Pickles Paapa Rao (@jayammuCBN) header
Pickles Paapa Rao (@jayammuCBN) profile picture

⭐L-Tax Adviser to StanFRAUD ⭐⭐Massive fan of cell phone inventor, Bob Garu. @JaiTDP founding motto : You loot, I loot, and together we loot.

Mangalagiri
Joined August 2025
Photo by Pickles Paapa Rao (@jayammuCBN)Photo by Pickles Paapa Rao (@jayammuCBN)Photo by Pickles Paapa Rao (@jayammuCBN)Photo by Pickles Paapa Rao (@jayammuCBN)Photo by Pickles Paapa Rao (@jayammuCBN)
This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors. The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan. #CreditChorBabu
8
10
56
16,772
Hello @gayatri008_16, can you identify who was behind the group responsible for the mass attack on you?🤔 Interestingly, the same group has surfaced again in the @kotarukmini scam. Is that just a coincidence?🥰
1
5
1,583
చెరుకూరి రామోజీ రావు గారు visit చేసిన దేశం మీకు ఏమైనా తెలుసా? అసలు ఆయనికి పాస్పోర్ట్ ఉండేదా? లేకుంటే ఎందుకు apply చేయలేదు? తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ @rbommar @MeStrawHat @TarakFan96
2
159
మొత్తం టీం దిగిపోయింది.. ఇంక కోటలో ఉన్న రుక్మిణి స్టోరీ కథం.. Bye bye! 🤣🤣 @PJRaghuRanjith @lordshivom @TrendPSPK
1
9
1
44
8,132
ఈ చిల్లర సేనని నమ్ముకుంటే మీ బ్రతుకులు కూడా ఇంతే రోయ్. మిమ్మల్ని కూలీలుగా తప్ప మనుషులుగా చూడరు. సినిమా మోజుతోనో, కులాభావనతో ఈ ఊడిగం చేసే వాడిని నమ్ముకుంటే మీ బ్రతుకులు ఇలాగే రోడ్ మీద పడతాయి🥹 @JSPShatagniTeam @JSPVeeraMahila లాంటి వాటిని బ్లాక్ చేయండి
1
7
1
15
636
Fake news factory's incharge spoken. But, we are about to enter into 2027 and those Ameerpet edits won't work like they did in the previous decade. The fee reimbursement was never delayed between 2021-24 as Nikkar Minister claimed. 👇 #EndOfTDP #TDPFakeNewsFactory
.@ysjagan garu, I wasn't expecting much from someone who still can't tell DSC from APPSC, so the difference between a payment quarter and an academic year was clearly asking too much. Let me explain: the quarter in which a payment is released is not the same as the academic year those dues belong to. That is why the figures look different to you. We reiterate what we told the Assembly: around ₹3,000 crore has been released towards the entire AY 2024-25 dues. The attached table shows exactly when each amount was released. Budget estimates are revised and adjusted as payments are made, something you never cared to understand in five years. Under your government, payments were always delayed, and by the time they arrived, students had already been forced to pay from their own pockets. We changed that. Fees are now paid directly to colleges so that students are relieved of the burden, and we are clearing ₹200-300 crore every month on a recurring basis. We are committed to clearing every pending dues as early as possible. Please stop playing politics with students' futures. Let our students be kept away from political shortcuts.
2
6
137
ఏరా జెండాకూలి, అట్లాంటి మోసం చేసిన ఆమెని మీ ఆఫీస్ లో ఎలా జాబ్ ఇచ్చారు రా? 🤔 ఒకే, మీరు డబ్బులు దొబ్బేసి ఆమె మీదకి తోసేయ్య వచ్చు అనా? పెద్ద ప్లాన్ రా ఇది 🤷‍♂️
1
78
Pickles Paapa Rao retweeted
Narendra Modi is TERRIFIED of Questions! 🤡
2,125
9,453
355
48,642
1,532,840
Abhey DK Bose, Putin is in power either as a Prime Minister or President over 27 years.. And 34 years for Belarus president.. Either of them are famous.
