Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) header
Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) profile picture

An Ardent Admirer of Sri #KCR; A Staunch Follower of Sri #KTR; Spokesperson for #BRS Party

Hyderabad, India
Joined April 2020
Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)
Putta Vishnuvardhan Reddy retweeted
Public hearing without public Project bids being called without a DPR (Detailed Project Report) And the irony of it is “Beautification” in the middle of a drought If this ain’t Tughlak Govt, wonder what to call it ? #MusiLoot
34
265
23
1,185
86,181
Putta Vishnuvardhan Reddy retweeted
కొడంగల్-నారాయణపేట-మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్.. మంత్రి పొంగులేటి గారి కోసమేనా.? ఇప్పటికే ప్యాకేజీ - 1లో ₹1,134.98 కోట్లకు టెండర్లు పిలిస్తే.. ₹1,179.24 కోట్లకు కాంట్రాక్టు దక్కించుకున్న మంత్రి పొంగులేటికి చెందిన Raghava Constructions Company 🔹2014లో ప్రాజెక్టు అంచనా వ్యయం ₹1450 కోట్లు 🔹2024లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా ₹2,945.50 కోట్లకు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం 🔹కొన్ని రోజుల్లోనే.. మళ్లీ అంచనా వ్యయాన్ని ₹4,350 కోట్లు పెంచారు. 🔹2026 ఫిబ్రవరి 24న తర్వాత.. అంచనా వ్యయాన్ని ఏకంగా ₹4,725 కోట్లు చేశారు. 🔹మళ్లీ ఇదే 2026లో తాజాగా.. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ₹6,825 కోట్లకు పెంచారు. ప్యాకేజీ - 1 లో ఒక టెండర్ పొంగులేటి సంస్థ దక్కించుకోగా.. ఇంకోటి రేవంత్ రెడ్డి చెప్పే "ఈస్ట్ ఇండియా కంపెనీ - MEIL" దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా.. ప్యాకేజీ - 2 లోని పనుల కాంట్రాక్టు కూడా మంత్రి పొంగులేటి సంస్థకే కట్టబెట్టేందుకు ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు. "క్విడ్ ప్రో"తో ప్రజాధనం భారీగా లూటీ!!
Heads they win, tails also they will only win Wah!!! What a set-up! 👌🏼 Revanth’s Government calls tenders for Kodangal-Narayanpet-Makthal Lift Irrigation Minister Ponguleti's own company applies. Rest are dummy, mere on paper companies Basically! Sole runner wins the race! Cost escalation - Almost FIVE times the original budget!! From ₹1,450 Cr to ₹6,825 Cr Water drawn - NOT A DROP!! While people of Telangana are standing in tanker queues for water, these shameless Congressies are looting Telangana’s resources in the name of irrigation projects @RahulGandhi Ji, help me find a new word please! Crony Capitalism-Daylight Robbery-Kleptocracy! All too small for this loot #CongressLootsTelangana
15
30
1,302
Putta Vishnuvardhan Reddy retweeted
మెమరీ లాస్ ఉందని తమ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నట్టు చూపెట్టి.. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన అనుముల ఆనకొండ కొండల్ రెడ్డి! - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
13
182
5
763
29,845
Putta Vishnuvardhan Reddy retweeted
ఇది జోక్ కాదు! రాష్ట్రాన్ని పాలిస్తున్న కొందరు పిచ్చోళ్ళ నిజజీవిత కథ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాడు. HDFC బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు 2025 నవంబర్ 26వ తేదీన ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్ రెడ్డిపై ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేశారు. అప్పుడు కొండల్ రెడ్డి తనకు మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పి తప్పించుకున్నాడు అయితే, ఆ మెమరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరో కాదు, రోజూ వార్తల్లో నిలుస్తున్న మెడికవర్ ఆసుపత్రి! ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమి కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి – బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS
2
114
3
380
6,901
Putta Vishnuvardhan Reddy retweeted
రేవంత్ కూతురి ప్రైవేట్ స్కూల్, రేవంత్ సోదరులు నిర్మిస్తున్న "ఆర్ఆర్ కార్పొరేషన్ - 50 అంతస్తుల బిల్డింగ్" కోసం ప్రజల అపార్ట్‌మెంట్లు, చిన్న చిన్న స్కూళ్లు కూల్చేస్తున్నారు. ​అధికార అండతో వేలాది కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తూ.. ప్రభుత్వ భూములను దోచుకుంటూ.. 22A నిషేధిత జాబితా భూములను మింగేస్తూ.. రాష్ట్రాన్ని అనుముల దొంగలు దోచుకుతింటున్నారు. ​- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
1
48
144
9,069
Putta Vishnuvardhan Reddy retweeted
Heads they win, tails also they will only win Wah!!! What a set-up! 👌🏼 Revanth’s Government calls tenders for Kodangal-Narayanpet-Makthal Lift Irrigation Minister Ponguleti's own company applies. Rest are dummy, mere on paper companies Basically! Sole runner wins the race! Cost escalation - Almost FIVE times the original budget!! From ₹1,450 Cr to ₹6,825 Cr Water drawn - NOT A DROP!! While people of Telangana are standing in tanker queues for water, these shameless Congressies are looting Telangana’s resources in the name of irrigation projects @RahulGandhi Ji, help me find a new word please! Crony Capitalism-Daylight Robbery-Kleptocracy! All too small for this loot #CongressLootsTelangana
30
234
15
798
64,020
Putta Vishnuvardhan Reddy retweeted
హైదరాబాద్ నగరాన్ని నీటి కష్టాల్లోకి నెట్టి.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న దద్దమ్మ రేవంత్! 😡 నాడు ముందు చూపుతో రాబోయే 50 ఏళ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి.. పనులను దాదాపు పూర్తి చేస్తే.. గద్దెనెక్కి మూడేళ్లయినా.. మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేయకుండా గాలికొదిలేసిన రేవంత్ సర్కార్! సుంకిశాలను పూర్తి చేసి ఉంటే.. నేడు నగరంలో ఈ మంచినీటి కష్టాలు వచ్చేవి కావు!
