BC Voice retweeted
టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు ఉన్న నాయకుల చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది
నేను 2006 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.. ఆరోజు ఉన్న కాంగ్రెస్ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ ముగ్గురు పూర్తిగా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు
రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుంది
కేవలం రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురాలేదు?
ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు ఐదుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు
ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం, RSS కాంగ్రెస్
లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ
- మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్‌పాండే
BC Voice retweeted
ఆసిఫాబాద్ అడవి బిడ్డ.
ఆదివాసుల హక్కుల బాటసారి.
అన్యాయంపై ఆయుధమెత్తిన పోరాటవీరుడు.
కొమురంభీమ్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
జై కొమురం భీమ్ జై ఆదివాసి
🙏🙏🙏
BC Voice retweeted
గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ రోజు ఇందిరాపార్క్ లో @BRSparty తరపున సంఘీభావం ప్రకటించాను.
ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తూ, కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడిన ఉద్యోగులు నేడు రోడ్ల మీద అర్తనాదాలు చేస్తుండడం బాధ కలిగిస్తున్నది.
2018లో కేసిఆర్ గారు జీతాలు పెంచి ఆదుకున్నపుడు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు జీతాలు పెంచడం లేదు?
ఒక పక్క రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం చేత పట్టుకొని తిరిగుతున్నడు,కానీ మరో పక్క అదే కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం ప్రసూతి సెలవులు ఇచ్చే దిక్కు లేదు. ఉద్యోగ భద్రత లేదు,ఆఖరికి ఆరోగ్య భద్రత కూడా లేదు.
మీరేమో బాత్రూంలు రిపేర్ చేసుకోవడానికి, వాచ్ టవర్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తరు,ఉద్యోగులకు మాత్రం భీమా ప్రీమియం కట్టలేరా?
ప్రభుత్వం మెడలు వంచి, NHM ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేదాక పోరాడుతం. ఉద్యోగులను కాపాడుకుంటం.
జై తెలంగాణ.
#NHM
BC Voice retweeted
సమానమైన పనికి సమాన వేతనం దక్కాలి. ఇదే కదా సుప్రీం కోర్టు చెప్పింది!
@TelanganaCMO
కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న FMG వైద్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
సుప్రీంకోర్టు తమకు రూ.29 వేలు స్టైఫండ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుందని నిరసనకు దిగిన వైద్యులు
15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
BC Voice retweeted
భూబకాసురుల భరతం పట్టండి:
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కోహెడ, మునగనూరు, నాయనిపల్లి మరియు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ-అసైన్డ్ భూములను, చెరువులను, వాగులను యధేచ్ఛగా కబ్జా చేసి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఎంపీ ల అండతో తో అక్రమంగా మైనింగ్ చేస్తూ, ప్రైవేటు భవనాలను నిర్మిస్తున్న వ్యక్తులు మరియు సంస్థలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ నేను ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ వ్రాశాను.
ఇట్టి భూములను జీవో నంబర్ 134 కమిటీలో కూడా చేర్చాలని ప్రధాన కార్యదర్శికి కూడా త్వరలో లేఖ రాస్తా.
కాంగ్రెస్ కు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం ఉండ కూడదు.
హెచ్చరిక:
మా ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తే భవిష్యత్ లో చంచల్ గూడకే 👊🙏
BC Voice retweeted
మానవతా దృక్పథంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం, కిమ్స్ సికింద్రాబాద్ లో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది.
గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న ఆరోగ్య భద్రత పథకాన్ని,కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పేద పోలీసుల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది.
శంకర్ నాయక్ డ్యూటీలో ఉండగా అనారోగ్యం పాలైతే,డబ్బులు అడ్వాన్స్ కట్టలేదని హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం అందించలేదు.
చివరికి తోటి ఉద్యోగులు చందాలు వేసుకొని చికిత్స చేయిస్తుండగా, విషయాన్ని కేటిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా ఆదుకుంటామని మాటిచ్చి, ఈ రోజు బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. మేము కిమ్స్ సందర్శించిన తరువాత కాని EHS అధికారులు మేల్కొనలేదు!
