BRS TechCell (@BRSTechCell) header
BRS TechCell (@BRSTechCell) profile picture
Hyderabad
Joined August 2020
Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)
BRS TechCell retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2vylbWmPm…
14
44
2,710
BRS TechCell retweeted
Public hearing without public Project bids being called without a DPR (Detailed Project Report) And the irony of it is “Beautification” in the middle of a drought If this ain’t Tughlak Govt, wonder what to call it ? #MusiLoot
34
267
23
1,198
87,198
BRS TechCell retweeted
ఛలో నిర్మల్ ✊🔥 అలవికాని హామీలతో రైతన్నలను నమ్మించి గద్దెనెక్కి.. నట్టేట ముంచిన కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరభేరి🔥 రైతు గర్జన సభకు వేలాదిగా తరలివద్దాం.. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం! 📅 తేదీ : 11 నవంబర్, 2026 ⏰ సమయం : సాయంత్రం 4:00 గంటలకు 📍 వేదిక : ఎన్టీఆర్ స్టేడియం, నిర్మల్
2
45
1
154
3,831
BRS TechCell retweeted
LIVE: మెదక్ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. teapawt.net/i/broadcasts/2VNElpyyy…
19
37
2,476
BRS TechCell retweeted
దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను సిటీ అంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం. అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు!
18
193
7
1,061
68,833
BRS TechCell retweeted
తుగ్లక్ రేవంత్ మార్క్ పాలనతో హైదరాబాద్‌లో నీటి కటకట నదుల్లో వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలు.. హైదరాబాద్ నగరంలో మాత్రం గుక్కెడు నీళ్లకు తండ్లాట ప్రత్యామ్నాయం చూపకుండా ట్యాంకర్లను సీజ్ చేస్తూ జనం గొంతు ఎండిపోయేలా చేస్తున్న తుగ్లక్ రేవంత్ ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ మార్క్ అసమర్థత తెచ్చిన కరువు. #CongressFailedTelangana
5
52
6
142
13,996
BRS TechCell retweeted
'Giving wings to dreams' – this perfectly captures what T-Hub stands for. @THubHyd was established with the vision of transforming Hyderabad into an innovation destination during KCR's tenure. In its 11-year journey, it has empowered over 3,300 startups, connecting aspiring entrepreneurs with mentors, investors, industry leaders and global opportunities. Today, T-Hub stands as a symbol of Telangana’s ambition and entrepreneurial spirit, inspiring similar initiatives across the country and putting Hyderabad firmly on the global innovation map. As T-Hub completes 11 remarkable years, here's to continuing to nurture ideas, empower innovators and turn dreams into reality. As the legendary Ratan Tata garu said at its launch, T-Hub is indeed the “face of modern India”.
16
196
8
1,027
44,787
BRS TechCell retweeted
On this day 11 years ago, Ratan Tata Ji inaugurated @THubHyd, hailing it as the ‘New Face of India’. Under the able and visionary leadership of then CM KCR and then IT Minister @KTRBRS, Telangana emerged as India's ‘Startup State’, building an unmatched innovation and startup ecosystem through T-Hub, @Wehubhyderabad, @teamTGIC, @TWorksHyd, @tasktg and @RICH_Hyd.
4
66
3
234
4,560
BRS TechCell retweeted
కరువు కాలంలో రైతన్నలతో పరాచికాలు ఆడుతున్న రేవంత్! 😡 పైసలు వేయకుండానే.. ఖాతాలో పైసలు వేశామంటూ ఫేక్ మెసేజ్‌లతో రైతులను బురిడీ కొట్టించిన కాంగ్రెస్ సర్కార్! అసలే కరెంటు, నీళ్లు లేక పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులతో పరాచికాలా రేవంత్?
