
Sports,Movies,Politics #TdpTwitter #Nandamuri Character is more Valuable than Knowledge.
Jagamantha
Joined March 2019
- Tweets53.3K
- Following1.1K
- Followers493
- Likes13K
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
కేసీఆర్, జగన్ చొక్కా పెట్టుకుని బెదిరించటంతో, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని జగన్ @ysjagan ఆపేసాడు..
- BRS నాయకుడు హరీష్ రావు..
తన హైదరాబాద్ ఆస్తులు కాపాడుకోవటానికి, రాయలసీమకి జగన్ మట్టి కొట్టాడు.. అందుకే రాయలసీమ ప్రజలు మొన్న ఎన్నికల్లో జగన్ కి బుద్ధి చెప్పారు..
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
Amateurish ga matladaku ra 🤣🤣 Aa roju enjoy chesi ea roju noppulu padithe yela ra gutle 😁😁
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
Minutes of a meeting(MoM) అని క్లియర్ గా చెపుతుంటే ఇంకేంటి రా మీ గోల……
It’s clear …. పులివెందుల పులి భయపడింది….. ఒప్పుకొని వాళ్ళతో బేరం కుదుర్చుకొండి……
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
Same to same answer
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, పేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహాస్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
Sree Vishnu యాక్టింగ్ చాలా amateurish గా ఉంది. బాస్ రేంజ్ అందుకోలేకపోయాడు.
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
“Amateurish” ga మాట్లాడకండిరా 🤣🤣
ఆరోజు planed గా snake 🐍 గాడి కొడుకు 10 రోజులు ముందు “Amateurish” ga చేస్తే మస్తు enjoy చేసారు
ఈ రోజు “Amateurish” ga ఏడుస్తారే joker యదవల్లారా 😆😆
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
“𝐊𝐨𝐫𝐞𝐚𝐧 𝐊𝐚𝐧𝐚𝐤𝐚𝐫𝐚𝐣𝐮”లో ఎవరికీ తెలియని NTR గారి మూవీ క్లిప్ ను సోషల్ మీడియాలో పాపులర్ చేసి, నీచాతినీచంగా ట్రోల్ ట్వీట్లు వేశారు.పైపెచ్చు స్పోర్టివ్‌గా తీసుకోమని మెగా ముష్టి బ్యాచ్ మొత్తం లెక్చర్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది?
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, పేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహాస్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
Murali Vijay was amazed watching Tendulkar adjust his front-foot movement and stance on a difficult, grassy pitch, turning it into a masterclass.
#WednesdayWisdom
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
The high is too big when Tamil Media has some great things to say about @ncbn garu ❤️✌️మా రాష్ట్రము లో గొర్రెలుకి అర్ధం కావడం లేదు.. అవి ఆంధ్రప్రదేశ్ నాశనం మె కోరుకుంటాయి.. ఆంధ్రుల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు 🔥🙏 #CBN #VisionaryLeader
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
Bro was 15 years ahead of time 🤷♂️
Visionary YS Viveka for a reason
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా వారు అందించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సమాజ సేవను స్మరించుకుందాం. “అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు” అనే దివ్య సందేశంతో మానవాళికి ప్రేమ, సేవ, మానవతా విలువలను నేర్పిన మహనీయులు శ్రీ సత్యసాయి బాబా. నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని చాటారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలపై సత్యసాయి బోధనలు ఎప్పటికీ ఆచరణీయం. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో వారు అందించిన సేవలు చిరస్మరణీయం. సత్యసాయి చూపిన సేవామార్గాన్ని అనుసరిద్దాం.
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా సాయి భక్తులందరికీ శుభాకాంక్షలు. భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత ప్రభావితం చేసి... జాతి సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు సత్యసాయి. అంతేకాదు విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు సత్య సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాం. మానవ సేవే పరమావధిగా జీవించిన సాయి బోధనలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
చంద్రబాబు గారి నాయకత్వం, పరిపాలనా దక్షత, పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం, అధికారుల నుంచి పని చేయించుకునే విధానం🫡👏🏼
“CEO of Modern India, CEO of South India” చంద్రబాబు నాయుడు గారికి ఈ గుర్తింపు కొత్తగా వచ్చింది కాదు💛
వ్యవసాయం నుంచి Silicon Valley వరకు, Business నుంచి GDP వరకు ఆయనకున్న అవగాహన గురించి తమిళ విశ్లేషకుడి ప్రశంసలు👏
“ఎన్నికల్లో గెలుపోటములు వేరు… పరిపాలనా దక్షత వేరు”
కామరాజ్, అన్నాదురై వంటి నాయకులతో CBN గారిని పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వినాల్సిందే✌️👌
Leader @ncbn 🫡
#ChandrababuNaidu #AndhraPradesh
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol.
While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol?
#CreditChorJagan
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
🇮🇳#MahaMetha🇺🇸#JeevanReddy🧢 retweeted
నవ్విద్దామని వెళ్లి... నవ్వులపాలయ్యాడు!
Journalist: You keep abusing Revanth Reddy. But tell me one thing: Why does Congress keep winning in Telangana while your party keeps losing?
KTR: Which elections have we lost?
1. Assembly Elections
2. Parliamentary Elections – You got a BIG ZERO!
3. Cantonment By-election
4. Jubilee Hills By-election
5. Local Body Elections

























