
Former MLA | Narsampet (103), Warangal Voice of Telangana | People's Representative Proud Telanganite 💗 #JaiTelangana ✊ #JaiHind 🇮🇳
Narsampet , Warangal Dist.
Joined July 2018
- Tweets2.5K
- Following118
- Followers23.3K
- Likes1.6K
Peddi Sudarshan Reddy retweeted
Replying to @BRSparty
In India, a daughter's marriage often means a lifetime of debt for her parents
Behind the wedding lights and music, there is always a family counting loans
KCR garu understood this pain when a tribal father, Banothu Keemanayak shared his tragic story of losing the savings he kept aside for his daughter’s wedding
Most would have helped one family. But KCR garu decided to stand with every girl child’s family in Telangana
And that’s how #KalyanaLakshmi / Shaadi Mubarak was born
12 years.
16.78 lakh families.
Rs 16,375 Crores…
Given without ever being written in a manifesto…
Given without a stage…..
without a chest thumping speech.
For 16 lakh daughters of Telangana, KCR garu stood as their father-figure, a backbone to the family
Kalyana Lakshmi cheque is a promise of dignity from KCR garu
Jai KCR
Jai Telangana
Peddi Sudarshan Reddy retweeted
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభకు మాజీ శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి గారు, మాజీ ZP చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి గారు, తదితరులతో కలిసి పాల్గొని నివాళులర్పించడం జరిగింది.
Peddi Sudarshan Reddy retweeted
చివరిసారి అన్నకు రాఖీ కట్టి.. కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లి
షాద్‌నగర్ పట్టణంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం తన దుకాణంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి
చటాన్‌పల్లి రైల్వే గేటు సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో మృతి
రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ అన్నను కోల్పోయిన నవీన్ చెల్లెలు పూజిత కన్నీటి పర్యంతమవుతూ తన ప్రాణానికి ప్రాణమైన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టడంతో ఈ దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు
Peddi Sudarshan Reddy retweeted
ఉద్యమకారుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారితో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా❓
ఏం తప్పు చేసిండు…
ఓటుని 50 లక్షలతో కొంటూ దొరికిండా?
ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని పోయిండా?
పక్కింటి పైకి డ్రోన్ ఎగిరేసిండా❓
ఉద్యోగ సంఘాల కలిసి వారితో మాట్లాడటం తప్పా?
పాలిటెక్నిక్ విద్యార్థులను కలవడం తప్పా❓
ఇదేనా మీరు చెప్పిన 7 వ గ్యారంటీ?
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన❓
ఉద్యోగులకు మద్దతు తెలిపినందుకు మాజీ మంత్రులు @BRSHarish, @EDRBRS, మాజీ ఎమ్మెల్యే @dasyamofficial మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించిన అరాచక కాంగ్రెస్ సర్కార్!
పోలీసుల ముందస్తు అనుమతితో హనుమకొండలో జరుగుతున్న ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం.
ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని పొంకనాలు కొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అణచివేస్తున్నావ్?
Peddi Sudarshan Reddy retweeted
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా విద్యార్థుల న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
@revanth_anumula సర్కార్ అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలన్నదే మా అందరి డిమాండ్.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిపై పోలీసు నిర్బంధాలు, అరెస్టులతో అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోము.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే జీవో నంబర్ 97ను రద్దు చేయాలి. లేదంటే విద్యార్థుల తరఫున అసెంబ్లీని స్తంభింపజేస్తాం.
Peddi Sudarshan Reddy retweeted
పెద్ది విగ్రహం వద్ద కన్నీటి పర్యంతమైన పెద్ది స్వప్న 😭💔
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది.
సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో" అంటూ విలపించారు. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.
పెద్దన్నకు వచ్చిన జనాదరణ చూసి రేవంత్ సర్కార్ కు
వెన్నులో వణుకు పుట్టింది..
రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారాలో
దొంగచాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు!
400 మంది పోలీసులతో ఇంటి చుట్టూ మోహరింపు..
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు!
