Laxma Reddy Charlakola (@CLRTRS) header
Laxma Reddy Charlakola (@CLRTRS) profile picture

MLA Jadcherla

Joined February 2021
Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)Photo by Laxma Reddy Charlakola (@CLRTRS)
మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం.. అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి.. #GoVote #JaiTelangana
11
63
2,395
Laxma Reddy Charlakola retweeted
మనమే గెలుస్తున్నం #KCROnceAgain #VoteForCar
29
80
4
595
23,876
Laxma Reddy Charlakola retweeted
రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వ‌స్తాయ‌ని అనుకుంటున్న‌రు.. ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు.. మూడో తారీఖు మ‌ళ్ల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్ర‌హ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం. - బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ #KCROnceAgain #VoteForCar #RythuBandhu
23
172
2
571
19,181
Laxma Reddy Charlakola retweeted
తెలంగాణని ప్రేమించిన నాయకులకు, తెలంగాణని దోచుకున్న నాయకులకు తేడా ఇదే.. నాటి పాలనలో ఏ పల్లె పోయిన కన్నీటి గోసలే, నేడు ఏ పల్లె పోయిన పచ్చబడ్డ పల్లెలే కనపడుతున్నాయి.. ఇదే కదా మనం కళలు కన్న తెలంగాణ.. కారు గుర్తుకి ఓటు వేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.. #VoteForCar
10
73
4
208
6,314
Laxma Reddy Charlakola retweeted
పీఎం కిసాన్ కు లేని ఎన్నికల కోడ్.. రైతుబంధుకు ఎందుకు? పీఎం కిసాన్ కు ఎన్నికల కోడ్ లేదు.. దానిపై కాంగ్రెస్ నోరు మెదపదు.. ఫిర్యాదు చేయదు కానీ.. రైతుబంధు అంటే మాత్రం రెండు పార్టీలకు అక్కసు రైతుబంధుపై కాంగ్రెస్, బీజేపీల దొంగ నాటకాన్ని రైతులు గమనిస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీలకి కర్రు కాల్చి వాత పెడతరు. #SayNoToScamgress #SayNoToBJP
54
184
5
452
56,771
Laxma Reddy Charlakola retweeted
నా తండ్లాటంతా తెలంగాణ కోసమే ✊ - జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ #KCROnceAgain #VoteForCar @KTRBRS @BRSHarish
15
106
1
487
15,818
Laxma Reddy Charlakola retweeted
గాలి లేదు గత్తర్ లేదు ఈరోజు ఇది నా 86వ సభ 86 సభల్లో చూసిన కాబట్టి చెప్తున్నా 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది - జగిత్యాల సభలో సీఎం కేసీఆర్
10
67
338
11,791
Laxma Reddy Charlakola retweeted
సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న.. దుమ్మెత్తి పోస్తున్నా వీడియో...
13
112
3
331
7,848
Laxma Reddy Charlakola retweeted
రైతుబంధుపై కుట్ర చేసి అడ్డుకున్న కాంగ్రెస్ రైతన్న నోటి కాడ బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలి. డిసెంబర్ 3వ తారీకు తర్వాత వచ్చేది కేసీఆరే.. ఇచ్చేది కేసీఆరే - మంత్రి @BRSHarish #SayNoToScamgress #VoteForCar #RythuBandhu
104
150
2
366
12,390
Laxma Reddy Charlakola retweeted
తెలంగాణను ఆరు దశాబ్దాలుగా ముంచిందే ఈ కాంగ్రెస్ నాయకులు.. #SayNoToScamgress
6
72
252
3,876
Laxma Reddy Charlakola retweeted
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజుకు గుర్తుగా నవంబర్‌ 29న దీక్షా దివస్‌. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తలపెట్టిన నేత కేసీఆర్‌.. తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్‌ 29. : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS. #DeekshaDiwas #Telangana
27
207
2
539
40,078
Laxma Reddy Charlakola retweeted
మాకు కావాల్సిన మార్పు.. కేసీఆర్ 2014 నుంచే తెచ్చిండు! ఒకప్పుడు ఐటీ అంటే పక్క రాష్ట్రాలు పోవాల్సి వస్తుండే.. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచే మన రాష్ట్రానికి వస్తున్నరు. కేసీఆర్ పాలనలో మస్తున్నం.. జబర్దస్త్ అయితం. కారు గుర్తుకే మన ఓటు 🚘 #KCROnceAgain #VoteForCar @KTRBRS
14
84
5
319
15,224
*కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతుబంధు ఖతం* రైతుబంధు *భూమి యజమాని* లేదా *కౌలు రైతు* ఎవరో ఒకరికే ఇస్తాం. *రైతుబంధు* అనేది భూమి *యజమానికి* ఇస్తే *కౌలు రైతుకు* రాదు.. *కౌలు రైతుకు* ఇస్తే భూమి *యజమానికి* రాదు - *రేవంత్ రెడ్డి. #SayNoToScamgress
2
5
285
Laxma Reddy Charlakola retweeted
చరిత గుండెల మీద చెరగదు మీ చిరునామా.. అలుపెరగని త్యాగాల మరువదు ఈ నేలమ్మ.. మారాజు నీవయ్యా... మారేడు నీవయ్యా.. దుక్కీ దున్నే చెమట చుక్కల విలువ తెలిసిన నేతవే.. చంద్రశేఖరుడా... మీ రైతు బాంధవుడా.. #KCROnceAgain #VoteForCar
2
12
76
977
Laxma Reddy Charlakola retweeted
రాష్ట్రం మొత్తం ఇదే మాట🔥 #KCRWithFarmers #KCRBharosa #BRSParty #brsonceagain #VoteForCar #TelanganaElection2023
1
43
148
2,253
Laxma Reddy Charlakola retweeted
Dear People of Hyd and Telangana , Pls Vote for @BRSparty on 30th of this month💥 @KTRBRS Dedicate this video to my most favorite leader🫡 @Krishank_BRS @KTR_News @ProudHyd
4
38
159
3,758
Laxma Reddy Charlakola retweeted
కామారెడ్డి మాస్ 🔥🔥 నవంబర్ 30 నాడు గద్దుడు గుద్దుతే బాక్సులు బద్దల్ గావాలే ✌️ #HattrickCMKCR #VoteForCar #KCROnceAgain @KTRBRS
14
88
4
503
7,986
Laxma Reddy Charlakola retweeted
రైతులపై కాంగ్రెస్‌ అక్కసు.. పదే పదే రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు అంటూ అవమానిస్తున్న కాంగ్రెస్ నాయకులు మొన్న రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రైతులకు 5 గంటల కరెంటు సరిపోతుంది అంటున్నాడు కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రైతన్నా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొందపెడదాం.. రైతు ప్రయోజనాలను కాపాడుకుందాం. #SayNoToScamgress
17
139
4
280
16,833