
25 years | B Tech 🎓 | Big Fan to @KCRBRSPresident | Electrical Engineer | #JaiTelangana✊ | హిందుత్వం రాజకీయం కాదు
Hyderabad
Joined October 2023
- Tweets63.6K
- Following2.4K
- Followers3.2K
- Likes87.7K
Pinned Tweet
Important Threads 🚨❗
Debts💰💸 taken by Congress Govt 👇
teapawt.net/Pavanbrs6/status/18218…
🛄Govt Jobs under BRS Govt 👇
teapawt.net/Pavanbrs6/status/18074…
📍BRS Govt achievements
1⃣
teapawt.net/Pavanbrs6/status/18352…
2⃣
teapawt.net/Pavanbrs6/status/18706…
పొద్దున లేస్తే రాత్రి వరకు "కేసీఆర్ పదేండ్ల పాలనలో వందేండ్ల విధ్వంసం" అని ప్రచారం చేసుకునేటోళ్ల కోసం..
Important Thread on "What #KCR has done for Telangana in Ten Years"
#Telangana #KCR #BRSParty
Note : బజారు మాటలు, అబద్ధాలు చెప్పడం వేరు.. ప్రభుత్వం నడపడం వేరు
ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది.
నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాం.
వారి సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి భరోసానిచ్చారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Pavan Kumar BRS retweeted
కొందరు జనసైనికులు కేటీఆర్, కవిత అంశంలో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్నారు, కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నారు .
కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంలో మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు.
అదే తేడా!
Pavan Kumar BRS retweeted
Replying to @pettaparak007
అది అక్రమ సంబంధం, బాధితురాలు బయటకి వచ్చి గోడు చెప్పుకుంది
Pavan Kumar BRS retweeted
పెళ్లి, విడాకుల లాంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి విమర్శించడం మా సంస్కృతి కాదు
రాజకీయాలకు, వ్యక్తిగత విషయాలకు మధ్య ఉన్న తేడా ఎంతో స్పష్టంగా మాకు తెలుసు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని మేము గౌరవిస్తాం
పవన్ కల్యాణ్ విడాకుల వార్త మీద కూటమి అనుబంధ అనుబంధ పత్రికలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ మీడియా విభాగాలు వ్యవహరిస్తున్న తీరు జన సైనికులు గమనించగలరు
మిగతా వాళ్లకు మాకు ఉన్న తేడా ఇదే!
Pavan Kumar BRS retweeted
కాంగ్రెస్ కాలం కన్నా కరోనా కాలమే బెటరా ?
ఏ రంగంలోనైనా కరోనా తో పోటి పడేలా పని చేస్తున్నట్టుంది కాంగిరేసు పాలన
మెన్న రెవెన్యూ ఆదాయం పడిపోవడంలో నెగెటివ్ గ్రోత్
( కరోనాలో నమైదైన నెగెటివ్ గ్రోత్ మల్లీ కాంగ్రెస్ కాలంలో నమొదైంది )
నిన్న సింగరేణి బొగ్గు ప్రొడక్షన్ 60 MT కన్నా తక్కువ ( కరోనాలో 60 MT కన్నా తక్కువ ప్రొడక్షన్ అయింది మల్లీ కాంగ్రెస్ కాలంలోనే 60MT కన్నా తక్కువ నమొదైంది)
ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటు ఉపాధి కల్పనలో లాస్ట్ లో కరోనాలో నమోదైన నంబర్స్ కంటే తక్కువ నంబర్స్ కాంగ్రెస్ కాలంలోనే నమోదైనై.
ఈ నెంబర్స్ తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లోనే ఉన్నై
TS-iPASS (TG-iPASS) ద్వారా పరిశ్రమల నెలకొల్పడంతో ఉపాది కల్పనకు ప్రభుత్వం తోడ్పడటంలో కరోనాలో 2019-20 లో 59 వేలు, 2020-21లో 57 వేల మందికి ఉపాధి కల్పిస్తే
కాంగ్రెస్ కాలంలో 2024-25లో 49 వేలు , 2025-26లో 51 వేల మందికి ఉపాది కల్పించింది
ఈ నెంబర్స్ కరోనా కాలంలో నమోదైన నంబర్ల కంటే తక్కువ.
గత రొండేండ్లలో దావోస్ అని, గ్లోబల్ సమ్మిట్ అని షోటాప్ ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసుకుంట కాంగిరేసు ప్రభుత్వం చేసిందేందంటే కనీసం కరోనా కాలంలో జరిగిన ప్రగతిని సైతం బీట్ చేయలేకపోయింది.
మాట్లాడితే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చుకేం తక్వ లేదు
మరి ఆ లక్షల కోట్ల పెట్టుబడులు ఎటుపాయే ?
ఉపాధి కల్పన ఎటుపాయే ?
బొగస్ ఎవ్వరాం కాకపోతే ఏందిది ?
Pavan Kumar BRS retweeted
కేటీఆర్ ఎన్ని జన్మలెత్తినా రేవంత్ కాలేడు: రేవంత్ కాంగ్రెస్ భజన బృందం
ఈ మూడేళ్ల పాలన చూశాక
అలా అవ్వాలని భూమి మీదున్న ఎవ్వడు అనుకోడు
Pavan Kumar BRS retweeted
అరె నాయనా, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఆయన మీద నమ్మకం లేకున్నా, ఆయన ఏమీ అనడు. ఆయన పేరు ఉపయోగించుకుని ఆయాచిత లబ్ధి పొందాలని చూస్తే, మౌనంగా ఉండడు.
