Pinned Tweet
#Telangana CM #KCR's appeal (in Hindi) to migrant workers in the state to stay assured of food supplies. He calls them 'state development partners'.
Dear migrant workers in Telangana, you are in the safest pair of hands. – at India
కొందరు జనసైనికులు కేటీఆర్, కవిత అంశంలో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్నారు, కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నారు .
కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంలో మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు.
అదే తేడా!
కేటీఆర్ ఎన్ని జన్మలెత్తినా రేవంత్ కాలేడు: రేవంత్ కాంగ్రెస్ భజన బృందం
ఈ మూడేళ్ల పాలన చూశాక
అలా అవ్వాలని భూమి మీదున్న ఎవ్వడు అనుకోడు
The audacity of this government to host a climate summit after letting 1,000 TMC of water flow downstream and forcing a drought! 🤦♂️
డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు.. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకూ ఆహ్వానం పంపే యోచన.. ఎల్‌నినో సన్నద్ధత, హరిత పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి.. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా నిర్వహణ
#InvestTelangana2026 #InvestTelangana
#HyderabadClimateSummit #GlobalClimateSummit
#GreenInvestments #ElNinoPreparedness
Mythreya retweeted
1.After keeping Press Meet on low cost Samsung Mobiles Scam to Anganwadi Teachers, Congress IT wing made fake newspaper articles on my wife & me,
2.After Press Meet on giving Rs.200 crore Govt Land to CM Revanth's brother Kondal's Tesseract Defense ,Congressmen made threatening Videos to attack,
3. After Press Meet on MindVault Ventures Corporate Schools owned by CM's daughter , Revanth's office made morphed pictures.
4. Today after the big expose on how Chief Minister's brother Anumula Kondal evaded Tax for multiple years and deceived Income Tax Tribunal claiming "Memory Loss psychiatric disorder", the rattled team kondal is pressuring Police to file case and arrest as well their IT wings make AI Videos with the motive of character assasination...
తమ్ముడి లాగా ఏదో ఒక సర్టిఫికెట్ తెచ్చుకొనే రోజు దగ్గర్లోనే ఉంది.
Mythreya retweeted
ఆర్ఆర్ కార్పోరేషన్ పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అన్యాయంగా దందాలు చేస్తున్నారంటూ ఆరోపించిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్.
రేవంత్ రెడ్డి కూతురు స్కూల్ కోసం, ఆర్ఆర్ మాల్ కోసం నార్సింగిలో 100 ఫీట్ రోడ్ అలైన్మెంట్ మార్చి స్కూళ్లు, ఇండ్లు కూలగొడుతున్నారన్న క్రిషాంక్.
Mythreya retweeted
రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని వాళ్ల మెడికవర్ హాస్పిటల్ సర్టిఫికెట్ ఇచ్చింది.
అది కోర్టులో చూపెట్టి, ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు.
ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ కంపెనీ పేరిట రేవంత్ ప్రభుత్వం రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టింది.
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్.
Mythreya retweeted
రేవంత్ రెడ్డి అంటే ఇంతకుముందు ఫేక్ మాటలు, ఇప్పుడు ఫేక్ మెసేజీలు.
రైతుబంధు పైసలు పడ్డాయని మెసేజ్‌లు వస్తే ఫేక్ మెసేజ్‌లు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
మరి ఫేక్ మెసేజ్‌లు పంపినోడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఒక రీట్వీట్ చేస్తే ఈ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కదా
లక్షల మంది రైతులను ఆగం పట్టించి రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడా?
- నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
Mythreya retweeted
కొడంగల్‌లో నీళ్ల కోసం ట్యాంకర్ల వెనుక పరుగులు తీస్తున ప్రజలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులను తలపించేలా రేవంత్ పాలన
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో మిగిలిన కొంచెం పనులు పూర్తి చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని వాపోతున్న ప్రజలు.
Mythreya retweeted
🚱 Hyderabad faces a severe water crisis
🚫 Congress government’s restrictions on private tankers aggravate the situation
🚨 Hostels, hotels and commercial establishments worst hit
Hyderabad is heading towards a severe water crisis, with gated communities, particularly in the western part of the city, bearing the brunt of the shortage.
Falling groundwater levels, drying borewells and inadequate municipal supply have left residents struggling to meet their daily water requirements.
The situation has worsened following government restrictions on private borewells and water tankers, which had been supplying hundreds of gated communities across the IT corridor.
With no alternative arrangements in place, several housing societies have begun issuing warnings to residents about impending water shortages.