నిరంతరం రేవంత్ రెడ్డి కృూర ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తున్నా, అవన్నీ ఏవీ మనసులో పెట్టుకోకుండా, ఒక పేద కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్న కేటిఆర్ గారికి, లక్షలాది మంది పోలీసు కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు.🙏
@KTRBRS
#BringBackBhadhrata
#ScrapEHS
Thanks a million, Anna. 🙏🏼
Your humane gesture is a harbinger of the welfare state BRS 3.0 is going to create in the days to come.
ప్రతి ప్రాణం విలువైనదే:
KIMS లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సహాయం పట్ల బాధిత కుటుంబం కేటిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కేటిఆర్ గారికి ఉన్న స్పందించే హృదయం మరియు ఔదార్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క శాతం (1%) ఉన్నా రాష్ట్రం ఎంతో బాగుపడేది.
@BRSparty బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి ,ప్రశ్నించేవరకు EHS అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
శంకర్ త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం శంకర్ పూర్తిగా కోలుకొని,తిరిగి విధుల్లో చేరేవరకు ప్రభుత్వమే అన్ని విధాలా అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.
EHS అంటేనే కార్పొరేట్ ఆసుపత్రులు పెదవి విరుస్తున్నాయి అన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవకపోడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
While the Telangana Chief Minister is busy expanding his business empire brazenly, thousands of employees and pensioners are left to fend for themselves. And the officers who are responsible for disciplining the recalcitrant hospitals, are busy in collecting hafta or mamools from them.
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?
@TelanganaACB @TelanganaCS @TelanganaDGP @revanth_anumula
BC Voice retweeted
చాలా బాగా చెప్పారు, @D_SudheerReddy MLA గారు.
నీరు మన జన్మ హక్కు.
సాగు నీరైనా త్రాగు నీరైనా..
నాడు స్వరాజ్యం జన్మ హక్కు అన్నారు తిలక్
నిన్న స్వరాష్ట్రం జన్మ హక్కు అన్నారు కేసీఆర్
నేడు జీవించడం జన్మహక్కు అని నినదించడం ఒక చారిత్రక అవసరం.
నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకున్నది
నేడు కాంగ్రెస్ కండువానే మనకు ఉరి తాడైనది.
ఎన్నడు వచ్చునో మన తెలంగాణకు విముక్తి?
జూన్ నెల నుండే హైదరాబాద్‌లో తక్కువ నీళ్లు వస్తున్నాయని వాటర్ వర్క్స్ ఎండీని కలిసి కంప్లైంట్ ఇచ్చాం
కొద్ది రోజుల్లో సరిచేస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదు
కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేస్తే హైదరాబాద్‌కు నీళ్లు వచ్చేవి.. కానీ ఆన్ చేయలేదు
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 17 మోటార్లు ఆన్ చేసి 2600 క్యూసెక్కుల నీటిని పంప్ చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు
కన్నెపల్లి నుండి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే హైదరాబాద్‌కు తాగునీటి సమస్య, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య వచ్చేది కాదు
మేడిగడ్డ వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిన శబ్దం వచ్చిందని అధికారి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటివరకు విచారణ జరపలేదు
కుట్రతో బాంబ్ పెట్టి మేడిగడ్డ పిల్లర్లు పగలగొట్టారనే అనుమానాలు ఉన్నాయి
- ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
BC Voice retweeted
Down Down El Congo.
El Congo is more dangerous than El Niño
About 20,000 cusecs of water flowing at Kannepalli Pump House, part of Kaleshwaram Project, today.
Yet, just to deny credit to KCR, the Revanth Reddy govt is refusing to pump the water.
This is leading to serious drinking water and irrigation crisis in Telangana.
This is not El Niño
But El Congo
Created by a fool named Revanth!
BC Voice retweeted
The current Congress government lacks foresight, @ShekharGupta ji. Absolutely unprepared to say the least.
IMD gave first warning about El Niño in May 2025 itself. But congress government was busy spilling venom on BRS and focus on vendetta politics and looting the state.
Around 735 TMC of Godavari water was allowed downstream this monsoon in spite of having a pumping capacity at a place called Kannepalli on Godavari river!
Even today 20,000 Cusecs of water is flowing everyday in Godavari, but the government doesn’t want to lift it, simply because they hate KCR and doesn’t want to give credit to him for creating such a gigantic water infrastructure to lift a river to Hyderabad defying the geography and physics!