4
58
1
208
6,566
Putta Vishnuvardhan Reddy retweeted
దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను సిటీ అంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం. అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు!
18
193
7
1,061
68,741
Putta Vishnuvardhan Reddy retweeted
బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్ తెలంగాణలో సాగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి నిర్బంధానికి పాల్పడుతోంది.
32
1
158
1,437
Putta Vishnuvardhan Reddy retweeted
అతివృష్టి, అనావృష్టి కాదు తెలంగాణలో ఉన్నది రేవంత్ వృష్టి. వర్షాలు పడ్డా, నదుల్లో నీళ్లున్నా.. నీళ్లు ఎత్తకపోవడం వల్ల వచ్చిన కరువు ఇది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తకుండా ఏపీకి వదిలేస్తే, అక్కడ చంద్రబాబు పట్టిసీమలో ఒడిసిపట్టిండు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
2
24
1
69
6,179
Putta Vishnuvardhan Reddy retweeted
రాష్ట్రంలో కరువు తాండవిస్తూ, చుక్క నీటి కోసం ప్రజలంతా అల్లాడుతుంటే.. తన రాజకీయ సభ కోసం నారాయణపేట జిల్లాలోని సర్జఖాన్‌పేట చెరువులోని నీళ్లను మోటార్లతో తోడించి ఖాళీ చేయించిన సైకో రేవంత్!!
1
34
121
3,822
Putta Vishnuvardhan Reddy retweeted
రిమ్స్ బాధితులకు రామన్న భరోసా 🩷 ఆదివాసీ కోలాం కుటుంబానికి రూ.1 లక్ష నగదు, నూతన వస్త్రాలు అందజేసిన కోవ లక్ష్మి. లింగాపూర్ మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ములగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన నిరుపేద కొడప దుర్గా మారుతి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్యే @kova_laxmi ​బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆదేశాల మేరకు, బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయంతో పాటు నూతన వస్త్రాలను కోవ లక్ష్మి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ.. 👇🏻 ​అత్యంత వెనుకబడిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన దుర్గా మారుతి కుటుంబానికి జరిగిన అన్యాయం విచారకరమని, వారి కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి భరోసాగా ఉంటుందని తెలిపారు. కేటీఆర్ గారి నాయకత్వంలో బాధితులకు తక్షణ సహాయంగా ఈ లక్ష రూపాయల నగదు మరియు నూతన వస్త్రాలు అందజేశామని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కంచనపల్లి సర్పంచ్ జ్యోతిరామ్, లింగాపూర్ సర్పంచ్ జాధవ్ రాజశేఖర్, చొర్పల్లి సర్పంచ్ జూగాదిరావు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవురావు, మాజీ జడ్పీటీసీ ఆడే లక్య నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు, హన్ను పటేల్, బీఆర్ఎస్ సిర్పూర్(యు) అధ్యక్షులు తొడసం ధర్మారావు, మాజీ ఎంపీపీ జాధవ్ గణపత్ నాయక్, లింగాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ జాటోత్ రాహుల్, ముండే సతీష్, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
19
1
60
2,652
Putta Vishnuvardhan Reddy retweeted
ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ కార్పొరేషన్ ఛైర్మన్, యువనాయకులు శ్రీ వై సతీష్ రెడ్డి @ysathishreddy గారిని పార్టీ యువనాయకులు మన్నె క్రిశాంక్, పాటిమీది జగన్మోహన్ రావు, దినేష్ చౌదరి మరియు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గార్లతో కలిసి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. వారు తొందరలోనే కోలుకుని BRS పార్టీకి మరింత ఉత్సాహంతో సహకారం అందించాలని కోరుకుంటున్న.
