Devendar Nayak (@M_devendarnayak) header
Devendar Nayak (@M_devendarnayak) profile picture

I Shall Repay what I borrow...

Joined April 2014
వలస కార్మికుడి మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి @TelanganaCMO @DamodarCilarapu @TelanganaHealth ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వచ్చిన ఒక కార్మికుడు అనారోగ్యంతో మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరం. అయితే, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లా, ఇషాన్ నగర్ ప్రాంతంలోని స్వగ్రామానికి తరలించడానికి కుటుంబ సభ్యుల వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ ఖర్చులతో అంబులెన్స్ లేదా తగిన వాహనాన్ని ఏర్పాటు చేసి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కష్టకాలంలో ఉన్న వలస కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో అండగా నిలవాలి. @Collector_MBNR
1
1
95
“ఇతర మానవుల రోదనలు, బాధలను చూసి మనం కూడా నిరాశా నిస్పృహలకు లోనై, మన ఆకాశాన్ని మేఘావృతం చేసుకుంటే, ఈ విషాదకర పరిస్థితుల పర్యవసానాలను ఎవరు భరించాల్సి వస్తుంది? ఆ ఇతర మానవులే కదా! ఇప్పటికే వారు మోస్తున్న భారాలకు తోడు, మరికొంత భారాన్ని వారిపై వేసినట్లవుతుంది! వారి రోదనలకు ప్రతిధ్వనిగా మనం మారితే, వారికి ఎటువంటి సహాయాన్ని గానీ, ఓదార్పును గానీ అందించలేం.”
35
“Some rule out of a desire to rule; others so as not to be ruled: - to the latter ruling is only the less of two evils.”
34
Replying to @zomato
@zomato Yes, please contact the restaurant and request them to cancel my order free of cost. The restaurant was already delaying the food preparation, and the delivery was also getting delayed. I should not be charged ₹427.19 for a delay caused by the restaurant.
1
46
Please ensure that the order is cancelled without any cancellation fee and refund ₹427.19 if already deducted. Thank you.
1
12
అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు Happy Diwali to everyone आप सभी को दीपावली पर्व पर हार्दिक शुभकामनाएँ । 🪔🪔🪔💐💐💐
1
31
“We are responsible to ourselves for our own existence; consequently we want to be the true helmsman of this existence and refuse to allow our existence to resemble a mindless act of chance.”
1
46
Devendar Nayak retweeted
గ్రామ దేవత గొంతెలమ్మ గుడి 🛕 కూల్చిన పాపం…. ఆ దేవత శాపం
24
82
1
379
12,344
సంపన్నుల సంపదను పేదలకు పంచిపెట్టి తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు సంపాదించి,పేదల రాజ్యాన్ని సృష్టించేందుకు నిజాం మరియు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన బందూక్ పండుగ సాయన్న జయంతి నేడు. జై సాయన్న #bahujanbanduk #PandugaSayanna #telangana #mahabubnagar #nawabpet @Voice2Bc @RSPraveenSwaero @KTRBRS
2
2
65
మిత్రులారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి, ఈవీఎం యంత్రాలను రద్దు చేసి, వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎం యంత్రంలో వేసిన ఓటు, హుండీలో వేసిన నోటు లాంటిది. ఒకసారి వేసిన తర్వాత మనం దాన్ని తిరిగి చూడలేం. మిత్రులారా రేపటి రోజున ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎలా అణచివేత ధోరణిని అనుసరిస్తోందని మనం భావిస్తున్నామో, రేపు మరో ప్రభుత్వం కూడా అదే ధోరణిని అనుసరించే అవకాశం ఉంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మారాలని కాదు, ప్రతి ఎన్నికల్లో ప్రజల తీర్పుకు విలువ ఉండాలి. ప్రజాస్వామ్యంలో మార్పు ప్రజల చేతుల్లోనే ఉండాలి #BANEVM #SAVEDEMOCRACY @abhijeet_dipke @BRSparty @KTRBRS @TeluguScribe @Voice2Bc @RSPraveenSwaero @BhimArmyChief @BRSHarish @Mayawati @BAMCEFinfo
1
1
64
RPF=Revanth Protection Force అన్ని ఆసుపత్రులకు ఇలాగే వస్తారా, @TelanganaCOPs ? అనుముల వారి ఆస్తుల రక్షణకే మనం అంకితం అయితే మరి మామూలు ప్రజలకు రక్షణ ఎప్పుడు ఇస్తరు?