Replying to @dhruv_rathee
भाई तुने पिछले 12 वर्षो मे 1200+ विडीयोज बना चुका है। पर कुछ नही उखाड़ पाया। मोदीजी अभी भी प्रधानमंत्री है। पर तुम जैसे चोमुओ को नर्वस दिखते है??😂 teapawt.net/SadharanMaanav/status/…
1
69
Pickles Paapa Rao retweeted
Not surprised. Guntur police once sent X a takedown request against my posts and listed themselves as "FBI." X later confirmed it came from [email protected], not the US FBI. If they'll impersonate the FBI to silence a critic, why trust their word on frozen crypto?
🚨 Be a Chinese crypto trader with a Gate account. - Jan 2023: you move BTC off your own OKX and Binance. It sits untouched for years - Mar 2024: you bridge 50 BTC into Merlin Chain, a Bitcoin L2 - May 2025: a woman in Tenali, Andhra Pradesh loses ~₹15 crore to a pig butchering scam - Jul 2025: you deposit 15 BTC to Gate. 4 days later your whole account is frozen - Oct 2025: AP CID says your account received scam money - Oct 30, 2026: a Guntur court orders Gate to convert your crypto to USDT and send it to the victim - The CID team gets a ₹10,000 reward Then ZachXBT checks the chain. The "scam addresses" CID traced belong to the Merlin Chain bridge. Compliance tools had mislabeled them as the scam site. Zach found zero on-chain links between you and the theft. Your BTC was in Merlin over a year before it happened. CID never froze your OKX or Binance accounts, where the coins actually came from. Your account was worth ~$3M when frozen. ~$1.5M today. 16 months with no access. And now a court has ordered all of it handed to someone else. Who pays this guy back?
2
1
1
13
1,078
వీరమహిళలు ❌ వీరచోరులు ✅ QR కోడ్ పెట్టి అయిన వాళ్ల డబ్బులు ఇచ్చేయండ్రా 🥹 @JSPShatagniTeam @TeluguChegu @JSPVeeraMahila @Sesha4Janasena
4
1
5
238
రామోజీ పండుగ ఎలా చేసారు ఫ్రెండ్స్ 🥰 @mana_Prakasam @Swathireddytdp @geetha_happy2
2
1
25
605
Pickles Paapa Rao retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి. @ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
52
479
6
1,910
57,095
మోసగాడు @ganeshbandla దోచుకునేవాడు @ganeshbandla దోపిడీ దారుడు @ganeshbandla ఇంకా add చేయండి 🥰🙏
చంద్రబాబు వీరాభిమాని బండ్ల గణేష్ కి జైలు శిక్ష
45
Pickles Paapa Rao retweeted
గూడూరు రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణకు చర్యలు తీసుకోండి. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి. రేణిగుంట, నవంబర్ 18: గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో రైల్వే పరిపాలనను మరింత అందుబాటులోకి తీసుకురావాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. గూడూరు పట్టణంలో సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని, గూడూరు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపున ఉన్న బుకింగ్ కౌంటర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని, అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. అలాగే అంబేద్కర్ నగర్ అండర్‌పాస్‌ను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. గూడూరు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని పేర్కొన్నారు. తిరుపతి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగానే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రంగా కూడా విస్తరిస్తోందని ఎంపీ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, 160కి పైగా రైళ్లు రాకపోకలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుపతి, రేణిగుంట ప్రాంతాలకు సంబంధించిన రైల్వే పరిపాలన వేర్వేరు విభాగాల పరిధిలో ఉండటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అది ఏర్పాటు అయ్యే వరకు గుంతకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ వారానికి కనీసం మూడు రోజులైనా తిరుపతి, రేణిగుంట ప్రాంతాల నుంచి పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరును తిరుపతి ఈస్ట్‌గా మార్చాలని, రేణిగుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయించే నిధులను పెంచాలని, దుగరాజపట్నం రైల్వే కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. మరోవైపు తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ వైపున గోపాల్ కాలనీ వద్ద ఉన్న 12 అడుగుల వెడల్పు గల పాత రహదారిని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మరో వినతిపత్రం అందజేశారు. గోపాల్ రాజ్ కాలనీ, యాదవ కాలనీ, స్టేట్ బ్యాంక్ కాలనీ, శివాజీ నగర్, హథీరాంజీ కాలనీ, బైరాగిపట్టెడ ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారిని రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ మార్గంలో సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేశారని, స్థానిక ప్రజలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, నిత్యం రైల్వే స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉందని వివరించారు. అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రహదారిని బారికేడ్లతో మూసివేయడం, అక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండటంతో భవిష్యత్తులో ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత ప్రహరీ గోడ నిర్మాణాన్ని పునఃపరిశీలించి, ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రహదారిని యథావిధిగా కొనసాగించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గూడూరు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణ, తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరు మార్పు, రేణిగుంట స్టేషన్ ఆధునీకరణ, దుగరాజపట్నం రైల్వే కారిడార్ పనుల వేగవంతం, తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ వైపున ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటం వంటి అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. తన వినతులపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని ఎంపీ వెల్లడించారు. #AdminPost #Tirupati #Gudur #TirupatiMP #RailwayDevelopment #SouthCoastRailway #tirupatidistrict #AndhraPradesh – at Tirupati, India
1
27
1
98
1,604
Look at this yellow motormouth, who has now turned into a Battayi, shamelessly defending her own disgusting and vile remarks against a fellow woman. The hypocrisy is absolutely nauseating. Yuck! 🤮 If Carlsberg did abuse politics school, @JaiTDP would be the number one
Replying to @hanmireddy
The hypocrisy of the Congress ecosystem is unbelievable! Rahul Gandhi broadcasts his parents' private moments to the entire nation, and you clap. When shared an AI visual of the exact scene he described, and you start crying about "culture" and "Samskar"? Direct your shame at your own leader for lacking public decorum. And spare us the moral lessons, the nation hasn't forgotten how Kharge, Rahul, and the entire Congress party stooped to abusing Modi ji’s mother!
39
Hey, evidani ekkado choosa 🥰
1
1
223
లోకేష్ ట్రంప్ కంటే గొప్పవాడు 🔥🔥 అందుకే FBI బ్రహ్మం ని use చేసుకున్నారు అనుకుంటా 😭😭 ఏమిరా మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం 💦💦 @daivasahaayam
4
325
Pickles Paapa Rao retweeted
పులివెందుల: వేంపల్లి మండలంలో వైయస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థులపై @JaiTDP గుండాల దాడి.. మహిళలు అని కూడా చూడకుండా నామినేషన్లు వేయనివ్వకుండా దాడులకు తెగబడుతున్న టీడీపీ గుండాలు. #CBNJungleRaj #JaganannaConnects
30
142
1,937
Bro, is this true @ncbn 'cultivated' you and Microsoft? 🤔 Asking for @iTDP_Official coolies 🥰
Our ambition with everything we are announcing at Ignite today is to parlay technological advances into real outcomes and new points of leverage for people, organizations, and society at large. Just a few of the things we're announcing:
68
"The same brain can run a submarine under the water....." Since when GPS rado waves are working under water? 🤔 Hey @CockroachGaruX, did you hear this new invention from #Galgotias 🤣
A Pune startup got a licence to build warships for the Indian Navy. Its ship, Matangi, already sailed 1,500 km from Mumbai with no captain on board. It found its own path and dodged obstacles by itself. The same AI brain, Genesis, fits into any boat. The armed version carries a 12.7mm gun. The catch: the US Navy's Sea Hunter sailed further without a crew back in 2019. India is catching up fast, not first.
1
96