4
17
80
1,846
Putta Vishnuvardhan Reddy retweeted
ఇటివల శస్త్రచికిత్స జరిగిన ఆనంతరం స్వగృహంలో కోలుకుంటున్న మిత్రుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ @ysathishreddy ని మిత్రులు @Krishank_BRS @JAGANBRS @PuttaVishnuVR @HarishReddyRDM తో కలిసి యోగక్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పడం జరిగింది
2
11
2
57
1,213
Putta Vishnuvardhan Reddy retweeted
ఇటీవల శస్త్ర చికిత్స జరిగి, కోలుకుంటున్న BRS నాయకులు, మాజీ కార్పొరేషణ్ చైర్మన్ Y.సతీష్ రెడ్డి గారిని సహచర నాయకులు దినేష్ చౌదరి, క్రిశాంక్, విష్ణువర్ధన్ రెడ్డి, హరీష్ రెడ్డి తో కలిసి పరామర్శించడం జరిగింది..
8
22
125
3,148
Putta Vishnuvardhan Reddy retweeted
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ✊🏻 అక్రమంగా వేల కోట్ల భూ దందాలు చేసిన ఎవరినీ వదిలిపెట్టం! 🔥
6
82
1
458
7,047
Putta Vishnuvardhan Reddy retweeted
తెలంగాణలో తుగ్లక్ మళ్లీ పుట్టాడు! ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గత కొన్ని రోజులుగా రేవంత్ సూచనలతో హైడ్రా రంగనాధ్ ఆధ్వర్యంలో నగరంలో అనేకచోట్ల ప్రైవేట్ నీటి ట్యాంకర్లను సీజ్ చేశారు. నగరంలో ఉన్న అనేక అపార్ట్‌మెంట్లు, బిజినెస్‌లు తమ రోజువారీ అవసరాల కొరకు ప్రైవేట్ ట్యాంకర్ల నుండి బోర్ వాటర్ కొనుగోలు చేస్తారు. గత మూడేళ్లుగా రేవంత్ ప్రభుత్వం నగర నీటిసరఫరాలో ఘోరంగా విఫలం అవడం వల్ల ఈ ప్రైవేట్ ట్యాంకర్లకు ఇంకా డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పుడు కరువు పేరు మీద ఈ ప్రైవేట్ ట్యాంకర్లను మొత్తం సీజ్ చేసింది హైడ్రా. దీంతో నగరంలో అనేక హాస్టళ్లు, ఇతర బిజినెస్‌లు మూతపడే పరిస్థితి వచ్చింది. వర్షాకాలం ముగియక ముందే వచ్చిన ఈ నీటి ఎద్దడి రానున్న రోజుల్లో ఇంకా తీవ్రం అయ్యేటట్టుంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉంది రేవంత్ వ్యవహారం. మరి ప్రైవేటు ట్యాంకర్లు నిషేధిస్తే ప్రభుత్వం అన్నా ప్రజలకు నీటి సరఫరా చేయాలి కదా? అట్లా ఉన్నపళంగా ప్రైవేట్ ట్యాంకర్లు సీజ్ చేస్తే మరి ప్రజలకు నీరెక్కడి నుండి వస్తుందో ఆలోచించని తుగ్లక్‌లు మనల్ని పాలిస్తున్నారు. అన్నట్టు చెప్పడం మరిచాను. హైదరాబాద్‌కు ఏడాది మొత్తం కావల్సింది 40 టీఎంసీల నీరు. ఈ ఏడాది క్రిష్ణా, గోదావరి నదుల్లో పారిన వరద నీరు 1000 టీఎంసీలు. ఇప్పుడు చెప్పండి. ఇది కాలం తెచ్చిన కరువా, లేక కాంగ్రెస్ తెచ్చిన కరువా?
15
81
2
286
13,959
Putta Vishnuvardhan Reddy retweeted
On this day 11 years ago, Ratan Tata Ji inaugurated @THubHyd, hailing it as the ‘New Face of India’. Under the able and visionary leadership of then CM KCR and then IT Minister @KTRBRS, Telangana emerged as India's ‘Startup State’, building an unmatched innovation and startup ecosystem through T-Hub, @Wehubhyderabad, @teamTGIC, @TWorksHyd, @tasktg and @RICH_Hyd.
4
66
3
234
4,557
Putta Vishnuvardhan Reddy retweeted
'Giving wings to dreams' – this perfectly captures what T-Hub stands for. @THubHyd was established with the vision of transforming Hyderabad into an innovation destination during KCR's tenure. In its 11-year journey, it has empowered over 3,300 startups, connecting aspiring entrepreneurs with mentors, investors, industry leaders and global opportunities. Today, T-Hub stands as a symbol of Telangana’s ambition and entrepreneurial spirit, inspiring similar initiatives across the country and putting Hyderabad firmly on the global innovation map. As T-Hub completes 11 remarkable years, here's to continuing to nurture ideas, empower innovators and turn dreams into reality. As the legendary Ratan Tata garu said at its launch, T-Hub is indeed the “face of modern India”.
16
196
8
1,027
44,738
Putta Vishnuvardhan Reddy retweeted
Ask any builder/developer in Hyderabad; They will confirm that RR tax of ₹ 200 per SFT is a reality Bada Bhai Modi & HM Amit shah come periodically to Hyderabad; accuse Revanth/Rahul of looting Crores of rupees via RR tax But mark my words; there will be no action on RR Bada Bhai will never act against his ABVP Chota Bhai Only Big Talk. No Action
86
313
7
1,902
168,613