విగ్రహం తొలగించినా.. ప్రజల గుండెల్లో పెద్ది స్థానం చెరపలేరు! ✊
Peddi Sudarshan Reddy retweeted
అర్ధరాత్రి అక్రమంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత
నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
1,500 మంది పోలీసుల బందోబస్తు నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత
నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు
తమ ఇళ్లల్లో నిద్రపోతున్న కార్యకర్తలు, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
Peddi Sudarshan Reddy retweeted
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శవయాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట నియోజకవర్గంలో పలు చోట్ల దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలు దహనం
గిర్నిబావిలో దొంతి మాధవరెడ్డి శవయాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు
తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడి, స్వరాష్ట్ర సాధన అనంతరం
నర్సంపేట అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి.
అలాంటి నాయకుడి విగ్రహాన్ని కూల్చివేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు?
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, కూడళ్లలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తాము.
- మాజీ ఎమ్మెల్యే @Gandraofficial
Peddi Sudarshan Reddy retweeted
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి
గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయాం
'పెద్ది' మరణం ఉద్యమానికి తీరని లోటు
# మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కన్నీళ్ల పర్యంతం
=========
ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసి వినోద్ కుమార్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వినోద్ కుమార్ నెమరు వేసుకుంటూ ఈ బాధ నుంచి కోలుకోలేని స్థితికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఒక ప్రజా నాయకుడిని, తెలంగాణ ఉద్యమకారుడిని కోల్పోయామని బాధను వ్యక్తం చేశారు.
నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ నేతృత్వంలో 2001 లో టిఆర్ఎస్ పార్టీలో చేరారని వినోద్ కుమార్ తెలిపారు. 2001లో జెడ్పిటిసి ఎన్నికల సందర్భంగా ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు ,సీనియర్ న్యాయవాది సహోదరు రెడ్డి లో టిఆర్ఎస్ పార్టీ నుంచి నల్లబెల్లి జడ్పిటిసి మెంబర్గా పోటీ చేయమని కోరగా ఏ మాత్రం ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి రైతు నాగలి గుర్తుపై అప్పటి టిడిపి నాయకుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి పై సుదర్శన్ రెడ్డి గెలుపొందారు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
2004 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి చేశారని, 2006 లో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యారని ఆయన చురుకైన పాత్రను గుర్తించి కేసీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని వినోద్ కుమార్ తెలిపారు. 2004లో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్వహించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.
2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించారని ఆయన తెలిపారు. 2018 లో నర్సంపేట ఎమ్మెల్యేగా పొందిన ప్రతి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని దేవాదుల నీళ్లను పాకాల రామప్ప చెరువులను నింపడం ద్వారా వేలాది ఎకరాల భూములను సాగులోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించారని వినోద్ కుమార్ వివరించారు.
సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలను జిల్లాకు ఒకటి ప్రకటించిన నేపథ్యంలో ఆ కాలేజీలో నర్సంపేటలో ఏర్పాటు చేసే విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి చేశారని ప్రతిరోజు కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణించే శక్తి ఉన్న గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా చాలా బాధాకరం అని వినోద్ కుమార్ అన్నారు.
Peddi Sudarshan Reddy retweeted
నేను హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్‌ఫర్టిలిటీ సెంటర్లను ప్రారంభించాము
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో knee replacement సౌకర్యాలు కూడా కల్పించాము
ప్రైవేట్ డాక్టర్లకు ఎలాగైతే అవార్డులు ఇస్తున్నారో..ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా అవార్డులు ఇవ్వండి
– బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
@BRSHarish
Peddi Sudarshan Reddy retweeted
బండి సంజయ్ కి స్థాయికి మించిన పదవి వచ్చింది,లక్షలాది మంది పిల్లలు ప్రశ్నిస్తుంటే వాళ్ళని చైనా, పాకిస్థాన్ ఏజెంట్స్ అని అవమానించేలా మాట్లాడుతుండు
బీజేపీ చేస్తున్న నిరసన కార్యక్రమానికి కోట్లాది రూపాయలు పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని అంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మా ప్రభుత్వ హయాంలో పదవ తరగతి పేపర్ లీక్ చేసి జైల్ కి పోయిందే బండి సంజయ్
ఈరోజు నిరసన తెలుపుతున్న వారిని తీవ్రవాదులు అంటున్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ తీవ్రవాదులను తయారు చేసిందా?
కేంద్ర అధికారులు విదేశాల నుంచి డబ్బులు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు.. బీజేపీ నాయకులేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.





































