Prasad (@prasad99v) profile picture

you are correct policy

Joined October 2022
Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)Photo by Prasad (@prasad99v)
orey asalu ninnu chusthe city nunchi vachav ane anukoru lover boy anukuntarani Ela anukunav ra
42
359
43
1,040
నాల లో ప్రవహిస్తున్న మురికి నీరు సప్లై ?హైదరాబాద్ ఎదురుకొంటున్న నీటి సమస్యను తీర్చడానికి ప్రవేశ పెట్టిన ఐడియా “ గ్రీన్ టాంకర్ ” . గ్రీన్ టాంకర్ లు ఎస్టీపీ (Sewage Treatment plants ) లో శుద్ధి చేసిన నీళ్లను వాడాలి . కానీ డైరెక్ట్ నాలా లో ప్రవహిస్తున్న మురికి నీరును టాంకర్ లోకి నింపి సరఫరా చేస్తున్నారు .కాజాగూడ మెయిన్ రోడ్ పై దృశ్యం. Drainage water used in green tanker ,plz look into this @GHMCOnline @HMWSSBOnline .
11
56
6
143
26,951
Ee madhya konthamandi abbailani chustunte asalu em aipothunnaro ardham kaavatledhu. Edho oka ammai ayithe chaalu annattu behave chesthunnaru. Aa ammai vese veshalu anni telisina kuda, red flags anni clear ga kanipisthunna kuda, thanu okka reply isthe chaalu ani self-respect ni pakkana pettesthunnaru. 🤡 Bro, meeru boys ra. Mee attention ki oka value undali. 🗿 Love peru tho disrespect ni tolerate cheyyadam loyalty kaadhu. Adhi desperation. Oka ammai kosam mee standards ni thagginchukunte, repu mee self-respect ki value evaru istharu? Build your career. Build your character. Maintain your standards. And remember boys, Ammailani respect cheyyandi, kaani aa respect kosam mimmalni meeru disrespect cheskokandi. Being single is better than being someone's backup option. 🔥
55
143
19
1,121
41,078
ilanti posts lu kosame twitter ki vastanu
మనం ఒంట్లోకి ఏదైనా తిండి పంపించినపుడు ఆ తిండి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది రక్తంలో. ఆ పెరిగిన గ్లూకోజ్ ని లివర్లోకి పంపి స్టోర్ చెయ్యడానికి లేదా కండరం లోనికి పంపి ఖర్చు చెయ్యడానికి ఇన్సులిన్ పెరుగుతుంది. మనం ఏమీ తిననప్పుడు ఇన్సులిన్ స్థాయి పడిపోతుంది. ఇలా గ్లూకోజ్ ని ఒంట్లో ఖర్చు చేయించడానికి ఇన్సులిన్ కావాల్సినప్పుడు పెరగాలి, అక్కర్లేనప్పుడు తగ్గాలి. అయితే ఇలా గంట గంటకీ తినడం వలన, అలాగే కండరాలు ఖర్చు చెయ్యకపోవడం వలన ఇన్సులిన్ ఇక తగ్గకుండా అలాగే రక్తంలో ఎక్కువసేపు ఉంటుంది. ఇలా అప్పుడప్పుడూ కాకుండా ఎప్పుడూ ఇన్సులిన్ ఉండటం వలన, ఇన్సులిన్ కి ఇంతకుముందు బాగా స్పందించే ( సెన్సిటివ్) అవయవాలు అన్నీ స్పందించటం ( రెసిస్టన్స్) మానేస్తాయి. తద్వారా గ్లూకోజ్ ని వాడుకోవడం మానేస్తాయి. అప్పుడు అయ్యో ఇప్పటికే పంపిస్తున్న ఇన్సులిన్ సరిపోవడం లేదని క్లోమగ్రంథి (పాంక్రియాస్) ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ని తయారుచేస్తుంది. అయినా దానివలన ప్రయోజనం ఉండదు. ఇక చేసేది లేక ఆ పాంక్రియాస్ వీడు ఏం తింటే నాకెందుకు అని ఇన్సులిన్ పెంపకం తగ్గించేస్తుంది. అలాగే ఉన్న ఇన్సులిన్ కూడా పనిచేయదు, అప్పుడు కడుపులోంచి, లివర్ లోంచి గ్లూకోజ్ మొత్తం రక్తంలోకి వచ్చేస్తుంది. దీనినే డయాబెటీస్ అంటారు. ఇక ఆ గ్లూకోజ్ మొత్తం నరాలని, రక్తనాళాలనీ దెబ్బతీసి ఒళ్లంతా కుళ్ళిపోయేలా చేస్తుంది. అందుకే మితంగా తినాలి, తిండి మధ్య సుదీర్ఘమైన వ్యవధి ఉండాలి, తిన్నది ఖర్చు చేసేలా వ్యాయామం చెయ్యాలి, అలాగే కండ పెంచడం వలన అది ఒంట్లోని గ్లూకోజ్ ని ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఆ విధంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ ని కాపాడి రెసిస్టెన్స్ రాకుండా చూసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.
