
We Update News of Hon'ble CM Revanth Reddy. #TeamRevanth
Joined June 2021
- Tweets1.3K
- Following825
- Followers1.6K
- Likes906
CM Revanth Reddy Updates retweeted
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకునేందుకు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఉన్న అభ్యంతరం ఏంటి? వారిని ఎందుకు రక్షిస్తున్నారు?
ఎందుకంటే జ్ఞానేష్ కుమార్ చేసిన కుట్రలో మీరు భాగస్వామ్యులు. ఈ కుట్ర ద్వారా బీజేపీకి లబ్ధి చేకూరింది.
: సీఎం రేవంత్ రెడ్డి.
📍ఢిల్లీ
CM Revanth Reddy Updates retweeted
Attended the meeting convened by Hon’ble CM @revanth_anumula Garu at Telangana Bhawan for the rally in support of Shri @RahulGandhi Ji and Mallikarjun @kharge Ji.
@INCTelangana President @Bmaheshgoud6666 garu Ministers, MPs, MLAs, DCC and BCC Presidents, and party cadre participated in the meeting, united in our resolve to protect the Constitution, safeguard democracy and defend every citizen’s right to vote.
CM Revanth Reddy Updates retweeted
CM Revanth Reddy & Telangana Congress Leadership in Delhi
ఎఐసిసి 'ఛలో ఢిల్లీ' పిలుపు మేరకు...
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు
#ChaloDilli #RahulGandhi #RevanthReddy
CM Revanth Reddy Updates retweeted
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in various development programmes and addresses public meeting at Gudur, Miryalguda Mandal, Nalgonda district teapawt.net/i/broadcasts/1OdKrOXNr…
CM Revanth Reddy Updates retweeted
Telangana-North East Connect
A Techno- Cultural Festival
Film Festival
CM Revanth Reddy Updates retweeted
Heartfelt congratulations to Hon’ble CM Sri @revanth_anumula garu for leading Telangana to emerge as No.1 in per capita income (₹3.87 lakh in FY 2024–25).
Your visionary governance has ensured growth with equity,
Truly a proud milestone for Telangana
CM Revanth Reddy Updates retweeted
Journalist and author @RanaAyyub met with Chief Minister Shri @revanth_anumula today as part of her research for a new book on India. #Telangana
CM Revanth Reddy Updates retweeted
CM @revanth_anumula led govt Approves Master Plan for #Kakatiya Mega Textile Park in #Warangal
Major development projects in Warangal district have gained momentum under the #Congress govt.
Fast-paced progress on key infrastructure works in Warangal.
Long-pending 40-year dream of #Kazipet Coach Factory is nearing completion.
Construction of #Mamnoor Airport has officially commenced.
Underground drainage works have begun.
Restoration of #Bhadrakali temple's mada streets and Rajagopuram underway.
Inner and Outer Ring Road works around the city are progressing swiftly.
The state government is releasing hundreds of crores to drive development initiatives in Warangal, the second biggest city in #Telangana after #Hyderabad.
Warangal district in charge minister Ponguleti Srinivas Reddy, Minister Seethakka expedite development projects in district.
#TelanganaGovt #Warangal #MegaTextilePark
#KakatiyaMegaTextilePark
#KMTPWarangal
#Infrastructure #TelanganaDevelopment
@TelanganaCMO
@INC_Ponguleti
@PonguletiOffice
@seethakkaMLA
CM Revanth Reddy Updates retweeted
EAGLE…
(Elite Action Group For Drug Law Enforcement)
డ్రగ్స్, గంజాయి రహిత
రాష్ట్రం కోసం నేటి నుండి
పని మొదలు పెడుతోంది.
తెలంగాణ భూభాగంలో…
ఒక్క గంజాయి మొక్క మొలిచినా…
డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా…
ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది…
తస్మాత్ జాగ్రత్త.
శిక్షణ పొందిన గద్దలు…
తెలంగాణ భూభాగాన్ని…
నిత్యం జల్లెడ పడతాయి…
గంజాయిని గమనించినా…
డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా…
క్షణంలో పట్టేస్తాయి…
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం…
ప్రజా ప్రభుత్వంతో
ప్రతి ఒక్కరు కలిసి నడవాలని
కోరుతున్నాను.
#SayNoToDrugs #EAGLE #Telangana
CM Revanth Reddy Updates retweeted
At the NITI Aayog Governing Council meeting to be held in Delhi on Saturday, Honourable Chief Minister Shri @revanth_anumula will present a special report on the goals set to be achieved by Telangana by 2047, governance practices, and the support and cooperation expected from the Central Government for comprehensive development.
