
A Lover of #Humanity A Proud #KCR Supporter #Telangana♥️ RT & Tweets are Personal
Joined October 2021
- Tweets41.9K
- Following947
- Followers1.1K
- Likes51.6K
im_thirdEye retweeted
Post independence,
ఈయన సాధించిన విజయం,
ఈయనకున్న AURA,
ఈయనకున్న స్టేచర్
సింగిల్ హ్యాండెడ్ గా దేశం మొత్తాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చి న మొనగాడు.
వేరే ఏ పొలిటీషియన్ కి ఈ రేంజ్ ఎలివేషన్ చూపించిన లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా...
బంచత్..💥🔥
#KCR #deekshadiwas
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.
ప్రజా సమస్యలపై గొంతెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితర ప్రజాప్రతినిధులను, అఖిలపక్ష నాయకులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు.
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి.
నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది.
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప, ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం కాదు.
ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి.
అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు.
im_thirdEye retweeted
కేసీఆర్ గారి పాలనలోనే గ్రామాల అభివృద్ధి!
బీఆర్ఎస్‌లో చేరిన కొమ్ముగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ గారి పాలనలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం అవసరమని. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
@BRSparty @KCRBRSPresident @KTRBRS
#Brsparty #kcroncragain #Khanapur_Constituency
im_thirdEye retweeted
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలని కోరుతూ హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులపై పోలీసులను ప్రయోగించి, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా ఇతర అఖిలపక్ష నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.
ప్రజా పాలన అంటూ, ఇందిరమ్మ రాజ్యం అంటూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్న @revanth_anumula తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నీతులు చెబుతుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా భూముల వేలం నిర్వహించడం సిగ్గుచేటు.
ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ భూములను అమ్ముతున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం.
ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం. ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దని ప్రభుత్వానికి హితవు చెబుతున్నాం.
అరెస్టు చేసిన అఖిల పక్షం నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
@mkrkkpmla
@RajuShambipur
@TelanganaCMO
im_thirdEye retweeted
ఈ డిస్కషన్ లో రామన్నవి వన్ లైనర్స్ ఉంటాయి, అన్ని పేలాయి, నిజం కూడా అయ్యాయి.
im_thirdEye retweeted
ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారాన్ని బయటపెట్టినందుకే HYC సల్మాన్‌ను జైలుకు పంపించారు
సదరు ఎమ్మెల్సీ ఓ అమ్మాయికి అన్యాయం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ HYC సల్మాన్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు
అయితే ఈ కేసులో బాధిత మహిళనే అరెస్ట్ చేసి, ఆమెతో ఇవన్నీ సల్మాన్ చేయించాడని బలవంతంగా వాంగ్మూలం ఇప్పించి అతడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు
జైల్లో సల్మాన్‌ను కలిసినప్పుడు తాను ఎవరిని బెదిరించలేదని తనపై ఉన్న ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించాలని కోరుతున్నాడు
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
గతంలో కూడా బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే రాంచందర్ రావు మైనర్ బాలికకు సపోర్ట్ చేసినట్లు మాకు ఎక్కడ కనిపించలేదు
బండి సంజయ్‌ని రాజీనామా చేయమని ఎక్కడా డిమాండ్ చేయలేదు.. అదే రామచందర్ రావు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు
మీర్జా రహ్మత్ విషయంలో బాధిత మహిళ ఇంకా బయటకి కూడా రాలేదు పోలీస్ కేసు కూడా పెట్టలేదు.. ఆ బాధిత మహిళ ఎవరో అసదుద్దీన్ ఒవైసీకి తెలిస్తే ఆమెకి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్నాము
మీర్జా రహ్మత్‌కి సంబంధించిన వీడియోలు ఉంటే అవి కూడా పోలీసులకు అప్పగించాలి
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ నీటి హక్కులపై ఇదీ కేసీఆర్ కమిట్‌మెంట్!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి.. సెక్షన్ 3 కింద కృష్ణా నది జలాల పునఃపంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన కేసీఆర్.
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికే నీకు మూడేళ్లు పట్టింది రేవంత్!
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించి.. ఆ నిర్ణయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి తెలంగాణకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్.
ఆ పాపం ముమ్మాటికీ మీదే!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
im_thirdEye retweeted
Remember , Last year CM Revanth did not speak a work about Banakacherla ,
This time Govt of Telangana representatives did not speak a Word in KRMB Meeting on Tunnel being made at Nagarjunasagar to take Telangana's share of Water.
im_thirdEye retweeted
రేవంత్ రెడ్డి నాడైనా, నేడైనా పచ్చి తెలంగాణ ద్రోహి అని ఈ రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ద్వారా మరోసారి నిరూపించారు... నిరూపించడమే కాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అజెండా సెట్ చేశారు.
im_thirdEye retweeted
రేవంత్ రెడ్డి.. కెసిఆర్ గారి నాయకత్వం లో మా హరీశ్ అన్న ప్రెస్ మీట్ కు నీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటది.
