Road Safety Zone retweeted
తాజా వార్త 🚨🚨
పరాగ్వేలో ఇప్పుడే జరిగిన సంఘటన
భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక 🥁
30 లక్షల మందికి పైగా ప్రజలు (పరాగ్వే వయోజన జనాభాలో 60 శాతం) తమ సర్వస్వానికి ప్రాప్యతను కోల్పోయారు. వారి బ్యాంకు ఖాతాలు. వారి పెన్షన్లు. స్తంభించిపోయాయి. అందుబాటులో లేకుండా పోయాయి.
పరాగ్వే యొక్క అతిపెద్ద డిజిటల్ బ్యాంకు అయిన
యూనో బ్యాంక్ కుప్పకూలింది.
సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు (యూనోతో గాఢ సంబంధాలున్న వ్యక్తి) ఇప్పుడే రాజీనామా చేశారు. వ్యవస్థాపకుడు మరియు బ్యాంక్ అధ్యక్షుడితో సహా ఎనిమిది మంది ఉన్నత స్థాయి అధికారులను నిర్బంధించారు.
ప్రజలు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు.
ఇది ఎక్కడైనా జరగవచ్చు.
అభిప్రాయం ప్రకారం, భౌతిక బంగారం మరియు,
భౌతిక నగదు ఉంచుకోవడం ఉత్తమం
Road Safety Zone retweeted
Happy Diwali in advance, Modi Ji!
This year, we've decided to celebrate Diwali on India's roads.
Every pothole gets a diya.
Every broken road gets a decoration.
Because when the government won't fix the roads, the public has to turn the damage into a festival!
Road Safety Zone retweeted
ఈనాడు @eenadulivenews దినపత్రిక రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతోంది. 24 పేజీల ఈ రోజు దినపత్రికలో 10 పేజీల ప్రకటనల మధ్యలో 14 పేజీల వార్తలున్నాయి. ఈ దినపత్రికలో మొత్తం అన్ని ఎడిషన్స్ లోనూ కలిపి ఒక ఫుల్ పేజీ రంగుల్లో ప్రకటన ఇవ్వడానికి అయ్యే ఖర్చు అక్షరాలా ఒక కోటీ పది లక్షల రూపాయల పైమాటే. అంటే 10 పేజీలకు గాను వీరికి వచ్చే ఆదాయం సుమారుగా 10 కోట్లు. పేపరు ధర 6.50. అర్ధ రూపాయి ఎలాగూ చలామణీలో లేదు కాబట్టి ఏడు రూపాయలు. సరాసరి 18 లక్షల కాపీల సర్కులేషన్ ని లెక్కలోకి తీసుకుంటే, ఎలా చూసుకున్నా, ఎంత తక్కువ తీసుకున్నా మొత్తం ఆదాయం రోజుకు సుమారుగా 10 కోట్లకు పైమాటే. ఖర్చులు వారి బ్యాలన్స్ షీట్ల ప్రకారం లెక్క చూసుకుంటే కూడా రోజుకు 4 కోట్లకు మించి లేదు. మరి ఇంక మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోవడం ? అసలైతే మీ పేపర్ ని ఉచితంగా పంచిపెట్టవచ్చు. ఎలాగూ సంఘసేవ అంటే మీకు ప్రాణమే కదా ? అధమం రెండు రూపాయలకు అమ్ముకోవచ్చు. ఎందుకీ దోపిడీ ? ఎదురు, వార్తలన్నీ ముద్రించకుండా, ఆన్ లైన్ లో చూసుకోమనీ, చదువుకోమనీ వెధవ సలహాలొకటి. అయినా, ఎన్టీఆర్ మరణించినరోజు మధ్యాహ్నం రెండింటికల్లా స్పెషల్ పేపర్ 2 రూపాయలకు అమ్ముకుని శవం మీద పైసలేరుకున్న చరిత్ర మీది. మీ నుంచి ఈమాత్రం ఆశించడం చాలా పొరపాటు.
ఇలా అంటున్నాను కదా అని మీరు నిజంగా చేసిన, చేస్తున్న సంఘసేవను తక్కువ చేసి మాట్లాడినట్లు కాదు. దానికీ దీనికీ సంబంధం లేదు.