❇️ The Chief Minister will provide a detailed overview of Telangana’s progress under the “#TelanganaRising” initiative aimed at achieving state development, attracting investments, and developing infrastructure, along with the targets set to reach a $1 trillion economy.
❇️ As part of the agenda “Developed State for a Developed India @ 2047,” the Chief Minister will unveil the “Telangana Rising 2047 Vision” at the NITI Aayog Governing Council meeting being held at Bharat Mandapam, Pragati Maidan, Delhi. This is the first time since 2018 that a Telangana Chief Minister will attend the NITI Aayog meeting.
❇️ CM will elaborate on the initiatives being taken to further accelerate Telangana’s leadership in key sectors such as IT, pharmaceuticals, and urbanization.
❇️ As part of infrastructure development and integrated growth in Telangana, the Chief Minister will highlight state initiatives including the Regional Ring Road (RRR), radial roads, dry ports, Young India Sports University, Young India Skills University, upgrading ITIs to ATCs (Advanced Training Centers), skill training for youth, and establishment of world-class universities.
❇️ The Chief Minister will also present welfare programs implemented for the poor, such as loan waivers for agricultural development, bonus for paddy, subsidized fine rice distribution, the scheme to empower one crore women to become millionaires, free bus travel for women, 200 units of free electricity, and supply of LPG cylinders at ₹500.
❇️ In terms of social empowerment, he will raise the issues of sub-categorization among SC communities, caste-based census, and the state assembly’s resolution to provide 42% reservations for BCs at the meeting.
#NITIAayog #Telangana
CM Revanth Reddy Updates retweeted
"The murder of bright young people like Rohith Vemula, Payal Tadvi and Darshan Solanki is simply not acceptable. It is time to put a firm end to this.
I urge the Telangana government to enact the Rohith Vemula Act so that no child of India has to face what Dr. B.R.Ambedkar, Rohith Vemula and millions of others have had to endure."
LoP Shri @RahulGandhi writes to Telangana CM Shri @revanth_anumula.
CM Revanth Reddy Updates retweeted
Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula garu, led the official #TelanganaRising delegation to kick-start the national contingent's presence at the @expo2025japan
Chief Minister Shri Revanth Reddy, along with Industries Minister Shri @Min_SridharBabu, became the first to enter the Bharat Pavilion and unveil the #Telangana zone.
This marks the first-ever visit by a Chief Minister of Telangana to #Japan or to the Expo.
Under Shri Revanth Reddy’s leadership, Telangana also became the first Indian state to be officially represented at the #OsakaExpo2025. The state will showcase its business, arts, culture, and tourism potential to visitors from across the globe at the Expo, which is held once every five years.
❇️జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్పో 2025లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్ లో అడుగుపెట్టింది.
❇️భారత పెవిలియన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను ముఖ్యమంత్రి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్ పో నిర్వహిస్తారు. మన దేశం నుంచి ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం.
❇️ఒసాకా ఎక్స్పో వేదిక ద్వారా తెలంగాణ వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు మరియు పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పనుంది.
❇️తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.
#TelanganaAtExpo2025 #InvestInTelangana #TelanganaTourism #CMJapanTour2025
CM Revanth Reddy Updates retweeted
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. ప్రభుత్వ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉన్నదని గమనించి, ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసినట్టు వివరించారు.
❇️అత్యంత ప్రతిష్టాత్మకంగా గతేడాది శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (#YIPS) ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. హైదరాబాద్ మంచిరేవులలో ఏర్పాటు చేసిన పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.
❇️విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ప్రజా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ప్రజలు మాకిచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి. యంగ్ ఇండియా మా బ్రాండ్. అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తుంది.
❇️ప్రభుత్వ బేసిక్ ఎడ్యుకేషన్‌లో విధానంలోనే చిన్న అస్పష్టత ఉన్నదని నిపుణులతో ఎడ్యుకేషన్ కమిషన్ వేశాం. నిపుణులతో చర్చించాం. ప్రభుత్వ బడుల్లో ప్రీస్కూల్ విధానం ప్రవేశపెట్టాలని ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో ఎలాగైతే పిల్లలకు రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్ విద్యను అందించాలని నిర్ణయించాం.
❇️రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ క్వాలిఫికేషన్స్ ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విధానంలోనే లోపం ఎక్కడుందో ఆలోచన చేశాం.
