maneesha retweeted
నీకు,నాకు అని తేడా లేకుండా అందరికి సమాన హక్కులు కల్పించింది మన భారత రాజ్యాంగం
ఆ రాజ్యాంగమే లేకుంటే మన పుట్టుకకు కూడా అర్ధం లేకపోవు
_నేడు భారత రాజ్యాంగ దినోత్సవం
maneesha retweeted
1948లో నిజాం లొంగిపోయిన తర్వాత,నిజాం ఆధీనంలో ఉన్న లక్షల ఎకరాల భూమి ఎటు పోయింది...?
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు(తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నక్సల్బరీ/మావోయిస్టు పోరాటం,ప్రత్యేక తెలంగాణ పోరాటం) అన్ని భూమి కేంద్రంగానే జరిగాయి
ప్రస్తుతం నడుస్తున్న బీసీ రాజ్యాధికార ఉద్యయం సైతం భూమి కేంద్రంగానే నడుస్తుంది
అసలు ఇంతకు ఆ భూమి ఎక్కడిది..? ప్రస్తుతం ఆ లక్షల ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది..?
ఈ 7 నిమిషాల వీడియోలో చూడండి
maneesha retweeted
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
maneesha retweeted
Congratulations @beemji
That’s a much deserved recognition!
maneesha retweeted
ఉప ముఖ్యమంత్రి గారు ఎండి అండి మీ పాలన?
ఎవరి కోసం? ఎక్కడ ఉంది?
ఇది న్యాయమేనా? బడి లేని బ్రతుకు ఎండి? ఇది మీ నియోజకవర్గం! మీకు అన్ని కొత్తవి, అప్డేట్ గా ఉండాలి- బదులు మాత్రం చెత్త గా ఉన్నాయి
ఒచ్చేసారి వోట్ ఎట్లా వేస్తారు?
@Bhatti_Mallu @RahulGandhi @kcvenugopalmp
maneesha retweeted
When liberals like Prashant Bhushan, Kapil Sibal, Prakash Raj and their mainstream liberal ecosystem talk about “regime change”, they rarely ask the deeper questions: What about annihilation of caste? What about land redistribution? What about working class power?
Telangana's peasant armed struggle teaches us that old landlords could lose their rural authority, retreat to cities and return under the banner of Gandhian nationalism and parliamentary democracy after 1948.
One ruling class replacing another is not social revolution. Changing the political managers is not dismantling the system. Who owns, who rules and who works? That's the real question.
maneesha retweeted
అసలు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బడులు బడులే కాదు. బడి అంటే మహా పాపం.
ప్రాణానికి ముప్పు ఉంటే అది బడి ఎట్లా అయితది? రాష్ట్రం లో విద్యా విప్లవానికి నాంది పలకాలి!
చేద్దామా మరి?
#ఇంకెన్నాళ్లు #telanganapeoplesfront @Murali_IASretd @paddycs
బడులు కానీ బడులు ఇలా ఎన్నో ఉన్నవి రాష్టంలో,
ఇలాంటి పెచ్చులు ఉడే
ఎలకలు దురే బొక్కలు,
కిటికీలు లేని తొర్రలు,
తలుపులు లేని బడి గుమ్మం,
ప్రహరీ గోడలేని బడులు,
నీటి సౌకర్యం లేని బడులు,
మరుగుదొడ్లు లేని బడులు,
బల్లలు లేని బడులు,
చాక్ పిస్లు లేని బడులు,
అబ్బో ఇలా చెపకుంటే,
@srujana12
maneesha retweeted
A pregnant ST woman was carried 3 km on a stretcher in Andhra Pradesh because there's still no basic road facilities in Tribal areas. This is governance failure.
Longest-serving CM @ncbn, PR guy @PawanKalyan, when will Adivasi mothers stop being carried like this?
maneesha retweeted
సాంబశివుడు, బెల్లి లలితక్క,రాములు హత్యల వెనుక రెడ్లు...
జానా రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి మిగతా రెడ్లు కలిసి నయీం బ్రతికున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూసోని ఏం ఏం చేసిల్లో త్వరలో బయటపెడతా
బీసీ మహనీయుల తరుపున మాట్లాడడానికి ఎవరూ రారనుకున్నారు...నేనొచ్చినా
_టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
maneesha retweeted
కృష్ణ నీళ్ళల్లో తెలంగాణ వాటా ఎంత ..? దక్కుతుంది ఎంత..?
811TMC ల్లో 299 TMC లు మనకు,500 TMC లు ఏపీకా..?