ఇది కాకుండా ఈ పేపర్లో రోజు రోజుకూ శ్రుతి మించుతున్న ఆ రిలయన్స్ వాళ్ళ భజన ఎందుకో అసలే అర్థం కాదు.
ఆయన పోయాక మీరు, మీ పద్ధతులు, మీ భజనలు మరీ రాను రాను శ్రుతి మించుతున్నాయి. సరిచేసుకోండి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయి, మీరెంత మీ స్థాయెంత ?
Road Safety Zone retweeted
విజయ్ దేవరకొండ @TheDeverakonda రాహుల్ సాయి దీపక్ అన్నామలై సంభాషణలో బ్రిటీష్ సామ్రాజ్యం చేసిన దారుణాల గురించి మాట్లాడుతూ, 40-60% పన్ను ఏమీ చేయకుండా కనీస వసతులు లేకుండా బ్రిటీషు వారు భారతీయుల్ని దారుణంగా పాలించారని చర్చించారు. ఇప్పుడు మాత్రం ఏం మారింది? రాహుల్ గాంధీ అయినా మోదీ అయినా ఇంకోడయినా 40% పన్ను కట్టాలి. పన్ను కట్టిన పైసలతో కొనుక్కుంటే మళ్ళీ పన్ను కట్టాలి. పోని ఖర్చుపెట్టకుండా దాచుకున్నా పన్ను కట్టాలి. బ్రీటీషు వాడైతేనేం భారత ప్రభుత్వం అయితేనేం అమెరిక అయితేనేం? పాలన ఏమైనా తేడా ఉందా? పన్ను కట్టకపోతే పళ్ళు రాలగొట్టి మరీ వసూలు చేస్తారు.
రోడ్లు బళ్ళు ఆసుపత్రులు అని ఏదో మీకు మీరే తమాయిచుకోడానికి తప్ప, వీటికి పన్ను అక్లర్లేదు. ప్రభుత్వం ఒక రౌడీ. దేశం ఏదైనా గానీ.
Road Safety Zone retweeted
क्यों ना सारे काम इसी स्पीड से होने लग जाये तो कैसा होगा।
पर सरकार को इससे मतलब ही कहां है,
खैर जनता समय आने पर अपना जवाब देगी।
बिना वजह हॉर्न बजाना पड़ा भारी! 😅📢
सोचा था हॉर्न बजाकर रास्ता बना लेंगे, लेकिन भाई साहब… मामला उल्टा पड़ गया। 😂
सड़क पर हॉर्न जरूरत के लिए है, अपनी मौजूदगी जताने के लिए नहीं!
अनावश्यक हॉर्न = ध्वनि प्रदूषण 🚫📢
थोड़ा संयम रखें, दूसरों के सुकून का भी ख्याल रखें।
Beep less, drive safe! 🚦
#NoisePollution #Horn
Road Safety Zone retweeted
"😳 ₹4000 పెన్షన్ ఇస్తారు.. కానీ టాయిలెట్ కి ₹5 ఎందుకు? Visionary Voices With Ayyappa | K. Srinivas Rao ""సెప్టిక్ ట్యాంక్ నిండినదా? కాల్ చేయండి..."" (Septic tank full? Call us...) We see these posters on every electric pole. But have you ever wondered where those private trucks dump the waste? Straight into our rivers, canals, and roadsides! 😳 In this eye-opening clip from Visionary Voices With Ayyappa, Mr. K. Srinivas Rao points out a painful irony of our system: Governments give ₹4000 in free pensions to win votes, but citizens still have to pay ₹5 to use a dirty public toilet. Why do we celebrate political freebies while our public health, waste management, and basic sanitation systems are completely ignored? This conversation explores: 👉 The reality of public toilets in India 👉 Where our city's waste actually goes 👉 Freebies vs. Basic Infrastructure 👉 Why public health is never on an election manifesto 🎙️ Guest: Mr. K. Srinivas Rao – Founder, INACRES 🎙️ Host: Ayyappa Siginam 📺 Watch the full episode on Visionary Voices With Ayyappa 💬 Question for you
Road Safety Zone retweeted
KPHB-Lulu Mall Rd: Finally loose stones (lying on road side>3months) getting removing in next week by @CommissionrGHMC after my frequent follow-up. Tnx
Road Safety Zone retweeted
Dhruv Rathee
"Petrol Prices are FOOLING Indians"
2014 Price
Crude Oil $105
India Oil ₹72
Excise Duty ₹9
2026
Crude Oil $96
India Oil ₹115
Excise Duty ₹32
Even after mixing 20% Ethanol, govt keeps looting tax payers.