❇️5 సంవత్సరాల వయసు ఉంటేనే ప్రభుత్వ స్కూళ్లకు పంపాలన్న నిబంధన ఉంది. అదే ప్రైవేటు స్కూళ్లల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ విధానం ఉండటంతో తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. మూడేళ్లు ప్రైవేటు స్కూళ్లల్లో చదివించి ఒకటవ తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు ఎవరూ మార్చడం లేదు.
❇️విధి నిర్వహణలో కాలం గడుపుతూ కుటుంబాలకు సమయం ఇవ్వలేక, పిల్లల చదువులపై సరైన దృష్టిని సారించలేక వారు ఎలా చదువుకుంటున్నారో తెలియక ఆందోళన పడుతున్న పోలీసు సిబ్బందికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఒక మంచి అవకాశం. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు కాకీ డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసుకు ఈ స్కూల్ అత్యంత ప్రాముఖ్యమైనది.
❇️పోలీసు సిబ్బంది ఆలోచన, వారిలోని ఆవేదనపై నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో పాలించిన ముఖ్యమంత్రులకు ఒక్కో అంశంపై ఒక్కొక్కరు ప్రాధాన్యతగా ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసినట్టే యంగ్ ఇండియా అన్నది మా బ్రాండ్.
❇️పెద్ద పెద్ద సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. #YISU తో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ మొదలుపెట్టుకున్నాం. మాస్టర్స్ చేయడానికి వీలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్స్ యూనివర్సిటీలో డిగ్రీని కూడా ప్రవేశపెట్టాం. ఆ వర్సిటీలో మొదటి బ్యాచ్‌కు నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చాయి.
❇️ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కూడా 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టాం.
❇️ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, డిఫెన్స్ అకాడమీ అంటూ రకరకాల బ్రాండింగ్‌తో గొప్ప గొప్ప స్కూళ్లు ఉన్నట్టుగానే సమాజంలో నిత్యం సేవలు అందిస్తున్న పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పోలీసు స్కూలును ప్రారంభించాం.
❇️పోలీసు స్కూల్లో చదివామన్న ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఈ స్కూల్ ను తీర్చిదిద్దాలి. అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ముఖ్యమంత్రిగా నేను మీతో ఉంటా. నిధులు, అనుమతులు ఏం కావాలన్నా ఇబ్బంది రాదని మాట ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు మీ స్కూల్‌ను మీరు తీర్చిదిద్దుకోండి.
❇️హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలకు పోలీసులు రక్షణ కల్పిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ సంస్థలు కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఉంది. పోలీస్ స్కూల్‌కు వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఉండే విధంగా ఆలోచనలు చేయండి. అందుకు అవసరమైన సహకాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
❇️తక్కువ సమయంలో మంచి క్యాంపస్‌ను తయారు చేసినందుకు అభినందనలు. పోలీసు కుటుంబాల పిల్లలు వీలైనంత మందిని ఇక్కడ చదివించుకోండి. వారికి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేద్దాం. విద్య విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు. మీ పిల్లల్లో స్ఫూర్తిని నింపండి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
❇️ఈ కార్యక్రమంలో మంత్రి @Min_SridharBabu గారు, లోక్‌సభ సభ్యులు @KVishReddy గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, @TelanganaDGP జితేందర్ గారు, @CPHydCity, యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ, స్కూల్ ఇంచార్జ్ సీవీ ఆనంద్ గారు, గ్రేహౌండ్స్ అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్ర గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. @TelanganaCOPs #YoungIndiaPoliceSchool #TelanganaRising
CM Revanth Reddy Updates retweeted
Government constituted #AdvisoryCommittee to study on Gulf Migrants Workers Welfare for preparation of Comprehensive #NRI Policy.
CM Revanth Reddy Updates retweeted
ఈ రోజు… “యంగ్ ఇండియా పోలీస్ స్కూల్” ను ప్రారంభించి.. ఆ పిల్లలతో కాసేపు
“ఆట” విడుపుగా… గడిపిన క్షణాలు ఆనందదాయకం.
#YoungIndiaPoliceSchool
CM Revanth Reddy Updates retweeted
Support Telangana Rising…
CM Revanth Reddy Appeals to External Affairs Minister Jaishankar
Telangana Chief Minister A. @revanth_anumula has urged External Affairs Minister @DrSJaishankar to extend support to the state’s initiatives aimed at making Telangana a global powerhouse over the next 25 years. The Chief Minister met the Union Minister in New Delhi on Thursday and discussed various upcoming prestigious international events to be hosted in Hyderabad in 2025.