WhatsApp messages and circulars displayed on notice boards inform residents that water supply may be restricted to just a few hours a day, urging them to conserve water.
The crisis has also affected hostels and commercial establishments, with some IT corridor hostel operators reportedly asking residents to return to their hometowns as maintaining operations without adequate water has become increasingly difficult.
Meanwhile, a theft at the Peerzadiguda water-filling station has further disrupted supplies.
Of the 10 smart cards used by private tankers, nine were stolen on Tuesday, following which Water Board vigilance officials lodged a complaint with Medipally police.
Only one tanker is currently operating from the facility, leaving hundreds of booking requests pending.
The situation is particularly alarming in West City, where municipal supply reportedly meets less than half the actual demand.
The Water Board has already restricted supply from the Singur and Manjeera reservoirs to two days a week, with a complete halt reportedly looming.
With groundwater resources dwindling and private tanker operations disrupted, residents fear that the shortage could intensify in the coming days.
Mythreya retweeted
ఘోరం.. రేవంత్ సభ కోసం చెరువు ఖాళీ!
ఈ నెల 7, 8, 9 తేదీల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో చెరువు ఖాళీ.
ఓ వైపు కరువుతో ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో చెరువునే ఖాళీ చేశారు.. భారీ మోటర్లు పెట్టి, ట్యాంకర్ల ద్వారా నీళ్లు తరలించారు.
కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడం ఎవడి తరం కాదు.
తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు ఉంటది.
(Video Credits: Insta/urstrulyshivamani)
Mythreya retweeted
తెలంగాణలో బీజేపీని ఆపుతామంటున్న పెండింగ్ ‘ఫ్లైఓవర్లు’
సోషల్ మీడియాలో పువ్వు పార్టీని ఆటాడుకున్న నెటిజెన్లు
ఎక్స్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ జెన్-జీ యువత
కొద్దిరోజుల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చాడు. అమిత్ షా వచ్చి వెళ్ళగానే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ బీజేపీ తెలంగాణ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.
పోస్ట్ పెట్టిందే తడవు, బీజేపీని నెటిజెన్లు ఒక ఆట ఆడుకున్నారు.. పలు పెండింగ్ ఫ్లైఓవర్ల పేరిట అకౌంట్లు క్రియేట్ చేసి, మిమ్మల్ని మేము ఆపుతామంటూ బీజేపీని ఉద్దేశించి భారీ ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు.
వాస్తవానికి తెలంగాణలో కేంద్రం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, పలు ఇతర ప్రాజెక్టులు పదుల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి.
మొదట ఉప్పల్ ఫ్లైఓవర్ పేరిట ఉన్న ఒక అకౌంట్ ఈ సెటైరికల్ నిరసనను మొదలుపెట్టింది, ఆ తర్వాత మేడ్చల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్, సుచిత్ర ఫ్లైఓవర్, ఘట్కేసర్ ఫ్లైఓవర్, కాజీపేట ఆర్ఓబీ, తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి, హైదరాబాద్ మెట్రో ఫేస్ 2, రీజనల్ రింగ్ రోడ్.. ఇలా పెండింగ్ ప్రాజెక్టుల పేరు మీద పదుల సంఖ్యలో అకౌంట్లు ప్రత్యక్షమయ్యాయి.
వీటన్నిటికి మద్దతుగా ఒక నెటిజన్ ఫ్లైఓవర్ జనతా పార్టీ అనే ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేశాడు.
గత 5-6 ఏళ్లగా ఈ ప్రాజెక్టులన్ని పెండింగ్‌లో ఉండటంతో విసుగెత్తిన ప్రజలు, బీజేపీని తూర్పారబట్టారు.. వీటికి సమాధానం చెప్పలేక బీజేపీ సోషల్ మీడియా తలలు పట్టుకుంది.
మొత్తానికి.. ఒక్క రూపాయి పని చేయకుండా తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీకి, తెలంగాణ జెన్-జీ యువత మాత్రం భారీ షాక్ ఇచ్చింది.
Mythreya retweeted
తెలంగాణలో తుగ్లక్ మళ్లీ పుట్టాడు!
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గత కొన్ని రోజులుగా రేవంత్ సూచనలతో హైడ్రా రంగనాధ్ ఆధ్వర్యంలో నగరంలో అనేకచోట్ల ప్రైవేట్ నీటి ట్యాంకర్లను సీజ్ చేశారు.
