im_thirdEye (@imjo55) header
im_thirdEye (@imjo55) profile picture

A Lover of #Humanity A Proud #KCR Supporter #Telangana♥️ RT & Tweets are Personal

Joined October 2021
Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)Photo by im_thirdEye (@imjo55)
I Am not funded by anyone… Am not working under anyone… this is 100% fact.. As a citizen of telangana am doing my part by supporting KCR garu.. Always for #Telangana 🔥 Always with #KCR ✊🏼
1
4
2
26
18,687
bro @VoicesOfAndhra ఇట్లా SM లో మనలో మనం అనుకోడం చిత్త కార్తె కుక్కలకు అవకాశం ఇచ్చినట్టు అవుద్ది హరీష్ అన్న ఆ డాక్యుమెంట్ చూపిస్తు గల్లా అని మాట్లాడింది కేంద్రం ని ఉద్దేశించి వాళ్ళు వాళ్ళు సాన్నిహిత్యంగా ఉంటారు అది మీలో/మనలో చాలా మందికి తెలవదు ఇట్లా మనలో మనకి hatred కరెక్ట్ కాదు
కొన్ని కొన్ని అంటే కొన్ని వైసీపీ హ్యాండిల్స్ #BRSParty హ్యాండల్స్ మొత్తం ట్రిగ్గర్ అయ్యారు అదే మొత్తం వైసీపీ హ్యాండిల్స్ అన్ని కాన్సంట్రేట్ చేస్తే 2028 లో గెలవలేరు కూడా కొంచెం మాట్లాడే ముందు చూసుకుని మాట్లాడండి
23
Post independence, ఈయన సాధించిన విజయం, ఈయనకున్న AURA, ఈయనకున్న స్టేచర్ సింగిల్ హ్యాండెడ్ గా దేశం మొత్తాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చి న మొనగాడు. వేరే ఏ పొలిటీషియన్ కి ఈ రేంజ్ ఎలివేషన్ చూపించిన లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా... బంచత్..💥🔥 #KCR #deekshadiwas
5
24
405
im_thirdEye retweeted
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజా సమస్యలపై గొంతెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితర ప్రజాప్రతినిధులను, అఖిలపక్ష నాయకులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి. నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప, ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం కాదు. ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి. అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు.
5
75
2
262
14,033
బొల్లి గాడి కుక్కలు బాగా హడావిడి చేస్తున్నాయి అని వినిపిస్తున్న మాట నిజమే మీ ఎడ్డి G లకు అర్థం కానీ మ్యాటర్ ఏంటి అంటే అక్కడ హరీష్ అన్న గల్లా పట్టుకొని అన్నది కేంద్రాన్ని ఉద్దేశించి… జగన్ అన్న ని ఉద్దేశించి కాదు dear#YSRCP వీళ్ళ ట్రాప్ లో పడకండి
గన్ పెడతావారా బై పెట్టు గోలి కొడతావా బై కొట్టు 😷
2
43
ఇది KCR ante ♥️
11
211
im_thirdEye retweeted
కేసీఆర్ గారి పాలనలోనే గ్రామాల అభివృద్ధి! బీఆర్ఎస్‌లో చేరిన కొమ్ముగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ గారి పాలనలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం అవసరమని. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు. @BRSparty @KCRBRSPresident @KTRBRS #Brsparty #kcroncragain #Khanapur_Constituency
7
17
300
im_thirdEye retweeted
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలని కోరుతూ హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులపై పోలీసులను ప్రయోగించి, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా ఇతర అఖిలపక్ష నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రజా పాలన అంటూ, ఇందిరమ్మ రాజ్యం అంటూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్న @revanth_anumula తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నీతులు చెబుతుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా భూముల వేలం నిర్వహించడం సిగ్గుచేటు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ భూములను అమ్ముతున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం. ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దని ప్రభుత్వానికి హితవు చెబుతున్నాం. అరెస్టు చేసిన అఖిల పక్షం నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. @mkrkkpmla @RajuShambipur @TelanganaCMO
7
58
2
163
4,632
ఈ డిస్కషన్ లో రామన్నవి వన్ లైనర్స్ ఉంటాయి, అన్ని పేలాయి, నిజం కూడా అయ్యాయి.
కందికొండ శిఖరంపై .. నాటి ఉద్యమ జ్ఞాపకం! అమెరికా నుంచి తిరిగొచ్చి, తెలంగాణ ఉద్యమంలో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో నేటి కందికొండ జాతర సందర్భంగా అలనాటి ఓ మధుర జ్ఞాపకం… అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! 🙏
3
58
2
483
54,680
పక్కింట్లో తొంగి చూడటం మోడి ధర్మం కాదు జై శ్రీ రామ్ అని కొట్టుకునే నీ ప్రొఫైల్ pic లోని గుండెను అవమానపర్చకు
ఇలా అనేక ప్రశ్నల మద్య నా మనసుని తొలిచి వేస్తూ,వేధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఇపుడు KCR&KTR జగన్ తో మిత్ర ధర్మాన్ని గౌరవించి జగన్ పై హరీష్ అవమానకర వ్యాఖ్యలని ఖండిస్తరా లేదా అని. వాస్తవానికి రాయలసీమ ప్రాజెక్టు ఆగింది లేదు,KCR పీకింది లేదు. ఏదో ఏతులు కొడుతు దుగ్దతో సందు చూసుకుని అక్కసుతోనే హరీష్ మాట్లాడినట్లుగా భావిస్తున్నారా?