During the meeting, CM Revanth Reddy highlighted key global events, including:
•#MissWorld2025
•Global Deep Tech Summit
•#BharatSummit
•#IndiaJoy Festival (showcasing Telangana’s strength in the animation, gaming, and #VFX industry)
The Chief Minister emphasized that these events will play a crucial role in promoting Telangana Rising and sought the Union Government’s support in making them a grand success.
CM Revanth Reddy also urged Minister Jaishankar to promote Telangana Rising in India’s diplomatic engagements abroad and to provide logistical and diplomatic support for the successful execution of these global events in Hyderabad.
In response, External Affairs Minister Jaishankar acknowledged Telangana as one of the fastest-growing states and assured that his ministry would extend its support to the events being organized in Hyderabad, one of India’s rapidly developing cities.
The meeting was also attended by:
•Former External Affairs Minister Salman Khurshid
•Nagar Kurnool MP @DrMalluRavi1 Ravi
•Bhuvanagiri MP @kiran_chamala
•Rajya Sabha MP @AKY_INCMP
CM Revanth Reddy Updates retweeted
HCM @revanth_anumula attended as the Chief Guest at the All India #Padmashali Mahasabha held at #Nampally Exhibition Grounds, Hyderabad.
Minister @Tummala_INC CM advisor @Vemnarenderredy Warangal Mayor @SudhaRani_Gundu TMDC Chairman @Eanil_INC and others were present
CM Revanth Reddy Updates retweeted
HCM @revanth_anumula Reaffirms Commitment to Padmashali Community at All India Padmashali Mahasabha at Nampally Exhibition Grounds, Telangana –
Chief Minister A. Revanth Reddy, in a powerful address at the All India Padmashali Mahasabha, reiterated his government’s unwavering support for the Padmashali community and the handloom sector. Highlighting the sacrifices and contributions of the Padmashali community in the Telangana movement, CM Reddy pledged to work towards their upliftment in every sphere.
CM Reddy paid tribute to the late #KondaLaxmanBapuji, emphasizing his immense contributions to the Telangana movement. He reminded the gathering that Bapuji not only sacrificed his position but also made his own home the center of the movement.
The Chief Minister expressed disappointment that the previous government failed to honor Bapuji’s legacy upon his passing, a slight that the Padmashali community has not forgotten.
Acknowledging the contributions of Tiger Ale Narendra, another prominent leader in the Telangana movement, CM Reddy criticized past political manipulations that led to his marginalization. He assured that under his leadership, Padmashalis will receive their rightful recognition and opportunities.
As part of his government’s commitment, CM Reddy announced key initiatives, including:
•Establishing the Indian Institute of Handloom Technology in Telangana and naming it after Konda Laxman Bapuji.
•Renaming the Asifabad Medical College in honor of Konda Laxman Bapuji.
•Awarding ₹600 crore worth of handloom orders for 1.3 crore sarees to support weavers and promote the handloom sector.
•Supporting the construction of Markandeya Bhavan in Sholapur with an allocation of ₹1 crore to uphold Padmashali heritage.
CM Reddy reaffirmed his dedication to ensuring justice and fair representation for Padmashalis, stating that caste census data has been collected to strengthen policies for backward communities. He criticized opposition parties for attempting to distort caste-based statistics, underscoring his government’s transparency and accountability.
“We will not allow anyone to suppress the rights of backward communities. There is a deliberate conspiracy to block 42% reservations for BCs, but we will stand firm against it,” CM Reddy declared. He urged the Padmashali community to resist attempts to manipulate their political and economic standing.
Reiterating his government’s focus on empowering marginalized communities, the Chief Minister pledged unwavering support for Padmashalis in economic, political, and employment opportunities.
“My only mission is to serve the people who have blessed me. I stand with you as your brother, ensuring your self-respect and prosperity,” he assured.
With these landmark announcements, CM Revanth Reddy reaffirmed his government’s vision of an inclusive and empowered Telangana, where every community receives its due recognition and opportunities for growth.
Minister @Tummala_INC CM Advisor @Vemnarenderredy Warangal Mayor @SudhaRani_Gundu , TMDC chairman @Eanil_INC and All Indian Padmashali Union Members were also present.
CM Revanth Reddy Updates retweeted
చాకలి ఐలమ్మ తెగువ…
అక్షర సరస్వతి కావాలి ప్రతి మగువ…
ఆడబిడ్డల విశ్వ విద్యకు వేదిక…
ఈ మహిళా విశ్వవిద్యాలయం.
#WomensDay #WomenEmpowerment
#TelanganaRising #PrajaPalana








































