🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరిస్తూ వాలంటీర్లను పవన్ కళ్యాణ్ గారి మీదకు ఉసిగొల్పుతూ వారితో నిరసనలను చేయిస్తున్నందుకు ,
*ఈరోజు ఏలూరు నియోజకవర్గం, అంబేద్కర్ జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది.*
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
కూరగాయలు కొనాలన్నా, చెప్పులు కుట్టించాలన్నా, గ్రోసెరీ షాపింగ్ చేయాలన్నా... అంతెందుకు అడుక్కునేవాల్లు కూడా డిజిటల్ పే పెట్టుకున్నారు... ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాప్స్ లో ఎందుకు లేదు ?
ఆలోచించండి 🙏
#VarahiVijayaYatra
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
Officially its #Pawan Vs #Jagan
హోదా మరిచి దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే
గౌరవం ఇవ్వాల్సిన అగత్యం లేదంటూ స్పష్టం చేసిన సేనాని
మర్యాద పుచ్చుకోలేని వారికి ఇవ్వడమూ అనవసరమంటూ
ఇకపై జగన్ రెడ్డిని "నువ్వు" అంటూనే సంభోదిస్తానంటూ ప్రకటన
#VarahiVijayaYatra #PawanKalyan #Janasena #YCP
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
Why there is no digital pay option in liquor shops ? For perfect answer watch this video..!! 👍
#VarahiVijayaYatra @PawanKalyan
#HelloAP_ByeByeYCP
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
"Jagore Jago Kadhilindira JanaSena" Song.
"జాగోరే జాగో కదిలిందిర జనసేన" పాట
Full song : youtu.be/iliQdhEey-E
#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
Does any YCP minister/mla have the answer to this question?
#HelloAP_ByeByeYCP
#VarahiVijayaYatra
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
NTR @tarak9999's Press Release demanding Justice to Shyam.
#WeWantJusticeForShyamNTR
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
ఉస్తాద్ ఊచకోత షురూ 🥵🔥💥
This time it's not just Entertainment !!!
#UstaadBhagatSingh @PawanKalyan
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
The POWER HOUSE has arrived to set ablaze USTAAD sets ❤🔥
ఉస్తాద్ ఊచకోత షురూ 💥
#UstaadBhagatSingh shoot begins 🔥
@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
TDP కీలక నేతలు వారి అనుచరులు @JanaSenaParty లో చేరిక...
పుణ్యక్షేత్రం గ్రామంలో టీడీపీ కి ఎదురుదెబ్బ....
రాజానగరం నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన జనసేన పార్టీ.
#RajanagaramJanasena – at Rajahmundry, India
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
Replying to @PawanKalyan
@PawanKalyan మగాడు అయితే సింగిల్ గా పోటీ చేయాలంట!
ఎవడో పెట్టిన పార్టీని దొబ్బినోడు మగాడా? అన్నయ్య పార్టీ పెట్టి విలీనం చేసిన, ఇలాంటి రాజకీయాలు మనకొద్దు అని మొత్తుకున్న, వినకుండా ప్రజల గొంతై పోరాడుతా అని తానే సొంతంగా పార్టీ పెట్టినవాడు మగాడా?
@RayapatiAruna గారు. 🔥🔥🔥
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
Baitikochi chuste Played in Anirudh Live concert at Washington DC , 🇺🇸
@PawanKalyan
🇹🇪🇯🇦 🇵🇸🇵🇰 retweeted
అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు, ఇది మీకు అర్ధం అయిన రోజున.. మీ మనసులో కులం ఉండదు.
@PawanKalyan @JanaSenaParty


















