Real Time Governance Society AP (@rtgsap) header
Real Time Governance Society AP (@rtgsap) profile picture

Official account of The Real Time Governance Society (RTGS), Andhra Pradesh's flagship platform for tech-driven, citizen-centric governance

Velagapudi
Joined January 2025
Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)
వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం : ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి: వైద్య రంగం నుంచి వ్య‌వ‌సాయం వ‌ర‌కు వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు అధికారులకు సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీపై ఆయ‌న సోమ‌వారం స‌మీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డేటా ఆధారిత నిర్ణ‌యాల‌తో పాల‌న‌లో మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఆర్టీజీ కార్య‌ద‌ర్శి శ్రీ భాస్క‌ర్ కాటంనేని, సీఈఓ శ్రీ ఫ్ర‌ఖ‌ర్ జైన్‌లు ఆర్టీజీఎస్ కార్య‌క‌లాపాల ప్ర‌గ‌తి గురించి సీఎంకు వివ‌రించారు. #AndhraPradesh #ChandrababuNaidu #RTGS #Amaravati #APGovt
1
202
అక్వాన్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌మస్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా అధికారుల‌కు తెలియ‌జేయండి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మనం మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించండి. 📞 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు: 🚨 112 | ☎️ 1070 | 18004250101 🌐 వాతావరణ సమాచారం కోసం: aware.ap.gov.in మీ భద్రతే మా ప్రాధాన్యత. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
1
137
అక్వాన్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌మస్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా అధికారుల‌కు తెలియ‌జేయండి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మనం మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించండి. 📞 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు: 🚨 112 | ☎️ 1070 | 18004250101 🌐 వాతావరణ సమాచారం కోసం: aware.ap.gov.in మీ భద్రతే మా ప్రాధాన్యత. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
87
తీరం దాటిన అక్వాన్ తుపాన్ ఉదయం 7:30 నుంచి 8: 30 సమయంలో తీరం దాటిన తుపాన్ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటిన తుపాన్ తీరం దాటే సమయంలో 70-90కిమీ వేగంతో వీచిన గాలులు తీరం పూర్తిగా దాటడానికి మరికొంత సమయం ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన తీరం దాటినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
103
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 20-11-2026, 9AM. తుపాన్ గా బలహీన పడిన అక్వాన్ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలని తాకిన బాహ్యవలయం మరికాసేపట్లో పూర్తిగా తీరం దాటే సూచనలు గడిచిన 6 గంటల్లో గంటకు 21 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది గోపాల్‌పూర్‌కి 60 కిమీ, కళింగపట్నంకి 80 కిమీ, పూరీకు160 కి.మీ, విశాఖపట్నంకి 190కిమీ దూరంలో కేంద్రీకృతం ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో. #ManaMitra #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS
128
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 20-11-2026, 4:30AM. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తాకిన తుపాన్ బాహ్యవలయం ఉదయానికి గోపాల్‌పూర్‌ సమీపంలో పూర్తిగా తీరం దాటనున్న తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 21 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది కళింగపట్నంకి 110 కిమీ, విశాఖపట్నంకి 170కిమీ, గోపాల్‌పూర్‌కి 170 కిమీ, పూరీకు 250 కి.మీ, నరసాపురానికి 370కిమీ, దూరంలో కేంద్రీకృతం దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షాలు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 16 సెం.మీ, కంచిలి, కవిటిలో 10 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ వర్షపాతం నమోదు సోంపేటలో 9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరులో 4.9సెం.మీ వర్షపాతం నమోదు :ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో. #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS
1
12
1,678
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 390కిమీ, కళింగపట్నంకి 350 కిమీ,గోపాల్‌పూర్‌కి 430 కిమీ, పూరీకు 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
2
242
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 19-11-2026, 2:30PM. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 390కిమీ, కళింగపట్నంకి 350 కిమీ,గోపాల్‌పూర్‌కి 430 కిమీ, పూరీకు 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
1
3
794
అక్వాన్ తీవ్ర తుపాన్ హెచ్చ‌రిక‌ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 420కిమీ, కళింగపట్నంకి 400 కిమీ,గోపాల్‌పూర్‌కి 490 కిమీ, పూరీకు 550 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం తుపాన్ ప్ర‌భావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
4
509
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 19-11-2026, 8:45AM. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 440కిమీ, కళింగపట్నంకి 440 కిమీ, చెన్నైకి 580 కిమీ, గోపాల్‌పూర్‌కి 530 కిమీ, పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతం *ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం* దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో #RainAlert #AndhraPradesh #APSDMA #RTGS #ManaMitra
2
468
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 19-11-2026, 6AM. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 470కిమీ,కళింగపట్నంకి 490 కిమీ, చెన్నైకి 570 కిమీ, గోపాల్‌పూర్‌కి 580 కిమీ, పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు #RainAlert #AndhraPradesh #APSDMA #RTGS #ManaMitra
3
586
వ‌ర్షాల హెచ్చ‌రిక‌ గురువారం (19-11-2026) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి #RainAlert #AndhraPradesh #APSDMA #RTGS #మనమిత్ర
3
731
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 520కిమీ, చెన్నైకి 560 కిమీ, కళింగపట్నంకి 570 కిమీ గోపాల్‌పూర్‌కి 660 కిమీ,పూరీకు 720 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
2
530
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 18-11-2026, 5 PM. బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 520కిమీ, చెన్నైకి 560 కిమీ, కళింగపట్నంకి 570 కిమీ గోపాల్‌పూర్‌కి 660 కిమీ,పూరీకు 720 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
1
4
1,332
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 540కిమీ, చెన్నైకి 570 కిమీ, కళింగపట్నంకి 600కిమీ గోపాల్‌పూర్‌కి 690కిమీ,పూరీకు 770 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
1
3
469
అక్వాన్ తీవ్ర తుపాన్ హెచ్చ‌రిక‌ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అక్వాన్ తీవ్ర తుపాన్ ప్రస్తుతానికి ఇది చెన్నైకి 570 కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి 580 కి.మీ, పూరీకు 770 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరం దాటే అవ‌కాశం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్ల‌రాదు తీర ప్రాంత ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దు #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
2
766
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 18-11-2026, 12:10 PM. బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది చెన్నైకి 570 కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి 580 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి మచిలీపట్నం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆర్టీజిఎస్ - విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాన్ పయనంపై నిరంతరం పర్యవేక్షణ తుపాన్ గమనంపై ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు జారీ అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధం : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
1
4
623
అక్వాన్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌మస్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా అధికారుల‌కు తెలియ‌జేయండి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మనం మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించండి. 📞 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు: 🚨 112 | ☎️ 1070 | 18004250101 🌐 వాతావరణ సమాచారం కోసం: aware.ap.gov.in మీ భద్రతే మా ప్రాధాన్యత. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. #ManaMitra #WeatherUpdate #APSDMA #AndhraPradesh #AWARE #RTGS
1
1
270
RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 18-11-2026, 5 AM నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిమీ వేగంతో కదలిక ఇవాళ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం : ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ​చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 620 కి.మీ, విశాఖపట్నానికి 620 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కి.మీ దూరంలో కేంద్రీకృతం పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ​శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ​తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #ManaMitra
1
6
1,195