
Here for a Better Society @JanaSenaParty 🇮🇳
Bharat
Joined September 2016
- Tweets25.4K
- Following11
- Followers103K
- Likes635
Pinned Tweet
From silver screen to people’s leader,
From inspiring youth to uplifting lives
Wishing our DCM JanaSenani, the OG @PawanKalyan garu a very Happy Birthday 🎉✨
Your journey continues to inspire 🙏
#HBDPawanKalyan
Team Power Sena retweeted
తిరువణ్ణామలై కార్తీక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి!
“హిందూ ధర్మంపై దాడి చేయడమేనా మీ సెక్యులరిజం?” అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
#PawanKalyan #KarthigaiDeepam #Tiruvannamalai #Sanatan
సొంత చెల్లికి రంకు అంటకట్టావ్ , దరిద్ర బ్రతుకు తు 💦..
YSR కె పుట్టావా నువ్వు @ysjagan
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
Team Power Sena retweeted
Pawankalyan – Cricket Mutuals collected this amount for you. We are deeply saddened by your father's loss.
Our heartfelt condolences to you and your family @Ratnasaialladi 🙏
If you’d still like to donate, please send your contribution to below details:
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
Let us stand together for Ratna Sai and his family!
Ratna Sai has been a true and committed Janasainik, standing by JanaSena since its inception and remaining dedicated to the party and its ideals through every phase of its journey.
Let's all come forward and contribute whatever we can towards supporting Ratna Sai and his family during their diffcult times. No contribution is too small. Every bit of support counts.
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
Anathapuram lo Rigging chesi Gelichina 30th Division counselor Sivarami Reddy
Source : Paytm Puppy Jagananna Connects
అనంతపురం 30 వ డివిజన్లో రిగ్గింగ్ చేస్తున్న బీజేపీ అభ్యర్థి..
@CEOAndhra ఇదేనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే
#APLocalBodyElections #JaganannaConnects
EVM ✅
Ballot Paper ✅
Kotha Cover drive tho rara bachha @ysjagan
#JanaSenaStrikesAgain teapawt.net/stun_gun22/status/2117…
Team Power Sena retweeted
పాలకొల్లులో మురాసు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 50 మంది బాధితులకు రెండో రోజు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
@PawanKalyan @JanaSenaParty
4 Jendalu mosina kuda vallani 4 corporations ni kuda Gelavalekunda chesav kadhayya @PawanKalyan
Nee stayi veeru 🙏
#JanasenaStrikesAgain
మంగళవారం రోజు , మంగళవారం మాటలు 😂😂
#JanasenaStrikesAgain
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
Once Kalyan said :
Janasena Lekunda Telugu rastala rajakeeyalu undavu
#JanasenaStrikeAgain
9th ward lo ma Member unnadu Salam kotti pora @ysjagan
#JanaSenaStrikesAgain
పిఠాపురంలో వైసీపీ అని ఆలోచించడానికే బయపడేలా చేశావ్
నీది మాములు ఆట కాదు సామి @PawanKalyan
#JanaSenaStrikesAgain ✊
పులివెందులకి , దాంట్లో ఉండే 9వ వార్డ్ కి కూడా DCM @PawanKalyan రా కొడకా @ysjagan 😎
పులివెందుల రోడ్డుమీద కూర్చోపెట్టాం
ఇప్పుడు 9వ వార్డ్ లో పడుకోపెట్టాం 😎
Amalapuram 4th Ward
JSP: 979 🔥
YCP: 11 🤡
NOTA: 12😂
Total Votes Polled: 1,002
పిఠాపురం కొడతారు అంట 😂😂
#Janasena #APLocalPolls
Mahesh Babu Fans’ President Wins GVMC Ward 31.
Manyala Srinivas, president of the Mahesh Babu fans’ association in Vizag’s Leela Mahal area, has won the Ward 31 corporator seat on a Janasena ticket.
#GVMC #JanaSena #MaheshBabu #PawanKalyan
***********
#APLocalPolls #Janasena
పోటీ చేసిన ప్రతిదీ మాదే
100% Strike Rate Again 😎
@PawanKalyan నీ చర్యలు ఊహాహితం 🙏
పులివెందుల 9వ వార్డు జనసేన కైవసం 🔥
Pulivendula ayina Pavuralagutta ayina
Sasistam ra @ysjagan 😎
పోటీ చేసిన అన్ని చోట్ల జనసేన ఆధిక్యం
రాష్ట్రవ్యాప్తంగా జనసేన చైర్మన్, మేయర్ అభ్యర్థులు పోటీ చేసిన 17 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
#JanaSena #APLocalPolls