Oil companies keep making profit while you suffer.
Road Safety Zone retweeted
🚨 DANGER ALERT: Your Car’s Engine Is About To Be DESTROYED! ⚠️🔥
Petrol pumps across India are getting a terrifying upgrade - E22, E25, E30 and even higher ethanol blends coming soon to EVERY station!
Government is pushing this hard for:
• Cutting crude oil imports
• Saving billions in forex
• Helping sugarcane & grain farmers
But here’s the ugly truth they’re hiding from you:
❌ Engine-killing damage - higher ethanol corrodes rubber seals, gaskets, fuel lines & injectors
❌ Plastic & metal parts degrade fast, especially in older vehicles
❌ Major mileage drop + loss of power (you’ll spend MORE to drive the same distance)
❌ Costly repairs, breakdowns & possible engine failure ahead
Most cars, bikes & scooters on Indian roads are NOT built for these high blends.
Cheaper fuel today = Thousands in engine repairs tomorrow?
This flex-fuel future feels more like a hidden nightmare for daily commuters and vehicle owners.
Are you ready for the headache? Or is this just another burden on the common man?
Drop your car model, city & honest opinion below 👇
Will you risk it or boycott the new blends?
#EthanolWarning #EngineDamage #PetrolPumpAlert #E30Danger #SaveYourCar #IndiaFuelCrisis
Road Safety Zone retweeted
Hydలో ప్రతిరోజూ కాంక్రీట్ భవనాలు కడతారు
కానీ అపార్ట్‌మెంట్ ముందున్న గుంతలు నింపడానికి మాత్రం కాంక్రీట్ యివ్వరు. @CommissionrGHMC రోడ్లు తవ్వి సంవత్సరాలు తరబడి అలాగే వదిలేస్తుంది.
దీంతో ప్రమాదాలు, వాహన నష్టం, ప్రజలకు ప్రమాదం పెరుగుతోంది. గుంతలు నింపండి. బాధ్యతగల పౌరులుగా ఉండండి!
🤖 Made with AI
Road Safety Zone retweeted
1997లో గల్ఫ్‌లో నా కెరీర్ ప్రారంభం. 2000 నాటికే తెలుసుకున్నాను… దూరదృష్టి లేని రాజకీయ నాయకులు భారత దేశాన్ని నాశనం చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఒక్కటే పనులు మళ్లీ మళ్లీ చేస్తూ వృథా చేస్తూ… దేశాభివృద్ధి ఎక్కడ? ఇప్పుడు అదే విషయాన్ని యూట్యూబర్లు కూడా బహిర్గతం చేస్తున్నారు. భారత అభివృద్ధిని ఏ తరం చూసేది?
Road Safety Zone retweeted
I startd my career in 1997 in the Gulf. By 2000Yr, I realized that India is being destroyed by visionless politicians—spending lakhs of crores on the same repeated works with no long-term development. Now even YouTubers are exposing it. Which generation will finally see real growth in India? @NewsMeter_In @venkat_fin9 @TeluguScribe @NtvTeluguLive
Road Safety Zone retweeted
Poor public are killed on Roads very painfully by uncontrolled things for that no one is responsible to control here! HVs are roaming basic safety guards and changing lanes suddenly or stopping on road side w/o warning signs! eenadu.net/telugu-news/crime… @NewsMeter_In @motordave2
Road Safety Zone retweeted
Excessive/habitual honking isn’t a style. It’s noise pollution, stress.
Bikers-your skill is shown by how you ride, not how loud you honk.
Unnecessary HONKING means you don’t have manner&decency!
If you can’t ride w/o blowing the horn every minute, you shouldn’t be on the road.
Road Safety Zone retweeted
🚨 This is what ROAD CROSSING can lead to…
Crossing the road outside a pedestrian crossing can turn fatal in seconds.
Drivers don’t expect sudden crossings — reactions are delayed, lives are lost.
👉 Use zebra crossings
🚦 Road safety is everyone’s responsibility
@NewsMeter_In


