1
77
Replying to @gayatri008_16
Mee dp lo saree😝
15
1
53
3,548
దీనికి ఇండివిడ్యుయల్ కారణాలు రియలిస్టిక్ ఆటిట్యూడ్ లేకపోవడం డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించకపోవడం రిస్క్ చేయకుండా కంఫర్ట్ జోన్లో ఉండటం మాట్లాడే స్కిల్ నేర్వకపోవడం కుటుంబ కారణాలు గొర్రెల మంద మనస్తత్వం చదువొస్తే అన్నీ వస్తాయి అనుకోవడం మార్కులతో సంబంధం లేని ప్రేమనివ్వకపోవడం ప్రోత్సాహం కంటే నిట్టూర్పులే ఎక్కువ ఉండటం సామాజిక కారణాలు స్కిల్స్ నేర్పని ఎడ్యుకేషన్ సిస్టమ్ యూత్ పొటెన్షియల్ వాడుకోని పాలిసీలు ఐడియా ఉన్నా అడ్డుపుల్లలు వేసే బ్యూరోక్రసీ కష్టానికి పన్నువేసి సోమరితనాన్ని పెంపొందించటం
90's kids చేయడానికి job వుండదు మాట్లాడడానికి lover వుండదు ఇంట్లో respect వుండదు 30 దాటినా పెళ్లి వుండదు ఇంత దరిద్రంలో కూడా సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాలం గడిపేస్తున్నాం.
12
98
1
710
32,133
Prasad retweeted
There’s something so divine about Mahesh Babu as Rama🛐❤️
1
50
1
625
15,526
Normalize posting whatever you want. Be real, be cringe, be random, be weird. Just have fun and be true to yourself; this is your platform. Your account, your image, your thoughts.
54
3,941
317
9,902
257,748
People don't understand the psychology of wealth. I've noticed something fascinating. Some people with ₹10 Cr net worth behave as though they've conquered the world. Meet someone worth ₹100 Cr. Often, they're remarkably quiet. Meet someone worth ₹500 Cr. Sometimes, they're even more understated. The way they speak. The way they listen. The grace and composure they carry. Of course, there are exceptions at every level. But there's another interesting observation. The wealthier they become, the more carefully they guard their time. You don't automatically get access to them. You have to earn their time. And when you do, you realise something. Real wealth often doesn't need to speak a lot. Fortune enough to have met such folks all through real hyderabad!
10
8
149
15,819
Prasad retweeted
Neverrrrrrrrrrrrrrrrrrrr harm your mother, not with words, anger or silence. She's the only woman who loves you unconditionally. Take Care of her while she's still alive.
408
7,241
164
57,283
1,362,965
Replying to @yskanth
Yentha pani chesaarandi, Andarni kelike aaavide, ulikuliki padindi 🤣🤣🤣🤣😂😂😂😂
2
3
37
7,213
జీవితంలో మీరు సాధించిన ఇంకా మీకున్న (వస్తువులు, స్థాయి, వ్యక్తులతో బంధం) వాటిపట్ల కృతజ్ఞత కలిగి ఉండండి, అలాగే మీకున్న సౌలభ్యాలకి (ప్రివిలేజ్) విలువనివ్వండి. కృతజ్ఞత ఉన్నప్పుడు ఆస్వాదించటం, విలువనిచ్చినపుడు కాపాడుకోవడం చేస్తారు. అప్పుడు జీవితంలో సంతృప్తి నెలకొంటుంది.
1
20
243
5,859
Prasad retweeted
The most underrated act of kindness is simply letting ppl be. Let them mispronounce a word, talk too much about a show they love, or get excited about something you don't quite understand. Everyone has something that lights them up, let them shine, even if it's not your thing.
8
823
17
3,245
51,773
97
124
14
1,853
113,402
Prasad retweeted
Kullabodisestarraaa 😭
18
110
1
1,456
36,525
తోటి భారతీయులు ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తుంటే, నన్ను నేను ఒక ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను. మన రోజువారీ జీవితాన్ని నిర్ణయించేవి: ఉద్యోగం, రవాణా, భద్రత. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి… ఇంకా కులం, మతమే ఎందుకు ముందుకొస్తున్నాయి? దీనికి ఓటర్లను మాత్రమే తప్పుపట్టడం సులభం. ప్రజల అసలు సమస్యలకంటే వారి identities ని రెచ్చగొట్టడం సులభమని నేర్చుకున్న రాజకీయ వ్యవస్థది కూడా బాధ్యత. ఆ వ్యవస్థలో నేనూ భాగమే. ప్రజలు తమ priorities మార్చుకోవాలంటే.. రాజకీయనాయకులు ముందుగా తమ agenda మార్చుకోవాలి.
43
40
9
197
31,549
నీ అభివృద్ధికి అవరోధం నీ ఆలోచన మాత్రమే.
10
43
5
518
15,587
Replying to @tnpoliceoffl
@tnpoliceoffl please look into the X and Instagram account of @SabeekpdmSafi who is continually harassing me on social media and is triggering others, especially other women he’s close to, to harass me. This has been going on for a week now. Now, like a coward, he has deleted some of his posts and changed the privacy settings of his profile. I have screenshots. This individual is working in Abu Dhabi and is originally from Pudumadam, Ramnad district. His name is Mohammed Sabeek and his insta profile is instagram.com/chef_mohamed_s… , supposedly works at Secret Garden by L’eto. @LetoCaffe
42
249
6
1,086
161,336
This interlude has my heart ❤️
4
64
3
592
12,461
21
20
4
187
20,612