जनसभा को सम्बोधित करने का मौका मिला। अयोध्या मंडल के विधानसभाओं से प्रत्याशियों का ऐलान किया और जनता का प्यार देख कर साफ पता चला कि अयोध्या की जनता ने आदरणीय बहन कु. मायावती जी को पांचवी बार उत्तर प्रदेश का मुख्यमंत्री बनाने का मन बना लिया है।
बीकापुर - जीतेन्द्र सिंह बबलू
कटेहरी - मारुती मिश्रा
आलमपुर - श्रीमती केडी गौतम
अकबरपुर - मनोज कुमार वर्मा
जलालपुर - दयाराम राजभर
लम्भुआ - शैलेंद्र कुमार सिंह
सुल्तानपुर - इम्तियाज़ अहमद उर्फ़ भुट्टो
सदर - श्रीमती मधु लता वर्मा
बाराबंकी - मोहम्मद मुबासिर
बहन जी का संदेश है वोट भाजपा, सपा, कांग्रेस के विज्ञापन देखकर नहीं बल्कि अपने पुराने साथी... हाथी को ईवीएम पर बटन दबा कर करना है।
जय भीम
BSP Telangana retweeted
"ఒక మనిషిని డబ్బు ప్రభావితం చేయగలదు. కానీ, మనిషిలో పరివర్తనను జ్ఞానం మాత్రమే తీసుకురాగలదు."
- ఇబ్రాం శేఖర్
రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ.
@Mayawati @AnandAkash_BSP @RaoAtar26082 @telangana
BSP Telangana retweeted
వేల కోట్లున్న ధనవంతులకంటే వేలాది పేదలను సమీకరించగలిగే నాయకుడు మాత్రమే సమాజంలోని సమస్యలను పరిష్కరించి సామజిక మార్పును తీసుకురాగలడు.
-ఇబ్రాం శేఖర్
రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ - తెలంగాణ.
#BSP #BSPTelangana #Mayawatiji #AkashAnand
BSP Telangana retweeted
*తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థులకు పురుగుల అన్నమా?ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన?*
*"ఉస్మానియా కు వెయ్యి కోట్ల ప్రకటన హాస్యాస్పదమే.. కనీసం ముందు వెయ్యి ప్లేట్లల్లో పురుగుల్లేని అన్నం పెట్టు"*
– ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు,
బీఎస్పీ తెలంగాణ.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసి, తమ చదువులను సైతం పక్కనపెట్టి వీరోచితంగా పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేడు పురుగుల అన్నం వడ్డించడం అత్యంత దారుణం.
నాణ్యమైన భోజనం అడిగిన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, అక్రమ కేసులు, జైలు బెదిరింపులతో వారి గొంతు నొక్కడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఉస్మానియా అభివృద్ధికి ప్రకటించిన రూ.1,000 కోట్ల హామీ ఏమైంది?
విద్యార్థులకు కావాల్సింది ప్రసంగాలు కాదు.. నాణ్యమైన భోజనం! హామీలు కాదు.. ఆచరణలో అభివృద్ధి!
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది:
1. విద్యార్థులకు తక్షణమే నాణ్యమైన భోజనం అందించాలి.
2. ఆహార నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
3. విద్యార్థులపై బెదిరింపులు, అక్రమ కేసులు ఆపాలి.
4. రూ.1,000 కోట్ల హామీ అమలుకు కార్యాచరణ ప్రకటించాలి.
5. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన విద్యార్థుల ఆకలిని, ఆత్మగౌరవాన్ని నిర్లక్ష్యం చేస్తే బీఎస్పీ చూస్తూ ఊరుకోదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతుంది!
-ఇబ్రాం శేఖర్
రాష్ట్ర అధ్యక్షులు,
బహుజన్ సమాజ్ పార్టీ – తెలంగాణ.
