Mini Naidu retweeted
కొండారెడ్డిపల్లి..
సామాన్యుడి నుంచి సీఎంగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన శక్తివంతమైన నేల..
నా కొండారెడ్డిపల్లి కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ శుభవేళ..
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా, అన్ని విధాలా ఆశీస్సులు అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ...
జన్మనిచ్చిన గడ్డపై... దసరా పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరం.
#Dussehra #kondareddypalli
Mini Naidu retweeted
Here's the much awaited Sep02 Logo!
And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan a very happy birthday in advance.
👉 #AdvanceHBDJanaSenani
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫైర్ బ్రాండ్ @priyaasowjanya గార్కి జన్మదిన శుభాకాంక్షలు ❤️✨
జనసేనలో ఫైర్ బ్రాండ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు ప్రియసౌజన్య గారు. వీరమహిళగా ప్రతిపక్షాలని తన పదునైన మాటలతో తిప్పికొడుతూ,జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ,జనసేనని గెలిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రియ సౌజన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDPriyaSowjanyaGaru
Mini Naidu retweeted
జనసేనలో ఫైర్ బ్రాండ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు ప్రియసౌజన్య గారు. వీరమహిళగా ప్రతిపక్షాలని తన పదునైన మాటలతో తిప్పికొడుతూ,జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ,జనసేనని గెలిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రియ సౌజన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDPriyaSowjanyaGaru
Mini Naidu retweeted
అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి
అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి
జనం బాగుండాలంటే జగన్ పోవాలి
#HelloAP_ByeByeYCP
Mini Naidu retweeted
నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి
చీకటి బయపడుతుంది,
అలాగే నిరంతరం శ్రమించెవాణ్ణి చూసి
ఓటమి భయపడుతుంది....
Advance HBD @priyaasowjanya గారు 💐🎂🔥😍✊️
#10DaysToGoPriyaSowjanyaBday
Mini Naidu retweeted
ఛలో కొండగట్టు ✊🏽
జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 'వారాహి' వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నాం
Design by @Alwaysnaveen7
Mini Naidu retweeted
It’s very unfortunate to witness such high handed police behavior In Visakhapatnam.JSP has always held AP Police force in high esteem.Arresting our leaders is unwarranted.
Mini Naidu retweeted
A.R.A.C.H.A.K.A.M. 🔥🔥🔥
Box office KCPD ye 🤙🤙
#HariHaraVeeraMallu
Mini Naidu retweeted
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan
Mini Naidu retweeted
నువ్వు జల్లే ఎన్నెలంత సల్లగుందని...మిడిసిపోకే ఓ సందమామ✨
Here's the lyric sheet of #OSandamama from #BheemlaNayak ❤️
Jukebox out today at 04:05pm 🤩
@pawankalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @LyricsShyam #MohanaBhogaraju
Mini Naidu retweeted
ఇక యుద్ధం తప్పదు అంటే.....
దేనికైనా సిద్ధం ..🔥✊
#PawanKalyan #JanaSenaParty




