మెడికవర్ హాస్పిటల్ లోకి భారీగా పోలీసులు మెడికవర్ హాస్పిటల్ కు వందలాది మంది పోలీసుల భద్రత హాస్పిటల్ బయట వందలాది మంది పోలీసుల కాపలా హాస్పిటల్ లోపల కూడా భారీగా మోహరింపు చీకట్లో ఇంత మంది పోలీసులుు ఎందుకు వస్తున్నారని నిలదీస్తున్న అడ్వకేట్లు
5
89
321
8,487
Dear Mr @elonmusk , We love you, but not at the cost of our sovereignty. We know Ambani and Adanis are oligarchs and they are the buddies of @narendramodi and @RahulGandhi or anybody in power for that matter. That’s their survival strategy. But our democratic country knows how to handle our oligarchs and it doesn’t don’t need anyone to give us lectures on our internal affairs. You have no idea as to how fast Internet has reached our villages and hamlets and at a far cheaper rate! In fact, much faster than some of your western countries could have ever imagined! You better focus on your own country and utilise your time in making great products. Stay off. We will figure it out ourselves.
Dear Prime Minister Ambani, Please accept my humble apologies for not realizing that you are the real boss of India. Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete? There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better. Thank you 🙏
186
497
41
3,305
152,667
Deeply saddened with the sudden demise of one of versatile actors in Indian history. Nana Patekar’s action in Parinda, Prahar, and Ab Tak Chappan is unforgettable. Rest in peace, Nana ji. 🙏
5
33
218
5,775
Devendar Nayak retweeted
No Room for Dissent in this Country! Journalist Rekha from Hyderabad Telangana walks out of the police station late last night with her SIX MONTH old baby after 9 hours of questioning!!! She wasn’t even allowed to feed her baby!! Her mistake - she did a reel about Telangana CM Revanth Reddy’s family’s alleged corruption of Rs 50,000 crores. The reel has already been taken down by Instagram…!!! The Cybercrimes police apparently wanted to take her into custody..and the lawyers had to argue to bring her out. She will be attending the investigation/ question again tomorrow. Yeah! Let’s all raise our voices against dictatorship in Delhi but behave like blind mice when a state is ruled by Congress. Irrespective of political parties - learn to fight for basic human rights. The constitution doesn’t belong to Rahul Gandhi or Modi. Press freedom, space for dialogue and dissent are cornerstones of any Democracy.
312
4,391
327
9,250
362,867
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి, సాయి ప్రసాద్ లు 'మేకర్స్ హైవ్', 'బయోనిక్ ఆర్మ్', 'జటాయు డ్రోన్స్' తదితర కంపెనీల్లో కో-డైరెక్టర్లుగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ (ED) దాడులు జరిగినా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాకపోవడానికి ప్రధాన కారణం, సాయి ప్రసాద్ ద్వారా ఢిల్లీలో ఒక రహస్య ఒప్పందం జరగడమేనని ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డి.కె. అరుణ వంటి బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కళ్లు మూసుకుని మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ఈ లోపాయికారీ ఒప్పందాల పై ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. @BJP4Telangana @revanth_anumula @INC_Ponguleti @Aruna_DK @bandisanjay_bjp @RaniRudrama
1
50
“One of the most common false conclusions is that because someone is truthful and upright toward us, he must be spreading the truth. The child believes his parents’ judgments; the Christian believes the claims of the Church’s founders. We rarely want to admit that many things people once defended with their lives and happiness were nothing but errors.” — Friedrich Nietzsche, #Nietzsche #Philosophy #Truth #CriticalThinking #HumanAllTooHuman
1
35