BSP Telangana retweeted
बिजनौर की बढ़ापुर विधानसभा में बसपा प्रत्याशी तान्या नागपाल जी के समर्थन में आयोजित जनसभा को संबोधित किया। इस अवसर पर आदरणीय बहन कु मायावती जी को पाँचवीं बार उत्तर प्रदेश का मुख्यमंत्री बनाने का संकल्प लेते हुए उनका संदेश सर्वजन तक पहुँचाया।
आज प्रदेश की जनता के मन में यह बात साफ़ बैठ चुकी है कि ‘शासन तो बहन जी का था’ और इसलिए प्रदेश की जनता ने बहन जी को पाँचवीं बार मुख्यमंत्री बनने का मन बना लिया है।
BSP Telangana retweeted
*ll బహుజన రాజ్యాధికార సభ-01 విజయవంతం ll*
*"బహుజన మహనీయుల ప్రభావం సమాజంలో శాశ్వతంగా ఉంటుంది,ఎవ్వరూ నిర్వీర్యం చేయలేరు"*
నారాయణ పేట్ జిల్లా చర్లపల్లి గ్రామం లో సభ,పల్లెగడ్డ గ్రామంలో జెండా(గద్దె) ఆవిష్కరణ కు వందలాది మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ ప్రజలు హాజరై కార్యకర్తలు,నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన సభ ఇది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా సభలకు ప్రణాళిక, ఎక్కడికక్కడ బీఎస్పీ జెండా(గద్దె)ఆవిష్కరణకు శ్రీకారం,పల్లెగడ్డ గ్రామం నుండే ప్రారంభం.
-ఇబ్రాం శేఖర్,
రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ
BSP Telangana retweeted
*ll బహుజన రాజ్యాధికార సభ-01 విజయవంతం ll*
*"బహుజన మహనీయుల ప్రభావం సమాజంలో శాశ్వతంగా ఉంటుంది,ఎవ్వరూ నిర్వీర్యం చేయలేరు"*
నారాయణ పేట్ జిల్లా చర్లపల్లి గ్రామం లో సభ,పల్లెగడ్డ గ్రామంలో జెండా(గద్దె) ఆవిష్కరణ కు వందలాది మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ ప్రజలు హాజరై కార్యకర్తలు,నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన సభ ఇది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా సభలకు ప్రణాళిక, ఎక్కడికక్కడ బీఎస్పీ జెండా(గద్దె)ఆవిష్కరణకు శ్రీకారం,పల్లెగడ్డ గ్రామం నుండే ప్రారంభం.
-ఇబ్రాం శేఖర్,
రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ
BSP Telangana retweeted
6 दिसम्बर 2026 को लखनऊ में आयोजित विशाल महारैली को एतिहासिक बनाने हेतु मुहम्दाबाद गोहना विधानसभा जनपद मऊ में.....
BSP Telangana retweeted
#6_दिसंबर_चलो_लखनऊ
आज दिनांक 06-11-2026 को आदरणीय बहन कुमारी मायावती जी के निर्देशानुसार पार्टी के वरिष्ठ पदाधिकारियों के साथ डॉ. भीमराव अम्बेडकर सामाजिक परिवर्तन स्थल, गोमतीनगर, लखनऊ पहुंचकर आगामी 6 दिसंबर को परमपूज्य बाबा साहेब डॉ. भीमराव अम्बेडकर जी के महापरिनिर्वाण दिवस (पुण्यतिथि) के अवसर पर आयोजित होने वाले विशाल श्रद्धा-सुमन समारोह की तैयारियों का जायजा लिया तथा कार्यक्रम की व्यवस्थाओं का निरीक्षण किया।
#जयभीम #BSP #मिशन_2027 #Lucknow
BSP Telangana retweeted
#6_दिसंबर_चलो_लखनऊ
आज दिनांक 05-11-2026 को बहुजन समाज पार्टी द्वारा लखनऊ मंडल के सभी जनपदों के विधानसभा स्तर तक के कार्यकर्ताओं एवं पदाधिकारियों की एक अति महत्वपूर्ण बैठक मंडल कार्यालय, लखनऊ में संपन्न हुई।
बैठक में विशेष रूप से आगामी 6 दिसंबर को परमपूज्य बाबा साहेब डॉ. भीमराव अम्बेडकर जी के महापरिनिर्वाण दिवस (पुण्यतिथि) के अवसर पर डॉ. भीमराव अम्बेडकर सामाजिक परिवर्तन स्थल, गोमतीनगर, लखनऊ में आयोजित होने वाले विशाल श्रद्धा-सुमन समारोह की तैयारियों को लेकर विस्तृत चर्चा की गई तथा कार्यक्रम को सफल बनाने के लिए आवश्यक दिशा-निर्देश दिए गए।
