Real Time Governance Society AP (@rtgsap) header
Real Time Governance Society AP (@rtgsap) profile picture

Official account of The Real Time Governance Society (RTGS), Andhra Pradesh's flagship platform for tech-driven, citizen-centric governance

Velagapudi
Joined January 2025
Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)Photo by Real Time Governance Society AP (@rtgsap)
Real Time Governance Society AP retweeted
#కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS #అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజల భద్రత, మత్స్యకారుల తరలింపు, సహాయక చర్యలపై పోలీసు & విపత్తు నిర్వహణ బృందాలకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలన్నారు. @rtgsap
2
7
533
Real Time Governance Society AP retweeted
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హార్బర్ ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించడం, రహదారులపై కూలిన సుమారు చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. @rtgsap
2
6
473
Real Time Governance Society AP retweeted
Heatwave Alert Across Andhra Pradesh 08th April – 12th April Hot and Very Hot weather conditions likely across Rayalaseema, Coastal Andhra Districts #RTGS #AWARE #Heatwave
1
3
225
Real Time Governance Society AP retweeted
ఏప్రిల్ 08వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంది ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి మధ్యాహ్నం బ‌య‌టకు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
1
2
157
Real Time Governance Society AP retweeted
Heatwave Alert Across Andhra Pradesh 01st April – 05th April Hot and Very Hot weather conditions likely across Rayalaseema, Coastal Andhra Pradesh and Uttarandhra Districts #RTGS #AWARE #Heatwave
1
2
148
Real Time Governance Society AP retweeted
ఏప్రిల్ 01వ తేదీ నుంచి ఏప్రిల్ 05వ తేదీ వరకు రాష్ట్రంలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంది రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర ఉత్త‌రాంధ్ర‌ ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా కాసే సూచనలు ఉన్నాయి ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి. మధ్యాహ్నం బ‌య‌టకు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
1
1
125
Real Time Governance Society AP retweeted
Heatwave Alert Across Andhra Pradesh 🌡️ Temperatures may reach 40°C in Rayalaseema,39°C in Coastal Andhra,38°C in North Andhra areas Please Avoid outdoor exposure during 12 PM – 4 PM, Drink Plenty of Water, Wear light clothes, and protect children&elderly #RTGS #AWARE #Heatwave
3
1
4
667
Real Time Governance Society AP retweeted
రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల హెచ్చ‌రిక‌ ప‌లు ప్రాంతాల్లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంది రాయ‌ల‌సీమ‌లో 40°C కోస్తాంధ్ర‌లో 39°C, ఉత్త‌రాంధ్ర‌లో 38°C పైగా ఉష్ణోగ్ర‌త‌లు మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంట‌ల‌కు బ‌య‌ట‌కు రాకుండా చూసుకోండి ఎక్కువ‌గా మజ్జిగ‌ నీళ్లు తీసుకోండి
1
3
102