Suspension kadhara puka avatala oka life & death lo unte tega try chestunnav!
Mundhu ahh ammayi gurunchi pray cheyra!
My mother alone accompanied the girl in the ambulance and stayed at the hospital until she knew the girl's condition.She was the only staff member in the hospital.
How dare you spread baseless allegations against my mother you scoundrels @NTVJustIn @CineChitraalu @tv5newsnow
. retweeted
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
. retweeted
koduku cinema morning show tarwata teesesaru…nice script reading
Ssr tho script reading cheyinchi emanna inputs teesuko making lo… mythology and VFX based movie… atu itu aithe country antha vummuddi adipurush range lo @tarak9999
. retweeted
#GulteExclusive:
MEGA STAR - POWER STAR - MEGA POWER STAR....
On #Megaverse...!!
. retweeted
🚨 పవన్ కళ్యాణ్ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖకు మరో మైలురాయి
వీబీజీరామ్‌జీ పథకం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 27 నాటి నివేదిక ప్రకారం రాష్ట్రాల వ్యయం:
• ఆంధ్రప్రదేశ్ - రూ.7,194.87 కోట్లు
• మహారాష్ట్ర - రూ.3,290.98 కోట్లు
• తమిళనాడు - రూ.3,117.48 కోట్లు
• తెలంగాణ - రూ.3,009.76 కోట్లు
• బిహార్ - రూ.2,978.73 కోట్లు
• రాజస్థాన్ - రూ.2,821.21 కోట్లు
• ఉత్తర్‌ప్రదేశ్ - రూ.2,646.02 కోట్లు
దేశవ్యాప్త వ్యయంలో ఏపీ వాటా 18.6%. రాష్ట్రంలో కూలీల వేతనాలకు రూ.5,142.49 కోట్లు, మెటీరియల్ వ్యయానికి రూ.2,052.38 కోట్లు వినియోగించారు.
#AndhraPradesh
. retweeted
రేపు తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష నిర్వహించనున్న పవన్
#AP #CycloneArnab #PawanKalyan
. retweeted
Replying to @Telugu360
I don’t know whose singular brain cell you borrowed to write this but it makes no sense.
First, you claimed I never watched the movie and that there was no screening, and you were immediately proven wrong. Now you’re saying I watched it through some public registration process but wasn’t formally invited.
Have a little common sense. If registration were open to the public, thousands of people would have signed up. The invitation literally says “NY Critics Invite.” All you do is make false claims when you clearly have no idea what you’re talking about.
Stop embarrassing yourself and go back to doing bhajana for everyone in your “ecosystem”. It’s kind of sad that you have nothing better to write about than me. Don’t cry this much man it’s not good for your health.
. retweeted
డిజాస్టర్ మానేజ్మెంట్ అంటే ఏంటో చూపిస్తున్నారు స్వామి @ncbn, @naralokesh @PawanKalyan 🙏🙏
Ground report VC - @ashuvemulapalli
#CycloneArnab
. retweeted
#CycloneArnab
#AndhraPradesh
అర్నాబ్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని పొందూరు సెక్షన్‌లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది మరమ్మతు పనులను కొనసాగిస్తున్నారు.
. retweeted
Amazing to see how natural disasters like Cyclone Arnab no longer lead to the kind of devastating loss of life & property they once did- Kudos to the Andhra govt for minimising the damage through preparedness, planning & timely action 👏🏼
. retweeted
Abba Sairam dorikesindi





































