Nama Mohan Journalist retweeted
గాజులరామారం సర్కిల్ - 57 లో అన్నీ అక్రమ నిర్మాణాలే... చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న మున్సిపల్ అధికారులు. @zcquthbullapur @CMC_Offcl @DC_Gajularamarm @dcp_circle26 @Comm_HYDRAA @TelanganaCMO @lingamsrikanth1 @navtejtimestg @V6News @RajnewsOfficial @bigtv24x7live @TV9Telugu – at Hyderabad, India
Nama Mohan Journalist retweeted
జర్నలిస్ట్: కరువు దేశమంతా ఉంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంటే.. మీరు మాత్రం కరువు రాజకీయం చేస్తున్నారు. ఎందుకు?
కేటీఆర్: నాకు దక్షిణ భారతదేశం గురించి, వేరే రాష్ట్రాల గురించి అవసరం లేదు. నేను తెలంగాణలో రాజకీయం చేస్తా!
జర్నలిస్ట్: సార్, నెక్స్ట్ క్వశ్చన్...
కేటీఆర్: లేదు.. నేను మాట్లాడాల్సింది మాట్లాడేశా. నేను వెళ్లిపోతా!
यमुना सफाई पर मोदी-BJP ने जमकर झूठ बोला है- ये तस्वीरें इसकी गवाह हैं।
हालात ये हैं कि छठ महापर्व में पूजा के लिए महिलाओं को झाग वाले जहरीले पानी में उतरने के लिए मजबूर होना पड़ा।
मोदी-BJP ने लाखों श्रद्धालुओं को धोखा दिया है, महापाप किया है।
इस पाप के लिए मां यमुना और छठी मैया नरेंद्र मोदी और BJP को कभी माफ नहीं करेंगी।
Nama Mohan Journalist retweeted
అయోధ్య దీపోత్సవం వైభవం వెనుక పేదరికం..
ప్రమిదల్లో నూనె కోసం ఎగబడ్డ జనం
అయోధ్యలో దీపోత్సవం ముగిసిన తర్వాత వెలుగులోకి వచ్చిన దృశ్యాలు
ఆరిపోయిన ప్రమిదల్లో మిగిలిన నూనె కోసం ఎగబడిన మహిళలు, చిన్నారులు
డబ్బాలు, బాటిళ్లలో నూనె సేకరిస్తున్న పేదలు
ఓవైపు లక్షల దీపాలతో అట్టహాసంగా వేడుకలు..
మరోవైపు మిగిలిన నూనె కోసం పేదల ఆరాటం
దీపోత్సవం కోసం భారీగా ఖర్చు..
పేదరిక నిర్మూలనపై ప్రభుత్వ ప్రాధాన్యత ఏది?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
Nama Mohan Journalist retweeted
మల్లారెడ్డి నగర్ లో భారీ అక్రమ నిర్మాణం.-ఫిర్యాదులు చేసినా ఆగని పనులు..నోటీసులకే పరిమితమైన అధికారులు?-గాజులరామారం సర్కిల్–57డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్
maps.app.goo.gl/Vjf2szpBEAyt…
@CMC_Offcl @zcquthbullapur @dcp_circle26
@DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
మల్లారెడ్డి నగర్ ఫేస్-1 లో భారీ అక్రమ నిర్మాణం. ఫిర్యాదులు చేసినా ఆగని పనులు.నోటీసులకే పరిమితమైన అధికారులు?గాజులరామారం సర్కిల్57డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్ maps.app.goo.gl/ecKJiuBjhXK6…
@CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
సర్కిల్–57 ,శ్రీరామ్ నగర్ ,రోడ్ నెంబర్ -1 లో భారీ అక్రమ నిర్మాణం. ఫిర్యాదులు చేసినా ఆగని పనులు.నోటీసులకే పరిమితమైన అధికారులు?గాజులరామారం సర్కిల్57డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్ @CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
అధికారులకు **అక్రమ కట్టడాలకు... సెటిల్మెంట్లే మార్గమా?** - కమిషనర్ సాబ్.. జరా దేఖో! - మున్సిపల్ అధికారుల అండదండలతోనేనా నిర్మాణాలు..? -రాంరెడ్డి నగర్, కొంపల్లి-56 సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ విభాగం తీరుపై విమర్శలు.. @CMC_Offcl @zcquthbullapur
@DC56KompallyCMC @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
అక్రమ షెడ్లకు లైన్ క్లియర్ అయిందా..?