Sad state of affairs!!!
1/5: Hyderabad is facing an acute drinking water shortage. More than 330 of Telangana’s 600-plus mandals are drought-hit; only around 500 of its 6,000-plus lakes have water.
2/5: Tanker bookings in Hyderabad have surged to between 6,000 & 8,000 a day. In several areas on the city’s outskirts, drinking water is being supplied once every 3-4 days.
3/5: In a first-of-its-kind initiative for Hyderabad, the water board will launch green tanker services from 1 Nov to promote reuse of treated wastewater for non-drinking purposes.
4/5: State govt has announced fines for misuse of drinking water. First-time offenders will face fine of Rs 1,000; overflowing overhead tanks to attract penalty too.
5/5 What has caused the water crisis in Hyderabad & how did it get so bad? How are residents doing their bit to save water?
@DeepikaAmirapu reports from the ground for ThePrint….
theprint.in/india/hyderabad-…
BC Voice retweeted
Sunday. Holiday for most. Not for my health. I walked 9.21 KM today. Walked in wild.
Not bragging. Just sharing because I genuinely care for everyone around. I abhor the painful scenes in hospitals.
No trainer, no excuses.
My only companions for years have been a smartwatch, a pair of shoes, and earphones.
I could successfully avoid hospitalisation for any lifestyle disease so far. That is the biggest achievement, not medals, not money, not positions.
To the younger generation: You chase money, fame, deadlines, momentary pleasure, screens, etc. Your body pays the price silently.
Start today. Walk thirty minutes every day . Consistency beats intensity. Your future self will thank you. Seriously.
Healthy India. Wealthy India.
💪❤️💐🇮🇳🫡
@Swaeroes4u @FitInFoundation
BC Voice retweeted
మేడిగడ్డ బ్యారేజీ కూలలేదు,కూల్చేశారని ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన 174/2023 కేసును విచారించకుండా అర్థాంతరంగా మూసివేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
దీనిపై సిట్ వేసి, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్,వారి వెనుక ఉన్న స్ట్రాటజిస్టులు, వారితో సంబంధాలున్న కొంతమంది మాజీలను వారి ఫోన్ కాల్ డాటా ఆధారంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నాం.
నేడు తెలంగాణలో ఉన్న కరువు ఎల్ నినో వల్ల వచ్చింది కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిందే. ఎంత కరువు వచ్చినా కాపాడే కాళేశ్వరం కడితే,
ఆంద్రకు నీళ్లు పంపడం కోసం,కేవలం 30 కోట్లతో కాఫర్ డ్యాం కుట్టకుండా పంటలు ఎండబెడుతున్నారు.
కేసిఆర్ గారు రైతులకు కష్టం రాకుండా ఎలా కాపాడాలని రివ్యూ చేసేవారు, కానీ రేవంత్ రెడ్డి రోజుకు ఎన్ని డబ్బులు జేబులల్లకు వస్తున్నాయని రివ్యూ చేస్తున్నారు.
బిఆర్ఎస్ చెప్పినప్పడే కనీసం కన్నెపల్లి పంపులు ఆన్ చేసినా,పంటలు ఎండిపోయేవి కావు.
కరువు కాంగ్రెస్ తెచ్చిందే. ముఖ్యమంత్రి అవివేకం,అనాలోచిత,అవినీతి వల్ల తెలంగాణ ఆగమైతున్నది.
#ElCongo
#TelanganaSinking
BC Voice retweeted
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈ సురేష్ నిజం చెప్పాడని అతన్ని సస్పెండ్ చేశారు.
ఇప్పుడు ఐఏఎస్ అధికారుల కమిటీ వేశారు. సోషియాలజీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వాళ్లకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, బొగ్గు వినియోగం ఎలా అర్థమవుతాయి?
ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులను పంపించారు.
విద్యుత్ సంస్థలను బాగు చేసిన ఇంజనీర్లపై కక్ష ఎందుకు?
