maneesha retweeted
నీకు,నాకు అని తేడా లేకుండా అందరికి సమాన హక్కులు కల్పించింది మన భారత రాజ్యాంగం
ఆ రాజ్యాంగమే లేకుంటే మన పుట్టుకకు కూడా అర్ధం లేకపోవు
_నేడు భారత రాజ్యాంగ దినోత్సవం
maneesha retweeted
1948లో నిజాం లొంగిపోయిన తర్వాత,నిజాం ఆధీనంలో ఉన్న లక్షల ఎకరాల భూమి ఎటు పోయింది...?
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు(తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నక్సల్బరీ/మావోయిస్టు పోరాటం,ప్రత్యేక తెలంగాణ పోరాటం) అన్ని భూమి కేంద్రంగానే జరిగాయి
ప్రస్తుతం నడుస్తున్న బీసీ రాజ్యాధికార ఉద్యయం సైతం భూమి కేంద్రంగానే నడుస్తుంది
అసలు ఇంతకు ఆ భూమి ఎక్కడిది..? ప్రస్తుతం ఆ లక్షల ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది..?
ఈ 7 నిమిషాల వీడియోలో చూడండి
maneesha retweeted
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
maneesha retweeted
Congratulations @beemji
That’s a much deserved recognition!
కొత్త పార్టీ పెట్టె ప్రతి అగ్రకుల వ్యక్తులు ....
దళితుల దార్షానికత గురించి మాట్లాడితేగాని...
గుర్తింపు లేని పరిస్థితి...
ఇదే చిత్తశుద్ధి మీ అగ్రకుల పార్టీలలో ఉన్నపుడు...
గుర్తురాదా @Vijaysaireddy #రెడ్డి గారు...!!
#VijaySaiReddy :
“Hindu మతంలో So Called అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో… ముఖ్యంగా Kamma, Reddy, Kapu వీళ్లు Christianityలోకి వెళ్లి,
Kamma Churchలో Dalitsని Allow చేయరు.
Reddy Churchలో Dalitsని Allow చేయరు.
Kapu Churchలో Dalitsని Allow చేయరు.
Hinduismలో ఉన్న కులవివక్షత మీరు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా.”
42
maneesha retweeted
ఉప ముఖ్యమంత్రి గారు ఎండి అండి మీ పాలన?
ఎవరి కోసం? ఎక్కడ ఉంది?
ఇది న్యాయమేనా? బడి లేని బ్రతుకు ఎండి? ఇది మీ నియోజకవర్గం! మీకు అన్ని కొత్తవి, అప్డేట్ గా ఉండాలి- బదులు మాత్రం చెత్త గా ఉన్నాయి
ఒచ్చేసారి వోట్ ఎట్లా వేస్తారు?
@Bhatti_Mallu @RahulGandhi @kcvenugopalmp
maneesha retweeted
When liberals like Prashant Bhushan, Kapil Sibal, Prakash Raj and their mainstream liberal ecosystem talk about “regime change”, they rarely ask the deeper questions: What about annihilation of caste? What about land redistribution? What about working class power?
Telangana's peasant armed struggle teaches us that old landlords could lose their rural authority, retreat to cities and return under the banner of Gandhian nationalism and parliamentary democracy after 1948.
One ruling class replacing another is not social revolution. Changing the political managers is not dismantling the system. Who owns, who rules and who works? That's the real question.
maneesha retweeted
అసలు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బడులు బడులే కాదు. బడి అంటే మహా పాపం.
ప్రాణానికి ముప్పు ఉంటే అది బడి ఎట్లా అయితది? రాష్ట్రం లో విద్యా విప్లవానికి నాంది పలకాలి!
చేద్దామా మరి?
#ఇంకెన్నాళ్లు #telanganapeoplesfront @Murali_IASretd @paddycs
బడులు కానీ బడులు ఇలా ఎన్నో ఉన్నవి రాష్టంలో,
ఇలాంటి పెచ్చులు ఉడే
ఎలకలు దురే బొక్కలు,
కిటికీలు లేని తొర్రలు,
తలుపులు లేని బడి గుమ్మం,
ప్రహరీ గోడలేని బడులు,
నీటి సౌకర్యం లేని బడులు,
మరుగుదొడ్లు లేని బడులు,
బల్లలు లేని బడులు,
చాక్ పిస్లు లేని బడులు,
అబ్బో ఇలా చెపకుంటే,
@srujana12
బడులకి కొత్తగా మీరు చేసింది ఏమిటి..?
నేను సద్విన బడి అపుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉన్నదీ...!!
@INCTelangana
@BRSparty
@Dr_VamshiINC
@gbr4bjp
1
29
బడులు కానీ బడులు ఇలా ఎన్నో ఉన్నవి రాష్టంలో,
ఇలాంటి పెచ్చులు ఉడే
ఎలకలు దురే బొక్కలు,
కిటికీలు లేని తొర్రలు,
తలుపులు లేని బడి గుమ్మం,
ప్రహరీ గోడలేని బడులు,
నీటి సౌకర్యం లేని బడులు,
మరుగుదొడ్లు లేని బడులు,
బల్లలు లేని బడులు,
చాక్ పిస్లు లేని బడులు,
అబ్బో ఇలా చెపకుంటే,
@srujana12
Replying to @INCTelangana
@INCTelangana
@BRSparty
@DrGBalarajuBJP
@Dr_VamshiINC
Get ready for the belt treatment in the upcoming elections....
@TeenmarMallanna
23



