#जयभीम #BSP #मिशन_2027
BSP Telangana retweeted
#6_दिसंबर_चलो_लखनऊ
आज दिनांक 05-11-2026 को लखनऊ में बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष एवं उत्तर प्रदेश की पूर्व मुख्यमंत्री आदरणीय बहन कुमारी मायावती जी ने बी.एस.पी. उत्तर प्रदेश स्टेट यूनिट के सभी स्तर के छोटे-बड़े पदाधिकारियों,अब तक के चयनित प्रत्याशियों तथा प्रदेश के सभी 75 जिला अध्यक्षों की महत्वपूर्ण बैठक ली।
आगामी विधानसभा आम चुनाव के दृष्टिगत आयोजित इस महत्वपूर्ण बैठक को सम्बोधित करते हुए आदरणीय बहनजी ने पार्टी संगठन को जमीनी स्तर पर मजबूत बनाने, चुनावी तैयारियों, अच्छे से अच्छे पार्टी उम्मीदवारों के चयन तथा सर्वसमाज में पार्टी के जनाधार को बढ़ाने सहित विभिन्न महत्वपूर्ण विषयों पर आवश्यक दिशा-निर्देश दिए।
साथ ही, आगामी 6 दिसंबर को परमपूज्य बाबा साहेब डॉ. भीमराव अम्बेडकर जी के महापरिनिर्वाण दिवस (पुण्यतिथि) के अवसर पर डॉ. भीमराव अम्बेडकर सामाजिक परिवर्तन स्थल, गोमतीनगर, लखनऊ में आयोजित होने वाले विशाल श्रद्धा-सुमन समारोह में बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष एवं पूर्व मुख्यमंत्री आदरणीय बहन कुमारी मायावती जी मुख्य अतिथि के रूप में शामिल होंगी।
#जयभीम #BSP #मिशन_2027 #6_दिसंबर_चलो_लखनऊ
BSP Telangana retweeted
कल पंजाब में अलग अलग जगहों पर सत गुरु रविदास महाराज जी के गुरु घरों में जाकर आशीर्वाद लिया. सत गुरु रविदास महाराज की जय
BSP Telangana retweeted
This is why we call @AnandAkash_BSP ji a true Gen-Z leader. He talks about AI and its impact on jobs, questions the ruling party on employment, raises the issue of paper leaks, and focuses on schools and colleges.
#GenZProtest #GenAI #AI #BSP #AkashAnand #Mayawatiji @Mayawati ji
BSP Telangana retweeted
ఏ మతంలోనైనా పాలక కులాలపై కాకుండా కేవలం పాలిత కులాలపైనే ఇలా దాడులు జరగడం చూస్తుంటే, నేటికీ భారతదేశంలో బహుజనులకు నిజమైన స్వాతంత్ర్యం రాలేదనిపిస్తోంది!
BJP, RSS లకు రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్య క్రైస్తవుల మీద దాడి చేసే దమ్ముందా? కేవలం దళితులనే టార్గెట్ చేసుకుని దాడులు చేయడం మీ అహంకారానికి నిదర్శనం! పైగా దాడి చేసిన వ్యక్తులకు, సంఘ విద్రోహ శక్తులకు మద్దతుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు రావడం అత్యంత సిగ్గుచేటైన చర్య!
ఒకవేళ నిజంగానే బలవంతపు మతమార్పిడులు జరిగితే మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయాలి గానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేయడం ఏంటి?
చాక్లెట్లు ఇస్తే మతం మారుతారనేది అవివేకపు మాట. ఒకవేళ ఇదే నిజమైతే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశమంతా కోట్ల చాక్లెట్లు పంచి, క్రిస్టియన్లకు కూడా చాక్లెట్లు ఇచ్చి హిందువులుగా మార్చకుండా ఉండేవారా?.
డీజీపీ గారు, పోలీస్ డిపార్ట్‌మెంట్ తక్షణమే స్పందించి ఈ సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ ఇలాంటి దారుణాలు, దాడులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు బహిరంగంగా ప్రకటించాలని బీఎస్పీ (BSP) డిమాండ్ చేస్తోంది! #BSP #DalitRights
@BJP4Telangana
@RSSorg
@TelanganaCMO
@TelanganaDGP
@CPHydCity – at Hayathnagar, India











