నగరంలో ఉన్న అనేక అపార్ట్‌మెంట్లు, బిజినెస్‌లు తమ రోజువారీ అవసరాల కొరకు ప్రైవేట్ ట్యాంకర్ల నుండి బోర్ వాటర్ కొనుగోలు చేస్తారు.
గత మూడేళ్లుగా రేవంత్ ప్రభుత్వం నగర నీటిసరఫరాలో ఘోరంగా విఫలం అవడం వల్ల ఈ ప్రైవేట్ ట్యాంకర్లకు ఇంకా డిమాండ్ పెరిగింది.
అయితే ఇప్పుడు కరువు పేరు మీద ఈ ప్రైవేట్ ట్యాంకర్లను మొత్తం సీజ్ చేసింది హైడ్రా.
దీంతో నగరంలో అనేక హాస్టళ్లు, ఇతర బిజినెస్‌లు మూతపడే పరిస్థితి వచ్చింది. వర్షాకాలం ముగియక ముందే వచ్చిన ఈ నీటి ఎద్దడి రానున్న రోజుల్లో ఇంకా తీవ్రం అయ్యేటట్టుంది.
అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉంది రేవంత్ వ్యవహారం. మరి ప్రైవేటు ట్యాంకర్లు నిషేధిస్తే ప్రభుత్వం అన్నా ప్రజలకు నీటి సరఫరా చేయాలి కదా?
అట్లా ఉన్నపళంగా ప్రైవేట్ ట్యాంకర్లు సీజ్ చేస్తే మరి ప్రజలకు నీరెక్కడి నుండి వస్తుందో ఆలోచించని తుగ్లక్‌లు మనల్ని పాలిస్తున్నారు.
అన్నట్టు చెప్పడం మరిచాను. హైదరాబాద్‌కు ఏడాది మొత్తం కావల్సింది 40 టీఎంసీల నీరు. ఈ ఏడాది క్రిష్ణా, గోదావరి నదుల్లో పారిన వరద నీరు 1000 టీఎంసీలు.
ఇప్పుడు చెప్పండి. ఇది కాలం తెచ్చిన కరువా, లేక కాంగ్రెస్ తెచ్చిన కరువా?
On this day 11 years ago, Ratan Tata Ji inaugurated @THubHyd, hailing it as the ‘New Face of India’.
Under the able and visionary leadership of then CM KCR and then IT Minister @KTRBRS, Telangana emerged as India's ‘Startup State’, building an unmatched innovation and startup ecosystem through T-Hub, @Wehubhyderabad, @teamTGIC, @TWorksHyd, @tasktg and @RICH_Hyd.
'Giving wings to dreams' – this perfectly captures what T-Hub stands for.
@THubHyd was established with the vision of transforming Hyderabad into an innovation destination during KCR's tenure.
In its 11-year journey, it has empowered over 3,300 startups, connecting aspiring entrepreneurs with mentors, investors, industry leaders and global opportunities.
Today, T-Hub stands as a symbol of Telangana’s ambition and entrepreneurial spirit, inspiring similar initiatives across the country and putting Hyderabad firmly on the global innovation map.
As T-Hub completes 11 remarkable years, here's to continuing to nurture ideas, empower innovators and turn dreams into reality.
As the legendary Ratan Tata garu said at its launch, T-Hub is indeed the “face of modern India”.
తమ్మిడిహట్టి వద్ద కాదని..
మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది?
🎥 ఈ వీడియో తప్పకుండా చూడండి!👇
తమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ వద్ద 120 టీఎంసీల అదనపు నీటి లభ్యత ఉన్నది..
అందుకే గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించిన కేసీఆర్ గారు
#KaleshwaramProject
Invoking God to defend subservience?
By the way, shielding accused persons in heinous crimes is adharma.
Shameful of you to speak about dharma.
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ
Mythreya retweeted
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బౌన్సర్‌లలాగా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర మంత్రి అని కూడా మర్చిపోయి, ర్యాలీలో అమిత్ షా ముందు బండి సంజయ్ ఉరుకుతున్నాడు.. కరీంనగర్ ప్రజల ఇజ్జత్ తీస్తుండు.
రేవంత్ రెడ్డినేమో ప్రియాంక గాంధీ సెక్యూరిటీ కనీసం సీఎం అని కూడా మర్యాద ఇవ్వకుండా తోసిపారేశారు.
ఢిల్లీ పార్టీలకు వీళ్లంటే అంత గౌరవం ఉంది.. ఢిల్లీ వాళ్ళు వస్తే వీళ్ళకు వణుకు.. వాళ్ళు మనకి న్యాయం చేయరు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్



