5
122
opening shot maatram anglo Indian Intlo scene ayi undaali 🔥🔥
Deenamma Heroism choodra 🥵 Dekooooo @imvangasandeep plan Revanthanna Biopic Plss❤️‍🔥❤️‍🔥
11
267
కవితక్క BRS వ్యతిరేకం కావొచ్చు మేము ఎప్పుడు ఇట్లా దిగజారే వ్యాఖ్యలు చేయలేదు .. సీతక్క గారు మీరు ఇట్లాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయొచ్చా?
53
im_thirdEye retweeted
ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారాన్ని బయటపెట్టినందుకే HYC సల్మాన్‌ను జైలుకు పంపించారు సదరు ఎమ్మెల్సీ ఓ అమ్మాయికి అన్యాయం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ HYC సల్మాన్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు అయితే ఈ కేసులో బాధిత మహిళనే అరెస్ట్ చేసి, ఆమెతో ఇవన్నీ సల్మాన్‌ చేయించాడని బలవంతంగా వాంగ్మూలం ఇప్పించి అతడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు జైల్లో సల్మాన్‌ను కలిసినప్పుడు తాను ఎవరిని బెదిరించలేదని తనపై ఉన్న ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించాలని కోరుతున్నాడు – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి గతంలో కూడా బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే రాంచందర్ రావు మైనర్ బాలికకు సపోర్ట్ చేసినట్లు మాకు ఎక్కడ కనిపించలేదు బండి సంజయ్‌ని రాజీనామా చేయమని ఎక్కడా డిమాండ్ చేయలేదు.. అదే రామచందర్ రావు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు మీర్జా రహ్మత్ విషయంలో బాధిత మహిళ ఇంకా బయటకి కూడా రాలేదు పోలీస్ కేసు కూడా పెట్టలేదు.. ఆ బాధిత మహిళ ఎవరో అసదుద్దీన్ ఒవైసీకి తెలిస్తే ఆమెకి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్నాము మీర్జా రహ్మత్‌కి సంబంధించిన వీడియోలు ఉంటే అవి కూడా పోలీసులకు అప్పగించాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
3
33
2
142
19,640
ఓం శాంతి 🙏 ఇతని చావును తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయానికి వాడుకుంటు , KCR గారి మీద తప్పుడు నిందలు వేస్తూ ఏడ్చే లబ్బే గాళ్లది మనిషి పుట్టుక కాదు
రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం వెంకయ్యకుంట వద్ద బైక్‌ను ఉనుక లారీ ఢీకొట్టగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులకు తీవ్రంగా గాయాలు ఈ ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆసుపత్రికి తరలించగా, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న కేసీఆర్ మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా
26
412
im_thirdEye retweeted
తెలంగాణ నీటి హక్కులపై ఇదీ కేసీఆర్ కమిట్‌మెంట్! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి.. సెక్షన్ 3 కింద కృష్ణా నది జలాల పునఃపంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన కేసీఆర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికే నీకు మూడేళ్లు పట్టింది రేవంత్! ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించి.. ఆ నిర్ణయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి తెలంగాణకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్. ఆ పాపం ముమ్మాటికీ మీదే! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
3
48
112
2,863
im_thirdEye retweeted
Remember , Last year CM Revanth did not speak a work about Banakacherla , This time Govt of Telangana representatives did not speak a Word in KRMB Meeting on Tunnel being made at Nagarjunasagar to take Telangana's share of Water.
1
52
209
3,084
రేవంత్ రెడ్డి నాడైనా, నేడైనా పచ్చి తెలంగాణ ద్రోహి అని ఈ రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ద్వారా మరోసారి నిరూపించారు... నిరూపించడమే కాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అజెండా సెట్ చేశారు.
32
253
2,223
రేవంత్ రెడ్డి.. కెసిఆర్ గారి నాయకత్వం లో మా హరీశ్ అన్న ప్రెస్ మీట్ కు నీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటది. మైకు దొరికితే మొరుగుడు కాదు. ఉద్యమ నాయకులపై మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకో. లేకుంటే ఇలాగే నీ పరువు బజారున పడుతుంది.@BRSHarish @BRSparty
🤖 Made with AI
17
1
164
4,765
im_thirdEye retweeted
గుళ్ళోన దేవరకు తానాలు లేక ఇడిసేసి పోయే మా పల్లెనే... #ElNino #ఏమైందోవాగమ్మకు youtu.be/NEybVSKB6HY
1
7
57
1,388
ఈరోజు హరీశ్ రావుగారి గళం చాలా పదునుగా, ఆత్మవిశ్వాసంతో, సాధికారంగా సాగింది. ప్రతి మాటలో నైతిక బలం స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి అబద్ధాల మకిలిని డెటాల్‌తో కడిగేసినట్లుగా, ఆయన వక్రీకరణలను ఆధారాలతో తిప్పికొట్టిన తీరు ప్రశంసనీయం.
5
73
424
4,917
functions ki pilsinappdu and muslims votes kosam muslim candidate ni nilsopettinappudu LK lu ani vaaduthava ra nuvu? devudini vadukovali vere religions ni tittatli.. chi yem bathukulu ra meevi dear @bandisanjay_bjp idheyna nuvu ne followers ki nerpedhi?
There is no one called Atheist in this twitter.... Antha thurka/converted Jathi thakkuva Lku lu. Atheist is just a mask to cry on India and Hinduism, atheist ani evad iyna comment lo ki Vasthe moham midha ucha poyandi.
3
117