🌊 గోదావరి నుండి 750 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకునే వీలున్నా..
నీళ్లను ఎత్తిపోయకుండా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టిన దుర్మార్గుడు రేవంత్! 😡
అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే! 📢
ఒక్క సంవత్సరంలో కేసీఆర్ గారు రాబోతున్నరు,
రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది! ✊🏻
Pavan Kumar BRS retweeted
రేవంత్ రెడ్డి జీవితం మొత్తం బ్లాక్‌మెయిల్ చేసి బతకడమే.
దీపావళికి రావణాసురుడిని ఎలా అయితే అంతం చేస్తారో.. రేవంత్ రెడ్డి, నిన్ను కూడా మరో రెండేళ్లలో తెలంగాణ ప్రజలు రాజకీయంగా అంతం చేస్తారు.
నీ కొడంగల్ ప్రజలే నిన్ను ఓడిస్తారు.
- మాజీ మంత్రి @EDRBRS
Pavan Kumar BRS retweeted
ఊర్లల్లో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు
దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి
ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తా
అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు?
మేము భూమి కొనిచ్చి 20 లక్షలతో ఇండ్లు కట్టించాము, మీ ఇందిరమ్మ ఇండ్ల వల్ల ప్రజలందరూ అప్పుల పాలవుతున్నారు
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రిబ్బన్ కటింగ్ కాంగ్రెస్ సర్కార్!
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ టవర్లను నిర్మించిన నాటి కేసీఆర్ ప్రభుత్వం.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆదిలాబాద్ ఐటీ టవర్‌కు, మూడేళ్లపాటు కాలయాపన చేసి నేడు రిబ్బన్ కట్ చేస్తోంది రేవంత్ సర్కార్.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటూ..
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలకే రిబ్బన్ కటింగ్ చేస్తున్న కాంగ్రెస్ సన్నాసులు!
Pavan Kumar BRS retweeted
రైతుబంధు లేదు, రుణమాఫీకి దిక్కులేదు, కరువుతో పల్లెలు అల్లాడుతున్నాయి. కానీ రేవంత్ సర్కార్‌కి మాత్రం మూసీ సుందరీకరణ పేరిట రూ. 1.5 లక్షల కోట్ల భారీ టెండర్లు పిలవడంలో ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై ఎందుకు లేదు? ఇది ప్రజా పాలనా లేక కమీషన్ల పాలనా?
@KTRBRS – at Sultanabad, India
Public hearing without public
Project bids being called without a DPR (Detailed Project Report)
And the irony of it is “Beautification” in the middle of a drought
If this ain’t Tughlak Govt, wonder what to call it ?
#MusiLoot
కరువుతో ప్రజలు అల్లాడిపోతుంటే..
మూసీ బ్యూటిఫికేషన్ ముంగటేసుకుండు 😢
Public hearing without public
Project bids being called without a DPR (Detailed Project Report)
And the irony of it is “Beautification” in the middle of a drought
If this ain’t Tughlak Govt, wonder what to call it ?
#MusiLoot
Pavan Kumar BRS retweeted
మూసీ బ్యూటిఫికేషన్ - ❌
మూసీ పేరిట లూటిఫికేషన్ - ✅
Public hearing without public
Project bids being called without a DPR (Detailed Project Report)
And the irony of it is “Beautification” in the middle of a drought
If this ain’t Tughlak Govt, wonder what to call it ?
#MusiLoot
Pavan Kumar BRS retweeted
త్వరలో మాజీ కాబోతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు..😹
తెలంగాణ ప్రదాత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని, వ్యవసాయ, రైతన్నల సమస్యలు తీరుతాయని ఆకాంక్షిస్తూ...
నర్సాపూర్ నియోజకవర్గం, హత్నూర మండలం నుంచి పాదయాత్రగా వచ్చి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో మధుర గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్, ఉదయ్ కిరణ్, రాజీవ్ గాంధీ, నర్సింహ, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారి ఆకాంక్షల మేరకు కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని భరోసానిచ్చిన కేసీఆర్ గారు, వారికి అభినందనలు తెలిపారు.
Pavan Kumar BRS retweeted
ఈ చిల్లరగాని మాటలు విని ప్రజలే విసిగిపోతున్నారు.
వాడు ఇదే భాషను కంటిన్యూ చేస్తే చాలు.. బీఆర్ఎస్‌కు 100 సీట్లు పక్కా
వాడిలా మనవాళ్లు అసలు మాట్లాడొద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్.
Pavan Kumar BRS retweeted
వదిలేస్తే అందరికీ గడ్డం పెరుగుతుంది.
అన్ని వెంట్రుకలూ పెరుగుతాయి.
కొన్ని రాలిపోతాయి. అది సహజం..
కానీ ఎంత చెప్పినా, ఏమి చేసినా.. కొందరికి బుర్ర పెరగదు. సంస్కారం అస్సలు పెరగదు.
హైనాలు సింహాల లాగా ఫీల్ అవుతాయి.
నక్కలు పులివేషం తో విర్రవీగుతాయి.
కాసేపు సర్కస్ చేసి నిష్క్రమిస్తాయి.





