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ అధికారులను సస్పెండ్
ఆంధ్రా అధికారులకు మద్దతు
ప్రణాళిక లేని ప్రభుత్వం తీరు తెలంగాణ అధికారులకు శాపం
తెలంగాణ అధికారుల బలి ఆంధ్రా అధికారులకు అందలమా అంటూ మండిపడ్డ ఇంజనీర్ల సంఘాలు
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర ఆందోళనలో విద్యుత్ సంస్థలలో పనిచేసే ఇంజనీర్లు
వైటీపీఎస్ స్టేజ్ 1 సీఈ సురేష్‌ను సస్పెండ్ చేసిన జెన్కో సీఎండీ
బొగ్గును అందించక అధికారులను ఎలా బలి చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసిన విద్యుత్ సంఘాలు
స్టేజ్ 2లో కూడా లోపాలు లేవా?
స్టేజ్ టూ సీఈ సూర్యనారాయణ ఆంధ్రా వ్యక్తి కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్న విద్యుత్ సంఘాలు
మొత్తం పవర్ ప్లాంట్ ఇన్చార్జ్ టీపీసీ (థర్మల్ పవర్ కన్స్ట్రక్షన్) సీఈగా ఉన్న పీవీ శ్రీనివాస్ రావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
జెన్కోలో ఉత్పత్తికి బాధ్యత వహించాల్సిన థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
అసలు బొగ్గు లేకపోతే సీఈగా ఉన్న సురేష్ ఏం చేస్తాడు
థర్మల్ డైరెక్టర్ బాధ్యుడు అవుతాడు.. జెన్కో యాజమాన్యం బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి కానీ
ఉద్యోగులు, ఇంజనీర్లు ఎలా బాధ్యులు అవుతారు
ఉత్పత్తి చేయడానికి బొగ్గు లేకపోతే అధికారులు ఎలా బలి అవుతారు
కీలకమైన విద్యుత్తు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రా ఇంజనీర్లను బదిలీ చేయాలని విద్యుత్ సంఘాల నాయకులు డిమాండ్
BC Voice retweeted
మేడిగడ్డపై కిషన్ రెడ్డి ద్వంద్వ నీతి..
కన్నెపల్లి పంప్‌హౌస్ ఆన్ చేయకుండా తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు వదులుతున్న రేవంత్ సర్కార్!
-RSP
@RSPraveenSwaero
BC Voice retweeted
Replying to @RSPraveenSwaero
BC Voice retweeted
సంపన్నుల సంపదను పేదలకు పంచిపెట్టి తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు సంపాదించి,పేదల రాజ్యాన్ని సృష్టించేందుకు నిజాం మరియు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన బందూక్ పండుగ సాయన్న జయంతి నేడు.
జై సాయన్న
#bahujanbanduk
#PandugaSayanna
#telangana
#mahabubnagar
#nawabpet
@Voice2Bc
@RSPraveenSwaero
@KTRBRS
BC Voice retweeted
సంపన్నుల సంపదను పేదలకు పంచిపెట్టి తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు సంపాదించి,పేదల రాజ్యాన్ని సృష్టించేందుకు నిజాం మరియు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న జయంతి నేడు.
పండుగ సాయన్న స్పూర్తితో పేదలందరికీ సమానంగా సంపద పంచే బిఆర్ఎస్ పోరాటంలో భాగమైదాం.
జై తెలంగాణ. జై సాయన్న
RT @RSPraveenSwaero: అందరికీ ‘స్వేరోస్ డే’ శుభాకాంక్షలు
Happy Swaeroes Day to everyone.
सभी को स्वैरोस पर्व का हार्दिक शुभकामनाएँ ।
అక్షరం…
BC Voice retweeted
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు నా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను 🙏🙏🙏
Today (Oct 21st) is Police Commemoration Day. 🇮🇳🫡
ఈ రాష్ట్రంలో పండుగ సాయన్న ముదిరాజ్ గారి గురించి విస్తృత చర్చ #Swaeroes ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, ముదిరాజ్ లను బిసి-ఏ లో చేర్చాలని ఎన్నటి నుండో వారు చేస్తున్న డిమాండ్ సంగతేంది?
తెలంగాణ ప్రభుత్వం పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని జీ. వో విడుదల చేసింది. జయంతిని అక్టోబర్ 22న, వర్ధంతిని డిసెంబర్ 10న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. #Telangana #PandugaSayannaMudiraj #StateFunction
#MudirajCommunity


























