Jagadam Naveen (@Alwaysnaveen7) header
Jagadam Naveen (@Alwaysnaveen7) profile picture

Video Editor || యద్భావం తద్భవతి Indian 🇮🇳II Fan Of | @PawanKalyan l @JanaSenaParty #AlwaysWithPk

Vijayawada
Joined January 2013
Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)Photo by Jagadam Naveen (@Alwaysnaveen7)
Jagadam Naveen retweeted
ఆధారాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేసిన నీకు, ఆధారాలు చూపించి, తప్పు చేశారని నిరూపించమని రుక్మిణి కోట గారు లీగల్ నోటీస్ ఇస్తే, నిరూపించడానికి 2 వారాల సమయం ఎందుకు @ImYanamala - శ్రీమతి @RayapatiAruna గారు.
29
671
4
2,634
76,183
Jagadam Naveen retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,086
16
5,842
114,156
Jagadam Naveen retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
38
1,713
20
9,876
261,673
అవసరం అంటే ఆలస్యం చెయ్యకుండా చేయూతనిచ్చే చేతికి తోడవుదాం. రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఎన్నుకుందాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
6
467
2
2,365
37,629
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించి అభివృద్ధికి మద్దతిద్దాం.. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
3
187
1
496
6,649
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర ఆవేదన •బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా •నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. @AndhraPradeshCM @APPOLICE100 @PIB_India @IPR_AP @pibvijayawada
137
702
15
3,688
251,735
Jagadam Naveen retweeted
ప్రజల అవసరాల నుండి రాష్ట్ర అభివృద్ధి వరకు చెప్పాం.. చేస్తున్నాం.. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
41
686
14
2,872
70,274
Jagadam Naveen retweeted
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. - అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. - ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. - ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. - ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. - ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు. - ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. #ArnabCyclone #AndhraPradesh
12
374
5
1,800
52,726
Jagadam Naveen retweeted
• కూటమి స్ఫూర్తిని మరొకసారి చాటుదాం • అన్ని పరిస్థితులను ఆలోచించి మూడు పార్టీలు ఏకాభిప్రాయంతో అభ్యర్ధులకు B-Forms ఇచ్చాము • నామినేషన్లు వేసిన వారికి పార్టీ అండగా ఉంటుంది #APLocalBodyElections #IdhiManchiPrabhutvam #VoteForGlass #VoteForNDA
102
521
7
2,373
46,970
జనసేన MLA ఉన్న ప్రతీ చోట 50% జనసేన అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ నియోజకవర్గంలో 30% వరకు కూటమి ఒప్పందం ప్రకారం పోటీ చేయొచ్చు... ఈరోజు నామినేషన్లకు ఆఖరి రోజు, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసి జనసేన బలాన్ని చూపించండి. #VoteForGlass
33
241
16
510
32,606
Jagadam Naveen retweeted
గాజు గ్లాసు గుర్తుకు మన ఓటు! #VoteForGlass #APLocalBodyElections
108
1,316
42
5,078
81,437
Jagadam Naveen retweeted
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
120
843
26
3,772
97,860
జై జనసేన ✊🏻 బెజవాడలో రాజకీయం మారుతుంది.... బెజవాడ నడిబొడ్డున జనసేన జెండా ఎగురవేస్తుంది... @PawanKalyan @VangaveetiOffl 🫂 #VoteForGlass
4
244
4
692
11,315
Jagadam Naveen retweeted
స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సత్తా చూపించండి! #APLocalBodyElections
57
1,984
26
7,082
93,898
Jagadam Naveen retweeted
Sena Get ready ✊ Committees announced. Applications for local body elections being reviewed by the central office. JanaSainiks who are interested to contest get ready 🔥🔥 #VoteForGlass #APLocalBodyElections
9
1,155
2
3,212
29,475
Jagadam Naveen retweeted
The vibe shift 🧿❤️🔥 #BloodyRomeo @nameisnani
241
3,358
233
24,630
848,733
Jagadam Naveen retweeted
కడియంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రైతుల సమావేశంలో ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీ @NagaBabuOffl గారు
9
332
1
1,411
41,338
Jagadam Naveen retweeted
వివిధ ప్రమాదాల్లో, అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ నాయకులు, పార్టీ విభాగాల ద్వారా ఆర్థిక సాయం.
6
224
2
829
23,947
Jagadam Naveen retweeted
Exclusive visuals: Foundation Stone-Laying Ceremony for the Rayalaseema Integrated Horticulture Hub and the Indian School of Agriculture in Madanapalle.
20
776
1
4,407
84,731
Jagadam Naveen retweeted
ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్లతో పల్లెపండుగ 3.0కు శ్రీకారం! గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #PallePanduga #APTowardsGramaSwaraj #APRuralDevelopment
8
450
2
1,517
24,716