2
31
1
85
2,970
BRS TechCell retweeted
ఇప్పటికే మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్.. ఇప్పుడు పైసలు వేయకుండానే వేసినట్టు ఫేక్ మెసేజ్‌లతో రైతులను బురిడీ కొట్టించిండు! 😡 ఆదరాబాదరాగా బ్యాంకులకు వెళ్లి భంగపడ్డ రైతులు. కరువు కాలంలో ఇదేం పరాచికం అంటూ రైతుల ఆగ్రహం 🔥
2
44
1
129
3,872
BRS TechCell retweeted
LIVE: వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరిక. teapawt.net/i/broadcasts/2BlMpgzEj…
1
17
1
46
2,669
BRS TechCell retweeted
లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి - జనగామ ఎమ్మెల్యే @PRR_BRS ♦️ పొంగులేటి ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది! ♦️ సాగునీరు, విద్యుత్ అందక పంట ఎండిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మనోవేదనకు గురై రైతు మృతి ♦️ కలెక్టర్ వేధింపులు, భూభారతి పేరుతో రైతు కుటుంబాన్ని అవమానించడం దారుణం ♦️ రైతు మృతికి బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి ♦️ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ♦️ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు ♦️ కేసీఆర్ గారు, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తనకు చెందిన నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సరైన సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయింది. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మనోవేదనతో ఆ రైతు మృతి చెందడం బాధాకరం. రైతు మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సదరు రైతుకు ఉన్న చిన్నపాటి సైడ్ వ్యాపారమైన జేసీబీ విషయంలో కూడా కలెక్టర్ కేసులు నమోదు చేసి, చివరికి దాన్ని అమ్ముకునే విధంగా వేధించారు. జనగామ జిల్లాలో భవన నిర్మాణాలకు సంబంధించిన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం దారుణం. వారి వాహనాలు సీజ్ కావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, చివరికి వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితులకు కలెక్టర్ తీరు కారణమవుతోంది. చిరు వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్ గౌడ్ జేసీబీని అమ్ముకోవడం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వెనుక కూడా కలెక్టర్ వేధింపులే కారణం. వందల ఏళ్లుగా ఆ కుటుంబానికి ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా, భూభారతి పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ కుటుంబాన్ని అవమానించారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేయడం దారుణం. ఈ ఘటనకు బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల త్యాగాల గురించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అసలు తెలంగాణ అనే పదాన్నే వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి నేడు ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన ఎవరి మద్దతుతో, ఏ డబ్బులతో గెలిచారో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో అత్యంత ఎక్కువ భూమిని నేడు అక్రమంగా సంపాదించుకుని దేశంలోనే అత్యంత పెద్ద భూ బకాసురుడిగా ఉన్న పొంగులేటి, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడం సూర్యుడిపై ఉమ్మివేసిన చందంగా ఉంది. ఉద్యమకారుల కుటుంబాలపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మొసలి కన్నీరు కార్చడం మానుకుని ఆ కుటుంబాలను ఆదుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడే ముందు వారి కుటుంబాలకు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్‌పై, కేసీఆర్ కుటుంబంపై నీచమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలను ప్రజలు సహించరని పేర్కొన్నారు.
15
49
4,139
BRS TechCell retweeted
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను. పురస్కారాలు అందుకున్న చమన్ సింగ్, సంగిశెట్టి శ్రీనివాస్‌, తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామి గార్లకు శుభాకాంక్షలు. గోదావరి గొంతుక, ప్రజా కవి మల్లావఝ్జల సదాశివుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని ఎత్తిచూపేందుకు రాసిన 'తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అనే పాట నేటి తెలంగాణ పరిస్థితికి కూడా అద్దంపడుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ @TheDeshapathi గారికి, వికాస సమితి బృందానికి, మల్లావఝ్జల సదాశివుడు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
2
104
451
23,377
BRS TechCell retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2mdAdmWXQ…
9
44
2,458
BRS TechCell retweeted
LIVE: ఈఆర్సీ కార్యాలయంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS teapawt.net/i/broadcasts/2EmWAgeBy…
1
22
57
3,236
BRS TechCell retweeted
మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర. ప్రాజెక్ట్ చుట్టుపక్కల పేలుళ్లు నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. రాత్రి పూట జరుగుతున్న ఈ జిలెటిన్ బ్లాస్టింగ్ వల్ల పక్కనే ఉన్న తిప్పారం గ్రామంలోని ఇళ్లకు బీటలు వారుతున్నాయి. మల్లన్న సాగర్ కట్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, కుంగదీసి మళ్లీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నింద వేయాలనేదే కాంగ్రెస్ దుష్ట పన్నాగం. రాజకీయ కక్షతో ప్రజల జీవనాధారమైన తెలంగాణ ప్రాజెక్టులను నాశనం చేయకండి 😡 #MallannaSagar
9
210
2
642
19,754
BRS TechCell retweeted
LIVE: ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు 📍 గ్రామం: అల్వాల, వనపర్తి జిల్లా. teapawt.net/i/broadcasts/2LPLpoQzr…
18
37
3,030
BRS TechCell retweeted
ప్రజాకవి గూడ అంజయ్య గారు చెప్పినట్లుగా.. ఎత్తుకుందాం తెలంగాణ జెండా.. ఎగరేద్దాం గులాబీ జెండా గుండెల నిండా.. మళ్లీ రైతుబంధు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊
2
74
244
7,283
BRS TechCell retweeted
ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు, రేవంత్ రెడ్డి మనపై రుద్దిన కరువు! శ్రీశైలానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్లను తరలించుకుపోతే.. శ్రీశైలం ప్రాజెక్ట్ పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్ రెడ్డి నీళ్లను ఎత్తిపోయలేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
4
71
2
154
6,564
BRS TechCell retweeted
బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సింది ఎల్ నినో వస్తుందని, నీళ్లను ఎత్తిపోయాలని హెచ్చరించిన ఇంజనీర్లకు కాదు రేవంత్.. నీళ్లను ఎత్తిపోయకుండా, కరువుకు కారణమైన నీకే ఇవ్వాలి! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
3
67
2
157
9,814