నెల్లూరువాసి retweeted
Not a single Tamilian SUPERSTAR came forward to support Lord Murugan, while PM Narendra Modi Ji and Pawan Kalyan stood up in support of Hindu devotees. It's a wake up call for every Tamil Hindu
నెల్లూరువాసి retweeted
Not a single Tamilian SUPERSTAR came forward to support Lord Murugan, while PM Narendra Modi Ji and Pawan Kalyan stood up in support of Hindu devotees. It's a wake up call for every Tamil Hindu
నెల్లూరువాసి retweeted
Mood:
The Deepam is lit at Thiruparankundram. Every devotee's heart is glowing tonight.
Thank you to all who prayed, to every lawyer who fought, especially @jsaideepak avl, and to all who waited with patience and peace.
This Deepam is a symbol of our civilization, our faith and our culture.
Caste, language and region are only names we carry. Dharma, or Aram as our Tamil brothers and sisters say, is what we share. From Kashmir to Kanyakumari, from Kamakhya to Dwarka, the lamp on this hill is lit for all of us.
When people stand together, no Deepam (lamp) of ours can be put out.
Vetrivel Muruganukku Harohara.
#Thiruparakundaram
నెల్లూరువాసి retweeted
Vetrivel Muruganukku Arogara!
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
वेट्रिवेल मुरुगनुक्कु अरोगरा!
నెల్లూరువాసి retweeted
అన్న @itsRamTalluri గారు,
మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మార్కాపురం జిల్లా మొత్తంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని సోమేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా జనసేన పార్టీ అభ్యర్థి జి.శ్రీను గారిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా కృషి చేశాము అన్న.
పులివెందుల-2 అని పిలువబడే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ZPTC,MPTC లు,నేడు సర్పంచ్ లతో @JanaSenaParty జనసేన జెండా రెపరెపలాడేలా కృషి చేస్తున్నాను అన్న.
ఈ విజయాన్ని మన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి బహుమతిగా అందించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది అన్న.🙏
మీ చీకటి వంశీదీప్
ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త
పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడే జనసేన నాయకులకు అండగా నిలబడడమే మా బాధ్యత. ఇన్నేళ్లుగా మీరు ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా ఎక్కడా తలవంచకుండా పార్టీ కోసం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడుతున్న తీరుకు అభినందనలు.. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి జనసేన జెండాను ఎర్రగొండపాలెం గడ్డపై ఎగురేస్తారని ఆశిస్తున్నాం..
నెల్లూరువాసి retweeted
మాజీ మంత్రివర్యులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, నెల్లూరు నగర కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బత్తుల శ్రీకాంత్ గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
@balineni_vasu @JanaSenaParty
నెల్లూరువాసి retweeted
First and foremost, my heartfelt gratitude to our beloved leader @PawanKalyan garu for trusting me and giving me this opportunity. Your faith in me means more than words can express.
My heartfelt thanks to my parents for standing by me and being my strongest support system throughout this journey. I owe so much to each and every member of my family.
My sincere thanks to General Secretary Sri @itsRamTalluri garu for being one of the strongest pillars of support. This wouldn't have been possible without you. You stood by me like an elder brother throughout.
Special thanks to @TSivasankararao sir for standing by my side and extending your fullest support at every step.
Immense gratitude to Jani Master and Tanish Anna for taking the time to participate in the campaign and support us, expecting nothing in return.
Thanks to every single JanaSainik, Veeramahila and supporter of @PawanKalyan sir who stood with us and contributed in their own way.
Special thanks to Nellore JanaSena leaders Sujay garu and Kotte garu for their support.
A big thanks to Gnanavarsha @DigitallyGV and Manoj @ManojPKCult for putting in their best efforts to make this happen.
Thanks to Saurab Hari garu for being available day in and day out and extending constant support across all digital platforms.
My sincere apologies if I have missed mentioning anyone. Every bit of support, effort and encouragement means a lot to me.
I assure you that I will cherish your trust, love and blessings for a lifetime. Forever grateful! 🙏❤️
నెల్లూరువాసి retweeted
Let us stand together for Ratna Sai and his family!
Ratna Sai has been a true and committed Janasainik, standing by JanaSena since its inception and remaining dedicated to the party and its ideals through every phase of its journey.
Let's all come forward and contribute whatever we can towards supporting Ratna Sai and his family during their diffcult times. No contribution is too small. Every bit of support counts.
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
నెల్లూరువాసి retweeted
ఎట్టి పరిస్థితుల్లో జనసేన కి డిపాజిట్ కూడా రాకూడదు అంట 🤣
అదే స్థానంలో JSP కొట్టింది 🔥✌️
🚨 Breaking News: నెల్లూరు: ఎట్టి పరిస్థితుల్లో జనసేన కి డిపాజిట్ కూడా రాకూడదు అని మంత్రి నారాయణ చెప్పిన 6వ డివిజన్లో జనసేన అభ్యర్థి శ్రీకాంత్ విజయం 🏆.
ఇది జనసేన సత్తా అంటే 💪 @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
నెల్లూరువాసి retweeted
Jai Janasena ✊🏻
#APMunicipalElectionsResults
Won the seat 😎🙏🔥🔥🔥🔥🔥
@JanaSenaParty prestigious corporation seat without alliance support!
6th ward Battala Sreekanth
Thanks to all ward members
Our Special gift for Kalyan Anna ✊🙏
#LocalBodyElections #JanasenaNellore
1
198
నెల్లూరువాసి retweeted
నా సొంత గడ్డపై సామాన్య స్థాయి నుంచి ఎదిగిన యువకుడు #SriBattulaSrikanth తరపున ప్రచారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటూ, ఆయనకు నా మద్దతు అందించడం గర్వంగా భావిస్తున్నాను.
#SriBattulaSrikanth తో పాటు @JanasenaParty కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, మన ప్రాంత అభివృద్ధికి మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ❤️
శ్రీ బత్తుల శ్రీకాంత్, జనసేన పార్టీ
Vote for Sri Battula Srikanth 🗳️
🗳️ 6వ డివిజన్ | బ్యాలెట్‌లో అభ్యర్థి సీరియల్ నంబర్: 2
📍 నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు – 2026
పోలింగ్ తేదీ: నవంబర్ 1, 2026
#JanaSenaParty #JanaSena #VoteForJanaSena #Nellore #AndhraPradesh




















