Anudeep retweeted
కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలనే అపార్థాలు సృష్టించి, అసలు ఎలాంటి సమస్య లేనప్పటికీ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు.
బండ్ల గణేష్ గారితో తనకున్న స్నేహం, ఆప్యాయత, అనుబంధం మునుపటిలాగే కొనసాగుతాయని జెట్టి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
@ganeshbandla #BandlaGanesh
Anudeep retweeted
ఏరా పిచ్చినాకొడక కొలగాని శిరీష గారు JSP రెబెల్ గా పోటీ చేసి గెలిచారు .అసలు ఆమెకెందుకు ఇస్తారురా వైస్ చైర్పర్సన్ ? మీ గ్లాస్ పార్టీ నుండే ఆఫీసియల్గా గెలిచిన ఆమెకే ఇచ్చారు ,దానికి మీ పార్టీ కౌన్సిలర్లు కూడా మద్దతు పలికారు
Replying to @AnamReddy_TDP
సిగ్గుందా? మా పార్టీ అధినాయకత్వం శిరీష గారిని ప్రకటిస్తే నువ్వెవడివి రా బాబు అభ్యర్థిని మార్చడానికి?
అప్పట్లో ఇలానే కావలిలో చేశారు అన్నా తమ్ముళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆత్మకూరులో చేశారు!
Anudeep retweeted
ఏం చిల్లర లత్కోర్ అన్నయ్యలు ఉన్నారు రా తెలుగు రాష్ట్రాలలో..🤧
ఆంధ్రా లో మా జలగన్న...
తెలంగాణలో ఈయన...🤦🤦🤦
Anudeep retweeted
*నిడదవోలు వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా..!*
*జనసేన అభ్యర్థికి మద్దతిచ్చిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు.*
*కూటమి స్ఫూర్తికి విరుద్ధం అంటూ పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు.*
*మంత్రి కందుల దుర్గేష్ ను వివరణ కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.*
#AndhraPradesh
Anudeep retweeted
నందమూరి హీరోతో ‘పటాస్’ సినిమా తీసి తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి…
భగవంత్ కేసరి తో బాలయ్య బాబుని సరికొత్తగా చూపిస్తూ, తన రెగ్యులర్ కామెడీ జానర్‌కి భిన్నంగా కొత్త పంథాలో కథను ఎంచుకుని, ఇలా కూడా బ్లాక్‌బస్టర్ కొట్టగలనని నిరూపించాడు🔥
Next Jrఎన్టీఆర్ తో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టాబోతున్నాడు
మన నందమూరి డైరెక్టర్ అనిల్ రావిపూడి @AnilRavipudi గారికి జన్మదిన శుభాకాంక్షలు🎂💛
#HBDAnilRavipudi
Anudeep retweeted
కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు YSRCP పార్టీ దేవాలయాలపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కడప-రేణిగుంట నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకుల సమ్మతితో దేవతా మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మూలవిరాట్ ను దేవాలయం నుంచి కొత్త నిర్మాణంలో ప్రతిష్టించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్వహించారు. ఆ తరువాత మాత్రమే ఆలయ నిర్మాణాన్ని తొలగించారు. కానీ YSRCP పార్టీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయం కూల్చివేశారంటూ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే (2023లో) దేవాలయ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు.
కొంచం కూడ దైవభక్తి లేదు కనీసం ఇలా నీచ రాజకీయం చేయటానికి సిగ్గు కూడ లేదు @ysjagan సారూ నీకు 😡
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Anudeep retweeted
Pulivendula Mass🔥🔥
After 50 years పంది మాంసం అమ్ముకునే ఫామిలీ నుచి విముఖుత్తి చెందింది ✅✨
Anudeep retweeted
N #Nandamuri
నందమూరి అనే దానిని బూచిగా చూపితే తప్ప తన కెరీర్ లేదు అని సింబాలిక్ గా చెప్పాడు బాస్ అని ఎక్కడో కామెంట్ చూసా....క్రియేటివిటీ టూ మచ్
@KChiruTweets failed to match #NBK aura in faction roles, lets see whether he dominates #unstoppable or not
Anudeep retweeted
2029లో #దర్శి లో పోటీ చేసేది నేనే..గెలిచేది కూడా నేనే..
దర్శిలో పాగా వేసి నిలబడతా.. మీరంతా తోడుగా నిలబడితే ఏ ఎన్నికలొచ్చినా గెలుపు మనదే!"
అంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన
-డాక్టర్ టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ 🔥🔥🔥🔥
Anudeep retweeted
ఎందుకు ఈ దొంగ నాటకాలు, ఆయన ఒక క్రిస్టియన్ సంప్రదాయాలు పాటించే వ్యక్తి
ఆయనకే భగవంతుడి మీద నమ్మకం లేదు ✅
కేవలం రాజకీయాల కోసం దేవుడి పేరు చెప్పి ఇలా చెయ్యడం నీచమైన పని 💯
ఫేక్ ముఠా 👍
#BhumanaKarunakarReddy #Christian
Anti HINDU @PawanKalyan @ncbn
అపచారం - మహాపాపం!💔🥹
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం.
అడ్డుకొని తీవ్ర నిరసన తెలియజేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి.
Anudeep retweeted
అనుకున్నదొకటి... అయ్యిందొకటి...
బోల్తాపడ్డాడులే విజయమ్మ బిడ్డ...😝
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Anudeep retweeted
The Dhamaka is unstoppable! 🧨❤️🔥
#DadaDhamaka crosses 12 MILLION+ views on YouTube and has everyone grooving to the mass beats 🔥
▶️ youtu.be/9rH9scMONNI
🎙️#NBK & #SreePoornima
✍️ @ramjowrites
🕺 @sekharMaster
A @musicthaman musical 🥁
Anudeep retweeted
ప్రతి అడుగులోనూ నాకు అండగా నిలుస్తూ, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ,మనల్ని నమ్ముకున్న వారికి అండగా ఉంటున్న నిన్ను చూసి తండ్రిగా గర్విస్తున్నాను.ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జన్మదిన శుభాకాంక్షలు @vijaychinthak .
Anudeep retweeted
షర్మిల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దంటూ విజయమ్మకు వార్నింగ్ ఇస్తున్న వైసీపీ నాయకులు
#YSSharmila #YSVijayamma #YSJagan #YSRCP #JaganPolitics #SharmilaNews #AndhraPolitics #APPolitics
