మరి దీనికి కారణం ఎవరు..?? ఇక్కడి రెడ్లు ,వెలమలు కాదా..?
రేవంత్ రెడ్డికి ఏం బాధా..? కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఏం బాధా..?
చాపల కూర తిన్న కేసీఆర్ కి ఏం బాధా..?
కృష్ణా నీళ్ళల్లో 550TMC లు మన వాట అది మన హక్కు
_తీన్మార్ మల్లన్న
maneesha retweeted
సార్ నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు…
కానీ ప్రెస్‌మీట్ పెట్టి ఇలాంటి ఐడియాలతో మమ్మల్ని చంపకు …
కనీసం నిపుణులను పక్కన పెట్టుకుని మాట్లాడు…
విషయం తెలియకపోతే మౌనంగా ఉండు…
మౌనం కూడా కొన్నిసార్లు పాలనలో ఒక మంచి లక్షణమే!
లేదా ..
ఒక డైవర్షన్ డ్రామాకు తెరలేపు!
జనం ఆ చర్చల్లో మునిగిపోతారు…
టీవీ ఛానళ్లు రోజంతా అదే ఊదరగొడతాయి…
సోషల్ మీడియా దాన్నే ట్రెండ్ చేస్తుంది…
అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు తిట్టుకుంటాయి! …కరువును మర్చిపోతారు ..
ప్రజల దృష్టిని మళ్లించడం సులభమే…
కానీ ప్రజల కడుపులో మంటను చల్లార్చడం అంత సులభం కాదు!
గుర్తుంచుకో…
ప్రజలు కొన్ని రోజులు నీ డ్రామాను చూస్తారు…
కొన్ని రోజులు నీ ప్రచారాన్ని నమ్ముతారు…
కానీ తమ కళ్లముందే ఎండిపోతున్న బతుకులను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు!
కరువు ప్రకృతి వైపరీత్యం కావచ్చు…
కానీ కరువు వేళ ప్రజల బాధలను పక్కనపెట్టి, ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు సహించరు…
మైకులు మూగబోయాక…
కెమెరాలు ఆగిపోయాక…
డ్రామా అయిపోయాక …
మిగిలేది ఒక్కటే —
ప్రజలకు నువ్వేం చేశావు?
ఏం చేయలేకపోయావు? అని
ప్రజలకు కావాల్సింది ప్రెస్‌మీట్లు కాదు… నీళ్లు!
maneesha retweeted
బీసీల గురించి,బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి 2018 నుండే తన గళాన్ని విప్పుతూ బీసీల పక్షాన మాట్లాడిన మల్లన్న
కేవలం మాట్లాడితే బీసీల బతుకులు మారవు అని తెలుసుకున్న మల్లన్న మేధావుల అభిప్రాయాన్ని,వారి సూచనను పరిగణలోకి తీసుకొని బీసీల కోసమే అంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించాడు తీన్మార్ మల్లన్న💥
పార్టీ స్థాపించిన సంవత్సర కాలంలో బీసీలకు ఆర్థిక,సామాజిక,రాజకీయ,ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాన్ని అటు చట్ట సభలో ఇటు బహిరంగ సభల్లో గట్టిగా లెక్కలతో మాట్లాడుతూ బీసీల్లో చైతన్యం తీసుకొచ్చాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు💯
maneesha retweeted
అజ్ఞానం, కుల వివక్ష మరియు పెత్తందారీ భావజాలంపై పోరాడిన ఆత్మగౌరవ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత పెరియార్ వర్ధంతి సందర్భంగా నివాళులు.
maneesha retweeted
Rohith Vemula’s name must stand for more than a painful chapter in our history. It must inspire us to build a future where no student is made to feel inferior, excluded or unwelcome because of their caste or social background.
Every student deserves dignity. Every student deserves equal opportunity. And every student deserves an educational institution where they can pursue their dreams without fear of discrimination.
Today, I directed officials to prepare the draft of the Rohith Vemula Telangana Bill within three months.
The proposed legislation will focus on protecting students’ rights, preventing discrimination and creating meaningful safeguards in higher educational institutions.
The drafting process will bring together students, educators, legal experts, civil society and NALSAR University of Law, because those affected by discrimination must have a voice in shaping the solution.
Rohith’s memory deserves more than words. It deserves meaningful action.
Our commitment is to a Telangana where every student belongs, every dream matters and dignity is never denied.
#RohithVemula #RohithVemulaTelanganaBill #StudentRights #SocialJustice