మైకు దొరికితే మొరుగుడు కాదు. ఉద్యమ నాయకులపై మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకో. లేకుంటే ఇలాగే నీ పరువు బజారున పడుతుంది.@BRSHarish @BRSparty
🤖 Made with AI
im_thirdEye retweeted
ఈరోజు హరీశ్ రావుగారి గళం చాలా పదునుగా, ఆత్మవిశ్వాసంతో, సాధికారంగా సాగింది. ప్రతి మాటలో నైతిక బలం స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి అబద్ధాల మకిలిని డెటాల్‌తో కడిగేసినట్లుగా, ఆయన వక్రీకరణలను ఆధారాలతో తిప్పికొట్టిన తీరు ప్రశంసనీయం.
im_thirdEye retweeted
KRMB మీటింగ్‌లో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ ఇంజనీర్లు చెప్పలేదు.
రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణలో భాగంగా ఈ పల్నాడు ప్రాజెక్టును ఒప్పుకున్నాడు
అందుకే రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడలేదు, తెలంగాణ ఇంజనీర్లు ప్రశ్నించలేదు.
- @BRSHarish అన్న
im_thirdEye retweeted
బోర్డుకు సమాచారం లేకుండా ఏపీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు
కేఆర్ఎంబీ చైర్మన్ కు భారాస ఫిర్యాదు
- డా. శ్రావణ్ దాసోజు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ
RT @sravandasoju: పల్నాడు పేరుతో సాగర్ కు ఎసరు
కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం.. పనులు ఆపి విచారణ జరపాలంటూ వినతి…
LIVE: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2WXZlplVm…
పల్నాడు ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చెబుతున్నది పచ్చి అబద్ధం!
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టుకు జీవో ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.
కానీ 2022లో ఇచ్చిన జీవో 56లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఎక్కడా లేదు. ఆ జీవోను చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
రేవంత్ సీఎం అయ్యాక ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఏప్రిల్ నెలలో జీవో కూడా ఇచ్చింది.
కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఈ విషయం బయటపెడితే మీరు బ్యాక్‌డేట్‌లో ఉత్తరం రాశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
im_thirdEye retweeted
చిల్లరగా మాట్లాడే రేవంత్ రెడ్డికి చిల్లరగానే సమాధానం చెప్పాలి
నిన్న రేవంత్ రెడ్డి అతి తెలివితేటలు చూపిస్తూ అతిగా మాట్లాడాడు
2024-25 సంవత్సరంలో కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 718 టీఎంసీలు వాడితే, తెలంగాణ 286 టీఎంసీలు వాడింది.. అంటే 28 శాతం నీళ్లు వాడారు
తెలంగాణ తాత్కాలిక కేటాయింపు 34 శాతమైతే 28 శాతం వాడి పర్సెంటేజ్ దాచి పెట్టి 286 టీఎంసీలు అని చెప్పాడు
2025-26లో ఆంధ్రప్రదేశ్ 771 టీఎంసీలు వాడితే, తెలంగాణ 267 టీఎంసీలు వాడింది
అంటే 25 శాతం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ వినియోగం ఇది
2024-25, 2025-26లో పర్సెంటేజ్ తక్కువగా ఉందని టీఎంసీలు మాట్లాడి, 2026లో పర్సెంటేజ్ ఎక్కువ ఉందని పర్సెంటేజ్ మాట్లాడుతూ అతి తెలివితేటలు చూపించాడు
- హరీష్ రావు
ఉరి వేయాల్సింది రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని
ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్‌కు పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతుంటే కుంభకర్ణుడిలాగా నిద్రపోయినందుకు నిన్ను ఉరి వేయాలి
కల్వకుర్తిలో, శ్రీశైలంలో నీళ్లు ఉన్నా 24 గంటలు మోటార్లు నడపకుండా 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు పంపించినందుకు నిన్ను ఉరి వేయాలి
దేవాదులలో నీళ్లు ఉన్నా ఎత్తకుండా ఏపీకి నీ గురుదక్షిణగా చెల్లించినందుకు, వరంగల్ జిల్లాను కరువులోకి నెట్టినందుకు నిన్ను ఉరి వేయాలి
కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్ర మంత్రిని నిలదీశారు
7 ఏండ్లు అయినా ట్రిబ్యునల్ వేయడం లేదని.. కృష్ణా నదిలో తెలంగాణ వాటా మాకు కావాలని
మీరు నిర్ణయం తీసుకోకపోతే నేను సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చిందని కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీశారు
- హరీష్ రావు
im_thirdEye retweeted
👉పక్కనే కృష్ణ నది ఉన్న ఈరోజు నువు క్రాప్ హాలిడే ఇచ్చినవ్
👉గురు దక్షిణ కోసం
👉తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఆ పాలమూర గడ్డ మీద పుట్టి పాలమూరుకు ద్రోహం చేసినవ్ రేవంత్ రెడ్డి
:@BRSHarish
BRS Deputy Floor Leader
