BIG ALERT 🚨 🚨😱😱 I will brief media from Telangana Bhavan at 4PM today. Subject: Misogyny in BJP-Congress-Chilling Details 😱 ప్రజలారా, తెలంగాణ లో బీజేపీ-కాంగ్రెస్ ల లో మహిళా నాయకులపై అకృత్యాలు-ఈ కామపిశాచాల నెట్వర్క్ పై ఒళ్లు గగుర్పొడిచే నిజాలను తెలుకోవాలని ఉందా? బీజేపీ అగ్ర నాయకుల దుశ్శాసన పర్వం విచ్చలవిడిగా ఎందుకు సాగుతోంది? బీజేపీ లో యువ దళిత మహిళా నాయకురాలు తిరుగుబాటు ఎందుకు తిరుగుబాటు చేసింది? అల్వాల్ FIR లో ఏముంది? ఎందుకు దీనిపై వచ్చిన వార్తలను కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ నుండి తీసేశాయి? ఈ దుశ్శాసనులకు అండగా ఉంటున్నది ఎవరు? వీళ్లకు పొంగులేటికి -రేవంత్ -ఫయీం - శ్రీరాం ఉన్న లింకు ఏంటి? మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ లు ఈ దుశ్శాసనులతో ఎందుకు ఫోటోలు దిగారు? ఇందులో ఈడీ పాత్ర ఏమైనా ఉందా? కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని ఎందుకు అరెస్టు చేయాలి? పై ప్రశ్నల కు సమాధానాలు దొరకాలంటే మీరు ఈ రోజు @BRSparty కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ నుండి సాయంత్రం 4 గంటలకు జరిగే మీడియా సమావేశాన్ని తిలకించాల్సిందే..(దయచేసి చిన్న పిల్లలను దూరంగా ఉంచండి) సత్యమేవ జయతే 🙏🏼 @ANI @PTI_News @etvtelangana @ntdailyonline @ABNJyothyTV @TNewsTelugu @NTVJustIn @V6News @10TvTeluguNews @RajnewsOfficial @BRKTelugu_1 @SakshiNews @TeluguScribe @bigtvtelugu #misogyny #GoodTouchBadTouch
7
62
1
244
9,089
మాకు EHS వద్దు- ఆరోగ్య భద్రతే కావాలి: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో, 4 కోట్ల మంది ప్రజలను కాపాడుతూ, శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసుల ఆరోగ్యానికి కూడా కనీస భరోసా లేదు. ఈ రోజు కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ లో దేవసోత్ శంకర్ అనే పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కలిశాను. కానిస్టేబుల్ సతీమణి నేను కనబడగానే కన్నీరు మున్నీరుగా విలపించింది. 😭 శంకర్ 2013 నుండి పోలీస్ హోం గార్డుగా పని చేసి, 2024 తర్వాత కానిస్టేబుల్ గా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు వెల్ నెస్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుండి నిమ్స్ కు తీసుకెళ్తే బెడ్స్ ఖాళీ లెవన్నారు. అక్కడి నుండి యశోదకు తరలించగా అక్కడ EHS పనిచేయడం లేదన్నారు. వెంటనే కిమ్స్ సికింద్రాబాద్ కు తరలించారు. అత్యంత నిరుపేద కుటుంబం. అయినా శంకర్ మిత్రులు, బంధువుల సహాయంతో రూ.1.5 లక్షలు చెల్లించి ఆపరేషన్ చేయించారు. ఇపుడు ఐసియులో చికిత్స పొందుతున్నాడు. మళ్లీ ఇపుడు ₹2 లక్షలు కావాలని హాస్పిటల్ యాజమాన్యం అడిగితే కానిస్టేబుల్ మిత్రులు ఒక్కొక్కరు వెయ్యి, 2 వేల చొప్పున తోచినంత సాయం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 24 గంటలు పని చేసే కానిస్టేబుల్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి కారణం ఎవరు ? ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఆరోగ్య భద్రత పథకం అమలైనపుడు ఎక్ఖడ ఏం ఆపద వచ్చినా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి, ఆరోగ్య భద్రత స్థానంలో EHS Employee Health Scheme ను అమలులోకి తెస్తామన్నారు. కానీ ఇప్పటివరకు పోలీసు మిత్రులు ఏ దవాఖానకు వెళ్లినా EHS పెద్దగా చెల్లడం లేదని చెబుతున్నారు. ఆసుపత్రులు కూడా తెలివిగా, పోలీసు-ఇతర ఉద్యోగ పేషంట్ల నుండి డైరెక్టుగా నగదు డబ్బులు గుంజడానికి తెలివిగా EHS ట్రస్టుకు సమాచారం అందించ కుండా పేషంట్ల కుటుంబాలను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. వాళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని నమ్మకం లేదంట! ఇలాంటి తొండి హాస్పిటల్స్ ను గుర్తించి DMHO లైసెన్స్ రద్దు చేయాలి. కానీ వాళ్లలో చాలా మంది లంచాలు మింగడంలో సీయం గారిని మించిపోయారు. ఉదా- ఈ రోజు ఏసీబీ ట్రాప్ అయిన రంగారెడ్డి DMHO. వీళ్ళు పైకి ఎంత మామూళ్లు పంపుతున్నారో? సీయం రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు భోది ప్యాలెస్ లో MediCover లాంటి తన స్వంత బినామీ కార్పోరేట్ హాస్పిటల్ ప్రమోషన్ కే శ్రమిస్తున్నారు తప్ప లక్షలాది ఉద్యోగుల ఆరోగ్యం గురించి కానేకాదు. ఇది మన కర్మ. ఇప్పుడు దేవసోత్ శంకర్ పరిస్థితి దయనీయంగా ఉంది. నేను పై అధికారులతో మాట్లాడితే వెంటనే EHS వర్తింపచేస్తాం అని హామీ ఇచ్చారు. వెంటనే అమలు చేసి శంకర్ ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ శంకర్ కు ఎలాంటి అపాయం జరిగినా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే. శంకర్ ను కాపాడకపోతే బిఆర్ఎస్ తరపున పోలీసులందరి పక్షాన పోరాడుతం. అయ్యా డిజిపి గారు, తప్పు చేసిన కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నపుడు అప్పుడప్పుడు ఆదుకోవడం కూడా చేయండి. @TelanganaCMO @revanth_anumula @TelanganaDGP @TelanganaACB @DamodarCilarapu @KTRBRS @BRSHarish @ANI @PTI_News #TelanganaSinking #ElCongo
15
117
7
469
78,416