- కమిషనర్ సాబ్.. జరా దేఖో! - మున్సిపల్ అధికారుల అండదండలతోనేనా నిర్మాణాలు..? - గాజులరామారం-57 సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ విభాగం తీరుపై విమర్శలు.. @CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
"నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది"
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, "నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది" అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
Nama Mohan Journalist retweeted
న్యాయవాది న్యాయమూర్తితో
"మీ గొంతు తగ్గించండి ✋
దేశం తగలబడుతోంది,
దానితో పాటు న్యాయ వ్యవస్థ కూడా తగలబడుతోంది"
అని చెబుతున్నారు.
భారత న్యాయస్థానాలు,
CJI సామాన్య భారతీయుల,
అలాగే న్యాయవాదుల నమ్మకాన్ని కోల్పోయారనడానికి ఇవి
స్పష్టమైన సంకేతాలు.
Nama Mohan Journalist retweeted
చాయి పైసలు అడుకున్నా నీకు, వందల కోట్ల ఆస్తులు ఎక్కడివి రా @TeenmarMallanna గా…?
Nama Mohan Journalist retweeted
Quthubullapur gajularamaram circle suraram sriram nager colony lo iris floris school back side road lo g +4or g+5 kaduthunnaru 150 square yards lo alanti vatimeeda ippude action TEESUKONDI demolition cheyandi hydra, ghmc vallu enduku pattinchukovadam ledu
@Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
ప్యారడైజ్ సినిమా మీద నెగెటివ్ క్యాంపెయిన్ దయచేసి ఆపండి .. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు .. బాగోపోతే వదిలేస్తారు .. కానీ ఆ సినిమా రిలీజైన మొదటి షో నుంచే ఏదో దండయాత్ర చేసినట్టు ,సుపారీ తీసుకున్నట్టుగా ఆ సినిమాపై నెగెటివ్ రివ్యూలతో ప్రచారం చేస్తున్నారు .. ఒక సినిమా మీద కొన్ని వందలమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి ..ఆలోచించండి .. సినిమా హిట్టా -ఫ్లాప్ అనేది ప్రేక్షకుడికి వదిలేయండి
Nama Mohan Journalist retweeted
ఎదుటి మనిషిని కనీసం గౌరవించలేని సంస్కార హీనమైన స్థితిలో జర్నలిస్ట్ ముసుగేసుకుని .. బతకడానికి సిగ్గుండాలి
సంపూర్ణేష్ బాబు .. కష్టపడి ఎదిగిన వ్యక్తి .. ఆదర్శ భావాలున్న మంచి మనిషి .. అలాంటి వ్యక్తిని ఇలాంటి నీచమైన ప్రశ్నలు అడగడం క్షమించరాని విషయం
Nama Mohan Journalist retweeted
పింకీలకు ఇప్పుడు నోట్లకేలి మాట రాదు!!
కేసీఆర్ ఫామ్ హౌస్ లోపట 700 ఎకరాలు ఉన్నయి అని ఇప్పటిదాకా బీఆర్ఎస్ లీడర్లే చెప్పేటోళ్లు!!
కానీ కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ లోపటనే కాదు ఫామ్ హౌస్ బయట కూడా వేల ఎకరాలు ఉన్నయి!!
Nama Mohan Journalist retweeted
తాత ముత్తాతలా నుండి వస్తున్న 115 ఎకరాల భూమిని గుంజుకుండట కెసిఆర్🙄
పుట్టుకతోనే వందల ఎకరాల భూస్వామేమో, అయినా సరిపోలేదా..??
Nama Mohan Journalist retweeted
గాజులరామారం సర్కిల్ 57,HAL colony Road no 1 లో అనుమతులు ఉన్నది ఎంత అదనపు అంతస్తులు నిర్మిస్తుంది ఎంత టౌన్ ప్లానింగ్ అధికారుల మాయ @CommissionrGHMC @CMC_Offcl @zcquthbullapur @dc_gajularamaram @acp_gajularamaram @ghmc
Nama Mohan Journalist retweeted
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శిరిడి హీల్స్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల సౌజన్యంతో ఎలాంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల మేడ @GHMCOnline @CommissionrGHMC @Comm_HYDRAA @DC_Gajularamarm @dcp_circle26
Nama Mohan Journalist retweeted
నువ్వు ఏం కష్టం చేసి ఏం ఎలాగబెట్టి
46 ఎకరాలు సంపాదించావో నేడు తెలంగాణ సమాజానికి చెప్పాలి @TheHimanshuRaoK
బైటికి వచ్చి పొంకణలు కొట్టడం కాదు @KTRBRS ముందు నీ ఇంట్లో సంగతి చెప్పు జనాలకి, నా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎట్లా గిన్ని ఎకరాలు సంపాదించుడు నీ తనయుడు ఎట్లా సాధ్యం ?
తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది సమాధానం చెప్పండి…
@BRSparty @INCTelangana @BJP4Telangana





































